Monthly Archives: February 2020

భూమిక – ఫిబ్రవరి, 2020

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

కొత్త చరిత్రను లిఖించిన షాహీన్‌బాగ్‌ మహిళలు -కొండవీటి సత్యవతి

  లామకాన్‌లో రాజ్యాంగ ప్రవేశికను అందరి చేత చదివించి, చివరి వాక్యం చదువుతున్నప్పుడు నా గుండె పులకించి, నా శరీరమంతా పాకింది ఆ పులకింత. ఆ మాట బహిరంగంగా అందరి ముందు ప్రకటించాను కూడా. అదే పులకింత ఇంకొంత ఉద్వేగంతో మిళితమై షాహీన్‌బాగ్‌లో అడుగుపెట్టినప్పుడు కలిగింది. డిశంబరు 15 నుండి నా లోపలొక స్వప్నంగా తిరుగాడుతున్న

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు నమస్తే, ఏప్రిల్‌, మే పత్రికలు నిజంగా హైలైట్‌! ఎందుకన్నానంటే వింజమూరి అనసూయదేవి గారి ఇంటర్వ్యూ. అటు జీవితానుభవాలలో జీవన్‌ గూర్చి తెల్సుకోవటం. కామేశ్వరి గారి కథల్లోని సమకాలీనత, పుస్తక సమీక్ష చాల చాల బాగుంది. ఆమె జవాబు వ్యాసం గిరిజన బతుకుల్లోని

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

హమ్‌ జీతేంగే… -పి. ప్రశాంతి

  మృదువైన సంగీతం… మధురమైన గాత్రం… చల్లని సాయంత్రం… గోప, బిజుల పాటకు సాంప్రదాయ బిహు నృత్యం చేస్తున్న అస్సామీ యువతులు. శీతాకాలపు సంధ్య చీకట్లలో, సన్‌లైట్‌ బల్బుల కాంతిలో, ఎరుపు గోధుమ రంగుల మేఖలా, చాదర్‌ ధరించి, నడుంపై

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

కొన్ని సమయాల్లో… -ఉమా నూతక్కి

మనసు అస్థిమితంగా ఉన్నప్పుడు… హృదయంలో బడబాగ్నులు రగులుతున్నప్పుడు…

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

అదే నీవు అదే నేను -శైలజ కాళ్ళకూరి

  ఆఫీసులో ల్యాండ్‌ లైన్‌ మోగింది. యధాలాపంగా ఎత్తి ”హలో! జానకి సిమెంట్స్‌” అన్నాను. ”యా! నా పేరు జానకే! కానీ నన్ను ఎవరో జానకీ, నా జానూ… అనేవారు” అట్నుంచి గలగల నవ్వు. చెయ్యి బిగుసుకుపోయి, స్వరం ఆగిపోయి ప్రాణం అత్యంత వేగంగా ఆ తీగల వెంబడి

Share
Posted in కధలు | Leave a comment

శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి -చంద్రలత

  అప్పాజోశ్యుల, విష్ణుభొట్ల అవార్డు అందుకున్న సందర్భంగా కె. వరలక్ష్మిగారితో చంద్రలత జరిపిన ఇంటర్వ్యూ భూమిక పాఠకుల కోసం. – ఎడిటర్‌

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

అడవి మీద మరింత ప్రేమని ప్రోదిచేసిన కొండ పొలం -కొండవీటి సత్యవతి

  కొండ పొలం చదివాను. కొత్త సంవత్సరం తొలి రోజు వెయ్యి గొర్లను నల్లమల కొండల్లోకి తిండి కోసం తోలుకెళ్ళిన గొర్ల కాపరులతో కలిసి నేనూ నల్లమల అడవిలోకి వెళుతున్నాను. తిరిగొచ్చాక నా అనుభవాలు రాస్తాను అని రాశాను. నిన్ననే ఆ కొండల్లోంచి బయటకు వచ్చాను.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

