-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Monthly Archives: January 2020
పౌరులుగా మన బాధ్యతేంటి – కొండవీటి సత్యవతి
నిన్న రాత్రి హెల్ప్‌లైన్‌కి ఒక కాల్ వచ్చింది. ఒక వర్కింగ్ ఉమన్ హాస్టల్‌లో ఉంటున్న ఒకమ్మాయి ఇలా చెప్పింది. ”మేము ఆఫీసులు ముగించుకుని హాస్టల్‌కి వచ్చేసరికి 6 గంటలు, ఒక్కోసారి ఇంకా ఆలస్యమవుతుంది. బస్సులు దొరక్క, ట్రాఫిక్ జాంలు… ఇలా చాలా
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గారికి, నాగావళి తీరాన మెలుకువతో నా కోసం అక్కలాగా లాపంలా సాగింది కవనభూమిక. నన్ను నేను తీర్చి దిద్దుకునేలా చేసిన కవితలకు కవిత్వధారతో ఋణం తీర్చుకుంటాను. కాశింబి గారు అమ్మని అమ్మలాగే కవిత్వీకరించారు. అటువంటప్పుడు ఫెమినిజాన్ని తూచడానికి రాళ్ళెక్కడ! సుజాతక్క ఈ మధ్య జరుగుతున్న సంఘటనల బండారాన్ని చాలా జాగ్రత్తగా బయట పెడుతున్న … Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
సూపర్ ఉమన్ సిండ్రోమ్ -ఉమా నూతక్కి
‘నా ఆధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది. కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టించ బడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మఫల ప్రదాతను, ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే.
Posted in మంకెన పువ్వు
Leave a comment
ఈసారి జోలికొస్తే… – పి. ప్రశాంతి
చైతన్యవంతమైన పరిసరాలు… రాగ యుక్తంగా తెలుగు పద్యాలు చదువుతున్న పిల్లలు… పైథాగరస్ సిద్ధాంతాన్ని వివరిస్తున్న లెక్కల మాస్టారి కంచు కంఠం… పిల్లలకి మధ్యాహ్న భోజనం వండిపెట్టే గ్రూప్ లీడర్ ఈరవ్వ పురమా యింపులు… స్కూల్ వాతావరణం చైతన్య
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
మిట్టమధ్యాహ్నపు నీడ – ఉమా నూతక్కి
మిట్టమధ్యాహ్నపు నీడ… చల్లని స్పర్శల నలుపు కాదు చిత్తడి రొచ్చుల తెలుపు… పట్టపగటి ఎండ కాదు… గుడ్లగూబల రాత్రి కార్చే రసి… గుడ్డు చిదిపిన పాము పాకి వెగటు జిగటల గిజురు
Posted in కథలు
Leave a comment
తథాగతుని అడుగుజాడలు – ఒక పరిచయం – రామవరపు గణేశ్వరరావు
బుద్ధుడు తనకు తాను ‘తథాగతుడు’ అని సంబోధిస్తాడు. తథాగతుడు అంటే ఆది, అంతం లేనివాడని అర్థం. అభయముద్రతో ధ్యానముద్రలో చెట్టు కింద కూర్చున్న బుద్ధుడి బొమ్మ ఎవరికైనా గుర్తుకొస్తుంది. చరిత్ర పాఠాలలో క్రీ.పూ.563లో గౌతమబుద్ధుడు జన్మించాడని, యజ్ఞయాగాదులు, యుద్ధాల వల్ల జరుగుతున్న హింసను నివారించడానికి బౌద్ధ మతాన్ని,
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
అణు దౌష్ట్యానికి సజీవ ఖండన ‘సిల్క్‌వుడ్’ బయోపిక్ (1983) – బాలాజి
సినిమాల్లో బయోపిక్‌ల హోరు సాగుతోందిప్పుడు. ఆయన ఛాయ్ అమ్మాడనీ, గుజరాత్ అల్లర్లు చూసి నిజంగానే తల్లడిల్లాడనీ సినిమా వచ్చింది. సినిమా అయితే హిట్ కాలేదు కానీ రెండోసారి కూడా ఆయన సిక్సర్ కొట్టాడు. సిక్సర్ అంటే గుర్తొచ్చింది. మన దర్శకులు సచిన్, ధోనీల
Posted in సినిమా సమీక్ష
Leave a comment
రోమ్ ఓపెన్ సిటీ -శివలక్ష్మి
ఇటలీ దేశం నుంచి, ఇటాలియన్ భాషలో (ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో) వచ్చిన అపురూపమైన ఆవిష్కరణ ”రోమ్ ఓపెన్ సిటీ”. ఇది ఇటాలియన్ నియోరియలిస్ట్ డ్రామా చిత్రం. ఈ చిత్ర దర్శకుడు ”రాబర్ట్ రోస్సెల్లిని”. దీని నిడివి 125 నిమిషాలు.
Posted in నివాళి, సినిమా సమీక్ష
Leave a comment
ఓల్గా సాహిత్యం – సాన్నిహిత్యం -బి. అనూరాధ
ఓల్గా సాహితీ స్వర్ణోత్సవం సందర్భంగా ‘ఓల్గా సాహిత్యం-సాన్నిహిత్యం ఏ 50’ కార్యక్రమం డిసెంబర్ 1 ఆదివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని నారాయణగూడాలో ఉన్న రెడ్డి ఉమెన్స్ కాలేజి ఆడిటోరియంలో జరిగింది. ఎంతోమంది రచయితలు, మేధావులు,
Posted in రిపోర్టులు
Leave a comment
మారుతున్న లైంగికత – కొత్త హక్కుల చర్చ -ఎ. సునీత
(కిందటి సంచిక తరువాయి) నయా ఉదారవాదం తెచ్చిన వ్యవస్థీకృత మార్పుల్లో… మొదటిది: ప్రైవేటీకరణ వల్ల జరిగిన ప్రజల విస్థాపన: ఆ విస్థాపన, విధ్వంసం మధ్యలో రూపుదిద్దుకుంటున్న వ్యక్తిగతం, వ్యక్తులు
Posted in వ్యాసం
Leave a comment
కరువు – వ్యవసాయ సంబంధాలు – కె. బాలగోపాల్
పెట్టుబడికి కొన్ని ప్రత్యేకమయిన లక్షణాలున్నాయి. దానికి దర్శనీయత (ఙఱరఱపఱశ్రీఱ్‌వ) చాలా ఎక్కువ. అది ఎక్కడున్నా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దాని మనుగడకు హేతుబద్ధమయిన అకౌంటింగ్ అవసరం కాబట్టి అది తన ఉనికిని తాను గణాంకాల యుక్తంగా
Posted in వ్యాసం
Leave a comment
సేవా సంస్కరణా విప్లవకారులు ఫూలేలు -అనిశెట్టి రజిత
18వ శతాబ్దం, మరాఠా రాజ్యం చివరి బాజీరావు పేష్వా పాలనలో కులతత్వం, స్వార్థపరత్వం, అసూయా ద్వేషాలు, అగ్ర కులస్థుల భోగలాలసత్వంతో అస్తవ్యస్థంగా పతనపు అంచులకు వేళ్ళాడుతూ ఉంది. పేష్వా ఆశ్రితులూ, బ్రాహ్మణులూ తప్ప మిగతా సమాజమంతా క్రూరమైన
Posted in వ్యాసం
Leave a comment