Monthly Archives: November 2006

పేరుపాలెం బీచ్ టు పేరంటపల్లి సాహితీ యాత్ర

‘పరవశంలో ముంచిన పాపికొండల యాత్ర’ పేరుతో నేను రాసిన వ్యాసానికి వచ్చిన ప్రతిస్పందన ఫలితమే రెండోయాత్ర. నేననుభవించిన అద్భుత ఆనందాన్ని, ఉల్లాసాన్ని నా మిత్ర రచయిత్రులందరికీ పంచాలనే తపనే నన్నీ సాహసం చేయించింది. లేకపోతే ‘భూమిక’లాంటి బుల్లి సంస్థ ముప్ఫై మందితో మూడురోజుల పర్యటనను ఆర్గనైజ్ చెయ్యగలగడం సాధ్యమయ్యేది కాదు.

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ఒకానొక స్వప్న సాక్షాత్కారం : మొదటి భాగం

ఏళ్ళ తరబడి హృదయపు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైపోయిన ఒక స్వప్నం హఠాత్తుగా సాకారమవుతుందంటే… సుతిమెత్తని రెక్కలు తొడుక్కుని పావురమయి మన కళ్ళముందు ఆవిష్కరింపబడితే ఎవరికయినా ఎలా వుంటుంది….? సరిగ్గా అలానే అన్పించింది కొండవీటి సత్యవతి “అంతా కలిసి పాపికొండలు చూద్దాం రండోచ్” అంటూ ఉత్తరం వ్రాసినపుడు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒకానొక స్వప్న సాక్షాత్కారం : రెండవ భాగం

చంద్రలత మాట్లాడుతూ ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెమినార్లకు తెలుగు సాహిత్యం నుండి ప్రతినిధుల్ని పంపేప్పుడు.. తగిన వారిని ఎన్నిక చేయాల్సిన అవసరం వుందనీ… ఇక్కడ్నుండి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా తమగురించి తాము చెప్పుకోడానికే తప్ప మొత్తం మీద తెలుగు సాహిత్యపు ప్రామాణికతను రెప్రెజెంట్ చేయడం లేదనీ, మన సాహిత్యపు ప్రమాణాలను, సంస్కృతినీ భిన్నంగా, ఒక వైవిధ్యంతో వ్యక్తపరచగలిగేటువంటి … Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment

ఒకానొక స్వప్న సాక్షాత్కారం : మూడవ భాగం

‘ఆలంకృతి’ అన్న నామధేయంతో వున్న ఆ విశాలమైన కర్మాగారాన్ని చూడ్డం ఒక ప్రత్యేకమయిన అనుభూతి. ఆదివారం కావడంతో ఎక్కువమంది లేకపోయినప్పటికీ కొంతమంది టీనేజి అమ్మాయిలు లేసులల్లుతూ కన్పించారు. అత్యంత వొడుపుగా కదులుతోన్న వారి వేలి కొసల్లోని సృజనాత్మకత మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒకానొక స్వప్న సాక్షాత్కారం : నాలుగవ భాగం

ఆక్స్‌ఫామ్ గిరిజ మాట్లాడుతూ స్త్రీల హింస గురించి పనిచేసే మా సంస్థ 70 దేశాలలో ప్రధానంగా పనిచేస్తోంది… స్త్రీలకి హింస తగ్గిస్తేనే అభివృద్ధి సాధ్యమవు తుంది… చాలామంది స్త్రీలు నాకు సమస్యలు వస్తే ఎవరికి చెప్పాలి అని అడిగేవాళ్ళు… దాన్ని గురించి ఆలోచించే ‘భూమిక’ తరఫున హెల్ప్ లైన్ స్టార్ట్ చేశాము. మీరు కూడా హెల్్పలైన్ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒకానొక స్వప్న సాక్షాత్కారం : ఐదవ భాగం

వెదురు పువ్వులకు వాళ్ళు నిర్ణయించిన ధరని ఏమాత్రం బేరాల్లేకుండా మా బృందం అన్నింటినీ కొనేసుకోవడం ఒక విశేషమయితే… ఆ పువ్వులు తయారు చేయడంలోని వారి సృజనాత్మకతకు ముగ్ధులం కావడం మరోవిశేషం.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

పోలవరం-ఒక పరిచయం

ఇవ్వాళ మనం ఒక ముఖ్యమైన చోట ఉన్నాం. ఒక ప్రత్యేకమైన చోట. ఒక వివాదాస్పదమైన చోట. ఇది- అలనాటి ఆలోచన. ఈనాటి ఆచరణ. రేపటి సందిగ్ధం. ఇది- పోలవరం! ముంపు ప్రాంతం!! మునుపటి రామపాదసాగరం… ఈనాటి ఇందిరాసాగరం… ఏది ఏమైనా… ఇది పోలవరం ప్రాజెక్ట్ క్రింద ముంపుకు గురి కాబోయే చోటు!

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రకృతి అందాలు, మానవ సంబంధాలు కలబోసుకున్న మధురానుభూతులమయమైన రచయిత్రుల కేంప్

భూమిక ఆధ్వర్యంలో నర్సాపూర్‌లో రచయితుల్ర కేంప్ అని తెలవగానే వరంగల్లో వున్న రజిత, నేను బోలెడంత సంబరపడి వెంటనే మా సంసిద్ధత వ్యక్తం చేశాం. అప్పటినుండి ంరోజూ దాన్ని గురించి చర్చించుకుంటూ పొందబోయే ఆనందాన్ని ఊహించుకున్నాం. చివరగా చెప్పాల్సింది ఆపుకోలేక ముందే చెప్పేస్తున్నాను. ఊహించిన దానికన్నా ఎక్కువ ఆనందోత్సాహాలతో తిరిగొచ్చాం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 1

హలో! ప్రియసఖీ ఎలా వున్నావు? చాలా రోజుల తర్వాత ఉత్తరం రాస్తున్నాను. ఈమధ్య మహిళా జర్నలిస్టులు, రచయితుల్రు కలిసి ఓ స్నేహయా చేశాం, ఆ హృదయోల్లాసం ఈలేఖ. “A day has twenty four hours… you deserve some happy hours of indulging and pampering”. Happy hour services… steal moments … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 2

డియర్ సత్యా! పేరుపాలెం నుంచి పేరంటపల్లి వరకు మనం అందరం కలిసి చేసిన సాహితీ ప్రయాణం ఒక గొప్ప అనుభవం. మంచి జ్ఞాపకం. తోటకూర గారెలు, పూతరేకులు, మొగలిపూలు, అల్లికల సొగసులు, కొబ్బరాకు బూరలు, పిచ్చుకల గూళ్ళు, వరిపొలాలు, సోడాబుడ్లు… ఇలా…ఇలా… ఒకటా రెండా… హాయి హాయిగా… మా పసితనం పచ్చబడింది- ఒక్కసారిగా… గోదావరమ్మ ఒడిలో.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 3

హాయ్ సత్యా! ఎలా ఉన్నారు? పాపికొండల యాత్ర అలసటనుంచి(?) తేరుకుని భూమిక పనుల్లో పడిపోయారా? మీనుంచి వుత్తరం రాకముందే నేను రాయాలనుకున్నాను. కానీ రాగానే బ్యాంకు పనిలో పడిపోయా. దాంతో కుదర్లే. పాపికొండల నడుమ పడవలో ప్రయాణించడమే అద్భుతం. అందులోనూ మబ్బులు, చిరుజల్లుల మధ్య మరీన్నూ. దీన్ని రచయిత్రులతో కలిసి అనుభూతి చెందడం మరీ మరీ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 4

సత్యా, నీతో మూడు రోజులు కలిసి గడపాలని నేను బయలు దేరితే, ఎంతో మంది స్నేహితులైనారు, హల్లోలతో, చిరునవ్వుల్తో, గులాబీల స్వాగతంతో, మొగిలిపూవు సువాసనలతో, పూతరేకుల తీయదనంతో మొదలైన తియ్యతియ్యటి మాటలు పాటలై ఆ పాటలు ఆటలై విరామం ఎరుగని రైలు ప్రయాణంలా సాగిపోయి నర్సాపూర్ వచ్చేసింది. రైలు దిగకుండానే పార్రంభమయిన మర్యాదల పర్వం మళ్ళీ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 5

సత్యా ! ప్రియా!! గోదావరి పడవ (లాంచి, ప్రయాణం మత్తు వదలలేదు. ఇంకా చెప్పలేక పోతున్న అనుభూతులెన్నో భాషకు అందడం లేదు. చాలా కొత్తగా, గమ్మత్తుగా వుంది. మళ్ళీ మరోసారి పేమ్రలో పడినట్లు అనందంగా వుంది. ఇంత అందమైన అనుభవాల్ని మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ పొందకూడదు? మనకు సాధ్యం కానిది ఏముంది. అనుకుంటే చేయగలం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 6

భూమిక సత్యవతికి, కంగ్రాచ్యులేషన్స్, థాంక్యూ, నమస్తే. తెలుగు రచయితుల్రతో మీరు అరెంజ్ చేసిన ఉమెన్ రైటర్స్ క్యాంప్ ( సెప్టెంబర్ 16,17,18) ఎంత బాగా జరిగిందంటే, విశ్వనాథవారి కిన్నెరసాని నురుగు తరగలతో నెమరు వేసుకున్నట్టు, మేమంతా ఇంకా పట్టిసీమ, పాపికొండల్నే నెమరేసుకుంటున్నాం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 7

సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా కొండవీటి సత్యవెంట చిరునవ్వుల వెన్నెల!

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సాగరతీరంలో

ప్రపంచీకరణకు వ్యతిరేకంగా లైంగిక హింసకు నిరసనగా గళాలనెత్తి పస్రంగాలు చేసి రంజింపచేసే రచయితుల్రు

Share
Posted in కవితలు | Leave a comment