ఆకురాలు ఋతువు – చల్లపల్లి స్వరూపరాణ

  అమ్మా! ఒక్కరోజు కూడా నీ మాట విననందుకు నీ కొడుకు రోహిత్‌ని

Share
Posted in కవితలు | Leave a comment

దారూషిఫా మైదానంలో -విమల మోర్తాల

  మనసు బాగాలేని వేళల్లో దారూషిఫా మసీదు మైదానాల్లోకి వెళ్ళండి

Share
Posted in కవితలు | Leave a comment

కతలొకటే… మన వెతలొకటే – ఎస్‌.రాజ్యలక్ష్మి

  ఈ మధ్య ఆవిష్కరించిన ”మీ టూ” కథల సంకలనం చదివాక నా వంతు అభిప్రాయం రాయాలనిపించింది. స్త్రీలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు ఎన్నాళ్ళ నుంచో సాగుతున్నాయి. వారు అవన్నీ మౌనంగా భరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే, నాకు అవమానం జరిగింది, నా

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ – అక్కిరాజు రమాపతి రావు

  ”భారతీయ సాహిత్య నిర్మాతలు” పేరుతో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన దుర్గాభాయి దేశ్‌ముఖ్‌ జీవిత చరిత్రను అక్కిరాజు రమాపతి గారు రచించారు. భూమిక పాఠకుల కోసం ఈ పుస్తకాన్ని ధారావాహికంగా ప్రచురించాలని నిర్ణయించామని తెలియచేస్తున్నాం. పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ…

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఇదో అరుదయిన అపూర్వ ఘట్టం -దేవి

  జీపు ఎక్కి నిలబడి నినదిస్తున్న ముగ్గురమ్మాయిలు అలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీ సహచరుడిని మూక దాడి నుంచి రక్షిస్తున్న బురఖా అమ్మాయిలు

Share
Posted in వ్యాసం | Leave a comment

జాతీయ పౌరసత్వ జాబితా పేద ప్రజలపై ప్రభుత్వ యుద్ధం! -డా|| ఎ.సునీత

  ఆధునిక ప్రపంచంలో, ప్రధానంగా 20వ శతాబ్ది మధ్య నుండి, యూరోపియన్‌ సామ్రాజ్యాలు అంతరించి, ప్రపంచమంతా జాతి రాజ్యాలు ఉద్భవించిన సందర్భంలో ‘పౌరసత్వం’ మనుషుల ఉనికికే భూమికగా మారిపోయింది. జాతి రాజ్యాలు భూభాగాన్ని మాత్రమే కాకుండా,

Share
Posted in వ్యాసం | Leave a comment

తుమ్మలపల్లి యురేనియం తవ్వకం – విషాద బతుకు చిత్రంఅనిశెట్టి రజిత

2019 నవంబర్‌. కడప నుండి పులివెందుల వెళ్ళే రోడ్డెక్కి వేముల మండలం దారి పట్టగానే ఎటు చూసినా పచ్చదనం… అరటి తోటలు… తెల్లగా పచ్చగా పరుచుకున్న చామంతి తోటలు చూపరులను ఆశ్చర్యానందాలకు గురిచేస్తుంటే వేముల మండలంలోని గ్రామం భూమయ్యగారి పల్లె చేరుకునే ముందు మైళ్ళ దూరం వ్యాపించి ఉన్న గుట్టలు, ప

Share
Posted in వ్యాసం | Leave a comment

మచ్చల్లేని నల్లనల్లని సందమామ -అనిశెట్టి రజిత

  మన జీవితాల్లో సంతోష సందర్భాలను, ఘట్టాలను సృష్టించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సి వస్తుంది. అనేక చీకటి రాత్రుల నడుమ ఒక పొద్దుపొడుపులా సంతోష సంబరాల వాతావరణం ఏర్పడుతుంది. అది

Share
Posted in నివాళి | Leave a comment