Daily Archives: February 6, 2021

రిమోట్‌ మాతం…! – నాంపల్లి సుజాత

ఆమె… స్వర్గంలో ఉండనీ నరకంలో ఉండనీ… ఆకాశంలో ఉండనీ పాతాళంలో ఉండనీ… ఆమె… ఎడారుల్లో ఉండనీ మైదానాల్లో విహరించనీ…

Share
Posted in కవితలు | Leave a comment

నేను సంతోషంగా ఉన్నానా… -టి.రమ్య, 9వ తరగతి

ఈ కరోనా సమయంలో ఆటలు, పాటలు బాలానందాలు ఏమీ లేవు. అందుకు సంతోషం, ఆనందం మొత్తంగా తగ్గింది. ఇవన్నీ మేము మిస్సయిపోయాము. ఈ కరోనా వల్ల మాకు ఎనిమిది నెలలు బడి ఆగిపోయింది. బాలానందంలో మేము యాంకర్స్‌గా, చిన్నపిల్లలను అందంగా అలంకరించడం, వాళ్ళు ముద్దుముద్దుగా కనిపించడం జరిగేది. ఇప్పుడు అదంతా పోయింది. ఆటల పోటీల్లో బాగా … Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నేను సంతోషంగా ఉన్నానా… – డి. ఉషశ్రీ, 9వ తరగతి

ఈ సంవత్సరం నేను మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమా లను మిస్సయ్యాను. ఇంకా చిన్న పిల్లలు పాల్గొనే బాలానందంలో మేము చాలా ఎంజాయ్‌ చేస్తాము, అనేక ప్రదర్శనలలో పాల్గొంటాము. నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు సైన్స్‌ ఫెయిర్‌, ఇంకా మన మంగళగిరి గ్రంథాలయంలో రచనలు రాశాము. ఎన్నో పుస్తకాలు చదివాను. ఇలా చాలా రకాల వాటిలో … Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నేను సంతోషంగా ఉన్నానా… – జె. రామతులసి, 9వ తరగతి

(పాఠశాలలు పునఃప్రారంభమమయ్యాక, అసెంబ్లీలో జరిగిన సమావేశం తర్వాత చిన్నారులు వ్రాసిన వారి మనోభావాలు…) ఈ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు. అవునని చెప్పాలో, కాదని బాధపడాలో అర్థం కాని పరిస్థితి.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment