Monthly Archives: November 2006

గోదావరి ఒక జీవనరాగం

తెల్ల మబ్బుల గొడుగులు పట్టుకొని కాపలా కాసే భటుల్లా బారులు తీరిన ఆకుపచ్చని కొండలు, సువిశాలంగా పరుచుకున్న గోదావరిపై

Share
Posted in కవితలు | Leave a comment

మొహబత్ కీ మిలాప్

వెన్నెలకు రూపొచ్చింది సౌందర్యం నడిచొచ్చింది మనసుకు వయసొచ్చింది వయసుకు మనసు ఊపిచ్చింది

Share
Posted in కవితలు | Leave a comment

ఇంప్రెషన్స్

చేపలకోసం సత్యవతి వెంట నదికెళ్ళానా చేపలబదులుగా బుట్టలో నా బాల్యం!

Share
Posted in కవితలు | Leave a comment

నావ

పవ్రాహ అంతర్గత చలనాన్ని అనుసంధానించుకుని నదిని

Share
Posted in కవితలు | Leave a comment

నా కన్నీరు…నీ కన్నీరు

ఎగిసిపడే భావాల్ని, బాధల్ని కుదిపి కుదిపి గుప్పెడు గోతాంలో కట్టేస్తే

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మ

యవ్వనంలో వున్న ఆ తల్లి తన జీవిత పధం మీద తన తొలిపాదం మోపింది. ‘‘ఈ దారి చాలా సుదీర్ఘమైందా?’’ అడిగింది. గైడ్ ఇలా అన్నాడు. ‘‘అవును ఈ దారంతా చాలా కష్టతరమైంది. అవతలి వేపు చేరేటప్పటికి నువ్వు ముసలిదానివైపోతావు. అయితే అవతలివేపు ఈ ప్రారంభం కన్నా బావుంటుంది.’’ చిన్నతల్లి సంతోషంగానే వుంది. దీనికన్నా మెరుగైందేదో … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

ఈ జ్ఞాపకాలు…నీటి మీది సంతకాలా?

పాపికొండలు ఓ చిన్ననాటి పలవరింత. నెమలికన్నులాంటి ఓ పులకరింత. తొలిప్రేమలాంటి ఓ కలవరింత, పాపికొండల్ని చూసిరావడం ఇంకా చాలా మందికి ఓ తీరని కోరిక. చాలా చాలా రోజుల తరువాత ఆప్తమిత్రులతో ఓ మూడు రోజులు కలిసి గడపడమంటే ఎన్నటికీ మరువలేని జ్ఞాపకం. ఆ మధుర జ్ఞాపకానికి ప్రాణం పోసి మా అందరి మనసులు దోచిన … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరం

పియ్రమైన కమలా! ఎలా ఉన్నావు? చాలారోజులైంది నీనుంచి ఉత్తరం రాక – ఫోన్లల్లో ఏం మాట్లాడుకుంటాం? తీగలమాటలు తృప్తినివ్వవు. కమలా, ఈ మధ్య ఒక గొప్ప ఆనందాన్ని, ఉద్వేగాన్ని పొందాను. ఆ అనుభూతిని నీక్కూడా కలిగిద్దామనే ఈ ఉత్తరం. ‘భూమిక’ పతిక్ర నీకు తెలుసుకదా! భూమిక నుంచి కొండవీటి సత్యవతి ఆధ్వర్యంలో 27 మంది రచయితుల్రం, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మాటల్లో కనిపించని మీటలున్నాయి

మాట్లాడే ప్రతిమాట వెనకా, మన దృక్పధం కనిపిస్తుంది. నామిని అని నాకో మంచి రచయిత మిత్రుడున్నాడు. ‘‘ఏంసార్ ఏంటి సంగతులు’’ అని తన ధోరణిలో చాలా అభిమానంగా పలకరిస్తాడు. ఈ సార్ అనే పదానికి జండర్ లేదు. ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని పెద్దల్ని అందరికీ సంబంధించిన ఉమ్మడి పిలుపు అది.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

వాస్తవ చిత్రీకరణకు అద్దం పట్టిన నవల ‘తూర్పుగాలి’

తూర్పుగాలి పీలుస్తూ, ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడిపేవారంతా, ఏదో కారణంతో పడమటిగాలి ప్రేరణకి లొంగిపోయినా, అంతరంగ తరంగంలో మాత్రం తూర్పుగాలి స్పర్శ పోగొట్టుకున్న వెలితిని అనుభవిస్తూనే వుంటారనే సత్యాన్ని భార్గవీరావ్ గారు కళ్ళకు కట్టించిన నవల ‘తూర్పుగాలి’. తల్లితండ్రులందరి భావంలోనూ, అమెరికాలో ఇంజనీరుకి అమ్మాయినిచ్చి పెళ్ళిచేస్తే, ఆ అమ్మాయీ గొప్ప అదృష్టవంతురాలు, తామూ అదృష్టవంతులమే అనీ! … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

హక్కుల జోక్యంతో అదుపులోకి వచ్చిన పాడేరు మరణాలు

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ‘ప్రతీ ఏడాది వర్షాకాలంలో వేల సంఖ్యలో అనారోగ్య మరణాలు సంభవించడం గురించి ‘సీజనల్ వార్తలు’ పత్రికల్లోను, టీవీ ఛానళ్ళలోను ప్రముఖంగాను, అపుముఖంగాను చూస్తుండేదాన్ని. దీనిపై అసెంబ్లీ, పార్లమెంటుల్లో చర్చలు జరగడమే కాక కొన్ని రాజకీయపార్టీలు గత ఏడాది జాతీయ మానవహక్కుల కమీషన్కు ఫిర్యాదు చేయడం కూడా వార్తల్లో చదివాను.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘‘ఎంతకీ తెగని ఏర్లు…’’

ఎంతోకాలంగా కవిత్వం వ్రాస్తూ అనేక పుస్తకాలను ప్రచురించి తెలుగు కవితా జగత్తులో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్న అనిశెట్టి రజిత కథలు కూడా వ్రాయడం అభినందించదగిన విషయం… రజితకు సాహిత్యమూ, జీవితమూ వేరు వేరు కావు…

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

భిన్నత్వంలోని సౌందర్యం

నలభై ఆరు సంవత్సరాల క్రితం నా జీవితంలో ఇది జరిగింది. నా తల్లిదండ్రులు తమిళులు. నా తండ్రిది నల్లని శరీరఛాయ. నా తల్లి ఛామన ఛాయలో వుంటుంది. ఉత్తరప్రదేశ్కి చెందిన నా ఆయా కూడా ఛామన ఛాయ రంగులో వుండేది. హిందీ మాట్లాడుతుంది. మేముండేది జార్ఖండ్లోని దట్టమైన అడవి ప్రాంతంలో. మా చుట్టూ వుండే ఆదివాసులు … Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment