Monthly Archives: October 2020

నిన్ను నువ్వే గెలవాలి

నిన్ను నువ్వే గెలవాలి! అవును ఇప్పుడు మనమంతా ఇంట్లోనే ూర్చోవాలి! ముక్కుకు, మూతికి మాస్కులు కట్టుకోవాలి! కాలు కదపకుండా ఇంట్లోనే టీవీల పరిధిలో మెలగాలి!

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఛలోనా…. కరోనా

ఛలోనా…. కరోనా ! సరిహద్దులు దాటి వచ్చావ్‌ కరోనా , బయలుదేరావా ఇకనైనా అందరూ నీ దాటికి హైరానా, మాకు లేదా విముక్తి ఇప్పుడైనా.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కరోనా వైరస్‌ — ఎస్‌. సుష్మ , 10 వ తరగతి

ఓ కరోనా 2019 లో వచ్చావ్‌ 2020 నీ ముంచావ్‌ ప్రపంచాన్ని గడగడలాడించావ్‌ ఎన్నడూ లేని లాక్‌డౌన్‌ పద్ధతిని తీసుకొచ్చావ్‌

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – సెప్టెంబర్, 2020

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

కరోనా కష్ట కాలంలో సమంత సాహసం – కొండవీటి సత్యవతి

దేశం మొత్తానికి తాళం పడిన రోజులు. మార్చి 22 జనతా లాక్‌డౌన్‌ అంటూ మొదలైన సుదీర్ఘ లాక్‌డౌన్‌ పీరియడ్‌. ఎవ్వరం గడపదాటని, దాటలేని పరిస్థితి. ఎలాంటి హెచ్చరికలూ లేకుండా, ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా రేపటినుండి మీరంతా మీ ఇళ్ళకు తాళాలేసుకుని ఇంట్లో కూర్చోండి అంటూ ప్రభుత్వం తాఖీదులు జారీ చేసిన సమయం. అర్థరాత్రి నోట్లు బందు … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

చిట్టెమ్మల చింతలు తీరేదెలా! -పి. ప్రశాంతి

తెలతెలవారుతున్నట్టు తెలుస్తోంది. పిట్టల కిలకిలా రావాలు… చేలుదాటి చెరువు మీదుగా వీస్తున్న పిల్ల తెమ్మెరలు… మబ్బుల్ని చీల్చుకుని బైటపడాలని చూస్తున్న భానుని తొలికిరణాలు.. వీటితోపాటు బరువుగా వేలాడబడుతున్న తన డైపర్‌… తెల్లవారబోతోందని తెలియచేస్తున్నాయి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ -ఉమా నూతక్కి

సుధామూర్తి గారు తన ”ఓల్డ్‌ మాన్‌ అండ్‌ హిజ్‌ గాడ్‌” పుస్తకంలో ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ అన్న శీర్షికలో తనకెదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు.

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

భారత పౌరులమైన మనము… ఆరోగ్యం – కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం

ఒక చిన్న ఉపోద్ఘాతం ఈ మహమ్మారి విజృంభణ కాలంలో ప్రజల ఆరోగ్యపు హక్కు, వారి జీవితంలోని అన్ని అంశాలపైన దాని ప్రభావం ఇందులో ప్రస్తావించాము. ప్రజల ఆరోగ్యం అనే అంశాన్ని అనేక సంక్లిష్ట విషయాల సమాహారంగా భావించాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని నిర్ణయించే రాజకీయ, సాంఘిక అంశాలు, అంటే పేదరికం, ఉపాధి, లైంగికత వారి శారీరక వైకల్యాలు … Continue reading

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

భారతదేశ పౌరులమైన మేము… మహిళలపై హింస-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం

ఇతివృత్తానికి ప్రవేశిక: చరిత్రలో 2020 సంవత్సరం అంటేనే కోవిడ్‌-19 మహమ్మారి సంవత్సరంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మాత్రం ఈ ఏడాది మహిళలపై, అందులోనూ బలహీనవర్గాలకు చెందిన మహిళలమీద మునుపెన్నడూ లేనంత దారుణమైన హింసకి గుర్తుగా

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

భారతదేశ పౌరులమైన మేము… మహిళలపై హింస-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం

ఇతివృత్తానికి ప్రవేశిక: చరిత్రలో 2020 సంవత్సరం అంటేనే కోవిడ్‌-19 మహమ్మారి సంవత్సరంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మాత్రం ఈ ఏడాది మహిళలపై, అందులోనూ బలహీనవర్గాలకు చెందిన మహిళలమీద మునుపెన్నడూ లేనంత దారుణమైన హింసకి గుర్తుగా

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

కరోనా డైరీస్‌ – ఫీల్డ్‌ టీమ్‌

ఇటీవల ప్రపంచాన్ని, దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి. పేద, గొప్ప, ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా అంతటా తన ప్రభావాన్ని చూపిస్తోంది. మొదట విమానాలలో ఎక్కి దిగే ఉన్నవాళ్ళకే వస్తుందనేది కాస్తా ఇప్పుడు విశ్వవ్యాప్తమైపోయింది. దాంతోపాటే ఆ వైరస్‌ వ్యాప్తి గురించి, వైరస్‌ రాకుండా ఎలా ఉండాలి, వచ్చినా ఎలా బయటపడాలి, అసలు రాకుండా … Continue reading

Share
Posted in కరోనా డైరీస్ | Leave a comment

నేను, సజయ… ఒక తెలుగు కరోనా! – ఒమ్మి రమేష్‌ బాబు

కరోనా సోకితే ఇక కాటికే దారి అన్న దురభిప్రాయం సభ్యసమాజంలో బలంగా వేళ్ళూనుకున్నవేళ… నేను ఆ వైరస్‌ బారిన పడ్డాను. చెప్పొద్దూ, ఒకింత కలవరపాటు కలిగిన మాట వాస్తవం. కానీ భయపడలేదు. డీలాపడలేదు. నిస్పృహకి గురికాలేదు. కర్తవ్యం గురించి మాత్రమే ఆలోచించాను. తీసుకోవాల్సిన జాగ్రత్తలని పరిపరి గుర్తుచేసుకుని పాటించాను. చివరకు ఆ వైరస్‌ నుంచి బయటపడ్డాను. … Continue reading

Share
Posted in కరోనా డైరీస్ | Leave a comment

ఆమె నమ్మకం వమ్మయింది – అనిశెట్టి రజిత

ఒక తల్లిని నమ్మనివాళ్ళు ఎవరుంటారు? అది తెచ్చిపెట్టుకున్న నమ్మకం కాదు, ఎవరో చెబితే ఏర్పరచుకున్నదీ కాదు. అదే భావనతో గౌరి కూడా తల్లిలాంటి దేశాన్ని మొదట నమ్మింది. చివరివరకూ నమ్మింది. కానీ ఆమె ఆ నమ్మకంలో ఉండగానే బలైపోయింది. గౌరీ లంకేష్‌ ప్రజాస్వామ్య వ్యవస్థనూ నమ్మింది. తన కళ్ళముందు ప్రజాస్వామ్యం అడుగడుగునా వంచన పాలవుతున్నా ఇంకా … Continue reading

Share
Posted in నివాళి | Leave a comment

Whither Ganga? (గంగ ఎక్కడికెళ్తోంది?) – ఉమా నూతక్కి

పదిహేనేళ్ళ ఒక అమ్మాయి ఒకరోజు కాలేజి నుంచి ఇంటికి వస్తూ వర్షంలో చిక్కుకుపోతుంది. బస్టాప్‌లో ఎదురుచూస్తున్న ఆమెకు కారులో వెళ్తున్న ఒక యువకుడు లిఫ్ట్‌ ఇస్తాడు. ఆధునికమైన ఆ కార్‌ని, అందులో హంగులను విభ్రాంతిగా చూస్తున్న ఆమెపై అందులోంచి తేరుకోకముందే అఘాయిత్యం జరుగుతుంది. ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి తల్లి భోరుమంటుంది. కానీ కాసేపే… … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సమయం కోసం… -అంపశయ్య నవీన్‌

”మీరు పంక్చువాలిటీని స్ట్రిక్టుగా పాటిస్తారు కదా! ఈ రోజు లేటయ్యారేమిటి?” హడావిడిగా హెడ్మాస్టర్‌ రూమ్‌లో ప్రవేశించి అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న వాసంతితో అన్నాడు నిరంజన్‌.

Share
Posted in కథలు | Leave a comment

బచ్చే పౌచ్‌…! భండారు విజయ సుడులు తిరుగుతున్న గాలి దుమారాన్ని ఛేదించుకుంటూ పరుగున ఇంట్లోకి వచ్చి పడింది రాజవ్వ. తన జీవితంలాగే ఈ గాలిదుమారం కూడా ఆమె మనసును అతలాకుతలం చేస్తోంది. పొద్దుననగా ఇంట్లో ఒంటరిగా వదిలివెళ్ళిన పిల్లలు ఏమయ్యారో అన్న బాధ ఒకవైపు ఉంటే, మరోపక్క పక్కింటి శంకరయ్య వికారపు చూపులన్నీ తన గుడిసెవైపే … Continue reading

Share
Posted in కథలు | Leave a comment