-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: వి. ప్రతిమ
‘రీ-చార్జ్’
‘ఆనందం అన్నది నిరంతర పయ్రాణం కానే కాదు ఎప్పటికీ అది గమ్యం….’ సెల్ఫోన్కి, ఎమర్జెన్సీ లైటుకీ యింకా యివ్వాళ మన యింటినిండా వున్న అనేక రకాల ఎమర్జెన్సీ వస్తువులకి
Posted in కవితలు
Leave a comment
రెండు దశాబ్దాల స్తీల్ర పయ్రాణం
స్త్రీలంటే శరీరాలు, స్త్రీలంటే పని… స్త్రీలంటే కన్నీళ్ళు, కష్టాలు… స్త్రీలంటే శృంగార సాహిత్య రూపాలు మాత్రమే అయిన సామాజిక సందర్భం నుండి స్త్రీలకి శరీరమూ, హృదయమూ, మెదడూ వున్నాయనీ, వాటికి సరయిన వ్యాయామం యివ్వాలనీ గుర్తించి, పితృస్వామ్య సంస్కృతి స్త్రీల జీవితాల చుట్టూ అల్లిన మాయాజాలమును బద్దలు కొట్టి స్త్రీవాద భావజాలం తెలుగు పౌర సమాజంలో … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ఒకానొక స్వప్న సాక్షాత్కారం : మొదటి భాగం
ఏళ్ళ తరబడి హృదయపు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైపోయిన ఒక స్వప్నం హఠాత్తుగా సాకారమవుతుందంటే… సుతిమెత్తని రెక్కలు తొడుక్కుని పావురమయి మన కళ్ళముందు ఆవిష్కరింపబడితే ఎవరికయినా ఎలా వుంటుంది….? సరిగ్గా అలానే అన్పించింది కొండవీటి సత్యవతి “అంతా కలిసి పాపికొండలు చూద్దాం రండోచ్” అంటూ ఉత్తరం వ్రాసినపుడు.
Posted in వ్యాసాలు
Leave a comment
ఒకానొక స్వప్న సాక్షాత్కారం : రెండవ భాగం
చంద్రలత మాట్లాడుతూ ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెమినార్లకు తెలుగు సాహిత్యం నుండి ప్రతినిధుల్ని పంపేప్పుడు.. తగిన వారిని ఎన్నిక చేయాల్సిన అవసరం వుందనీ… ఇక్కడ్నుండి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా తమగురించి తాము చెప్పుకోడానికే తప్ప మొత్తం మీద తెలుగు సాహిత్యపు ప్రామాణికతను రెప్రెజెంట్ చేయడం లేదనీ, మన సాహిత్యపు ప్రమాణాలను, సంస్కృతినీ భిన్నంగా, ఒక వైవిధ్యంతో వ్యక్తపరచగలిగేటువంటి … Continue reading
ఒకానొక స్వప్న సాక్షాత్కారం : మూడవ భాగం
‘ఆలంకృతి’ అన్న నామధేయంతో వున్న ఆ విశాలమైన కర్మాగారాన్ని చూడ్డం ఒక ప్రత్యేకమయిన అనుభూతి. ఆదివారం కావడంతో ఎక్కువమంది లేకపోయినప్పటికీ కొంతమంది టీనేజి అమ్మాయిలు లేసులల్లుతూ కన్పించారు. అత్యంత వొడుపుగా కదులుతోన్న వారి వేలి కొసల్లోని సృజనాత్మకత మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది.
Posted in వ్యాసాలు
Leave a comment
ఒకానొక స్వప్న సాక్షాత్కారం : నాలుగవ భాగం
ఆక్స్‌ఫామ్ గిరిజ మాట్లాడుతూ స్త్రీల హింస గురించి పనిచేసే మా సంస్థ 70 దేశాలలో ప్రధానంగా పనిచేస్తోంది… స్త్రీలకి హింస తగ్గిస్తేనే అభివృద్ధి సాధ్యమవు తుంది… చాలామంది స్త్రీలు నాకు సమస్యలు వస్తే ఎవరికి చెప్పాలి అని అడిగేవాళ్ళు… దాన్ని గురించి ఆలోచించే ‘భూమిక’ తరఫున హెల్ప్ లైన్ స్టార్ట్ చేశాము. మీరు కూడా హెల్్పలైన్ … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఒకానొక స్వప్న సాక్షాత్కారం : ఐదవ భాగం
వెదురు పువ్వులకు వాళ్ళు నిర్ణయించిన ధరని ఏమాత్రం బేరాల్లేకుండా మా బృందం అన్నింటినీ కొనేసుకోవడం ఒక విశేషమయితే… ఆ పువ్వులు తయారు చేయడంలోని వారి సృజనాత్మకతకు ముగ్ధులం కావడం మరోవిశేషం.
‘‘ఎంతకీ తెగని ఏర్లు…’’
ఎంతోకాలంగా కవిత్వం వ్రాస్తూ అనేక పుస్తకాలను ప్రచురించి తెలుగు కవితా జగత్తులో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్న అనిశెట్టి రజిత కథలు కూడా వ్రాయడం అభినందించదగిన విషయం… రజితకు సాహిత్యమూ, జీవితమూ వేరు వేరు కావు…
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment