Monthly Archives: February 2018

జనవరి, 2018 – భూమిక

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

లౌకిక రాజ్యాంగం చుట్టూ మత రాజకీయాలు -సత్యవతి

2017 ముగుస్తోంది. సంవత్సరాలదేముంది. వస్తుంటాయ్‌. ముగుస్తుంటాయ్‌. 2017లో ఏమి జరిగింది? ముందు మందు ఏం జరగబోతోంది? సంవత్సరాంతాన ఇలాంటి ప్రశ్నలు ఎదురౌతూంటాయి? మనుష్యుల జీవితాల్లో ప్రగతిని ఎలా కొలుస్తాం.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక పత్రికా సంపాదకులకు, తెలుగువాళ్ళకి గర్వకారణమైన ‘స్త్రీవాద పత్రిక భూమిక’ ఒక నాటి మానుషి పత్రికను తలపింపచేస్తుంది. భావ ప్రచార, సేవా రంగంలో అంతకంటే ఎక్కువే. ఇన్నిన్ని మొగపోటు పత్రికల మధ్య ఒక ఆడవారి పత్రిక పాతికేళ్ళ సంచికని తీసుకొస్తూందంటే ఆశ్చర్యమే కాదు, ఇది స్త్రీల పోరాట పటిమ కూడా.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

విశ్వవిద్యాలయాలా? వికృత రాజకీయ నిలయాలా? – పి. ప్రశాంతి

  యూనివర్శిటీ క్యాంపస్‌… ఎటు చూసినా పచ్చగా, ఎత్తుగా పెరిగిన చెట్లు, దారులకిరుపక్కలా సైనికుల్లా నిలిచిన రకరకాల చెట్లు. పక్షులకి పిట్టలకే కాదు విద్యార్థులకి, విద్యార్థి సంఘాల ప్రచారాలకి కూడా నీడనిస్తున్న వృక్షాలు…

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

  ప్రిియమైన కల్పనా ఎలా వున్నావ్‌? మంచువానలు మొదలైనట్లున్నాయి కదూ! మంచు కురుస్తుంటే చూడటం ఎంత అద్భుతంగా ఉంటుందో, చలికి గడ్డకట్టిన శరీరం అంత భయంకరంగానూ ఉంటుంది కదూ!

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

మేము మాట్లాడుతున్నమ్‌ – జూపాక సుభద్ర

  ‘ఆల్‌ ఇండియా దళిత మహిళా అధికార్‌ మంచ్‌’ వాల్లు ఈ మద్య సావిత్రి బాయి పూలే పూణె యూనివర్శిటీలో దళిత్‌ వుమెన్‌ స్పీక్‌ ఔట్‌ (దళిత మహిళ మాట్లాడుతున్నది) క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వుమెన్స్‌ స్టడీస్‌ సెంటర్‌తో కలిసి సదస్సు నిర్వహించడం చాలా గొప్ప విషయము.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

విశాలి -ఈటూరి పద్మావతీదేవి

  విశాలి నా చిన్ననాటి స్నేహితురాలు. చాలా అందంగా ఉండేది. సాంప్రదాయ బద్ధమైన కుటుంబంలోంచి వచ్చింది. ఎక్కువగా పూజలు, పునస్కారాలు చేసేది. అయితే ఆ ఊళ్ళో 11వ తరగతి వరకే ఉండడం వలన అంతవరకు మాత్రమే చదివించారు.

Share
Posted in కధానికలు | Leave a comment

ఆధునికం – స్వాతి శ్రీపాద

  కర్టెన్లు మారుస్తుంటే పక్క ఫ్లాట్‌ కిటికీలు తీసి ఉండడం కనిపించింది. గత నెలరోజులుగా ఖాళీగానే ఉందది. ఎవరో అద్దెకు తీసుకున్నారు కానీ ఇంకా దిగలేదని చెప్పింది పనిమనిషి.

Share
Posted in కధలు | Leave a comment

ది లాస్ట్‌ లీఫ్‌ – ఉమా నూతక్కి

  ఒక కథ ముగింపు చివరి నుండి, మన బ్రతుకుకి ఒక కొత్త అర్థం కల్పించుకునే అవకాశం ఎన్ని కథలనుండి మనకు లభిస్తుంది? నిజంగా అలాంటి కథలు ఉంటాయా?

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవయిత్రి -కొలకలూరి (సడకుర్తి) స్వరూపరాణి

  మా నాన్నగారిది గోవాడ గ్రామం. పేరు నడుకుర్తి వెంకటరత్నం కవిగారు. ఆయన చక్కని గాయకుడు కూడా. మా నాన్నగారి నరనరాల్లో జీర్ణించి ఉంది కవిత్వం. మా తాతగారి పేరు నడుకుర్తి వెంకట స్వామిగారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

భాషలు వాటి ప్రత్యేకతలు – వేములపల్లి సత్యవతి

  భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో మన తెలుగు కూడా ఉంది. తెలుగు వర్ణమాలలో అక్షరాలు 56. నేడు వాటిలో ఋషికి బదులుగా రుషి, గుఱ్ఱమునకు గుర్రమని రాస్తున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఎస్‌.శ్రీదేవి రచనలు-ఒక పరిశీలన -అలువాల శ్రీలత

  సాహితీ ప్రస్థానంలో తమ కథల ద్వారా ప్రజలకు మనోవికాసాన్ని కల్పించే రచయితలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు సోమంచి శ్రీదేవి. అనాది కాలం నుండీ స్త్రీ స్వేచ్ఛా రహిత జీవిగా, బానిసగా బ్రతుకుతూనే ఉంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రజలే (మహిళలే) స్వాములు, బాబాల భరతం పట్టాలి! – పసుపులేటి రమాదేవి

  మన దేశంలో వందల సంఖ్యల్లో పెద్ద బాబాలు, వేల సంఖ్యల్లో సన్నకారు బాబాలు, స్వాములు ఉన్నారు కదా? మరి అందరూ తేలు కుట్టిన దొంగల్లా గమ్మున ఉన్నారెందుకూ? ఒక్కరంటే ఒక్కరు కూడా డేరా బాబా దురాగతాల్ని ఖండించలేదెందుకూ?

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ధిక్కారం రచయిత ఆచరణ కావాలి డా|| కుం. వీరభద్రప్ప

  ఇది నేను ఆశించని గౌరవం. బండి నారాయణస్వామిగారి కథల అభిమానిగా ఈ కృతి విడుదల మహోత్సవంలో పాల్గొంటానని చెప్పాను. అయితే ప్రచురణకర్తలు, సన్మిత్రులు వాసిరెడ్డి నవీన్‌గారు నన్ను ముఖ్య అతిథిగా ఉండాలని కోరారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మహిళలలో ఋతుస్రావ సమయానికి ఆ సమయంలో కనిపించే మూర్ఛ రోగానికి గల సంబంధం – డా|| చాగంటి కృష్ణకుమారి

  (చికిత్సకి దారి తీయగల డాక్టర్‌ సాంబరెడ్డి గారి ఆశాజనక పరిశోధనా ఫలితాలు) వివిధ అవయవాలకు మన మెదడు నుంచి వెలువడే ఆదేశాలన్నీ విద్యుత్‌ సంకేతాల రూపంలో నరాల ద్వారా ఆయా అవయవాలకు చేరతాయి. సాధారణంగా స్పందనలు క్రమబద్ధంగా వెలువడుతూ

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గురజాడ వారసులు స్త్రీ వాదులు – డా|| అయ్యగారి సీతారత్నం

  గురజాడ అప్పారావు నాటి సాహిత్య ధోరణికి భిన్నంగా ఒక నూతన ఒరవడిని తెలుగు సాహితీ లోకానికి అందించారు. ఈ నూతన ఒరవడిని అనంతరం సాహితీవేత్తలు అందుకొన్న విధంలోనే గురజాడ శక్తి బయటపడుతుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment