-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2022 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Monthly Archives: July 2022
సెక్స్ వర్క్… సెక్స్ వర్కర్… పునరావాసం!! (ఇటీవల సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో) – కొండవీటి సత్యవతి
సెక్స్ వర్క్… సెక్స్ వర్కర్… పునరావాసం!! (ఇటీవల సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో) ఈ మధ్య కొన్ని ఆలోచనలు నన్ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ప్రపంచం మొత్తంమీద అతి పురాతనమైన వ్యవస్థ వ్యభిచారం. వ్యభిచారం చుట్టూ అల్లుకుని ఉన్న భావజాలం, అందులో చిక్కుకున్న మహిళల జీవితాలు ఈ మధ్య చాలా దగ్గరగా చూడగలిగిన అవకాశాలు దొరికాయి. … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
ఏది నిజం? – పి. ప్రశాంతి
ఎప్పుడూ చలాకీగా ఉండే బిందు నిర్లిప్తంగా, నిస్తేజంగా కనబడిరది. నిన్న సాయంత్రం కూడా అలాగే ఉంది. అపార్ట్‌మెంట్‌లో అందరితో కలివిడిగా ఉండే బిందుతో కాస్త ఎక్కువ స్నేహమే శాంతికి. ఎదురెదురు ఫ్లాట్స్ అవడం వలనా, ఇద్దరిదీ దాదాపు ఒకే వయసు కావడం వల్ల కూడా. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా ఐదారేళ్ళుగా రెండు మూడు రోజులకొకసారైనా కాసేపు … Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
మనిషితనం నింపుకోలేమా…? – వి.శాంతి ప్రబోధ
‘మేడం… ఓ మాట అడుగుతా కోప్పడకుండా చెబుతారా…’ చకచకా పని చేసుకుంటున్న సహాయకురాలు యాదమ్మ అడిగింది. ‘చల్లకొచ్చి ముంత దాయడం ఎందుకు? కానీ… అడుగు’ అని అన్నాను నవ్వుతూ.
Posted in కిటికీ
Leave a comment
తప్పు ఎవరిది???-వై.నాగవేణి
రమ తన కుర్చీలో మౌనంగా కూర్చొని ఉంది. స్వాతి ఎదురుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఇద్దరికీ గత మూడు నెలల్లో ఒక కేసు విషయమై జరిగిన సంఘటనలు డైలీ సీరియల్‌లో సీన్ల మాదిరి గిర్రుమని తిరిగాయి…
Posted in కధలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
‘కన్యాశుల్కం’ నాటకం, ‘పూర్ణమ్మ’ గేయ రూపకం సాంస్కృతిక బృందాల ప్రదర్శనల్లో ముఖ్య భాగమైపోయాయి. పార్టీ సభ్యులు స్వయంగా నటించి కన్యాశుల్కం నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. సుభద్ర, సుబ్బారావు దంపతులు, కోటేశ్వరమ్మలకు కన్యాశుల్కం నాటకంతో బాగా పేరొచ్చింది. పద్మ భయం భయం అంటూనే చక్కగా నటించింది. సూర్యం సంతోషించాడు.
Posted in ధారావాహికలు
Leave a comment
‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
ఒక నెలలో ఏడు కథలతో సాహితీ లోకంలోకి దూసుకొచ్చిన నవకెరటం మానస ఎండ్లూరి. తాను చదివిన సాహిత్యంలో తను కనిపించకపోవడం ఆమెను కలం అందుకునేలా చేసింది. తెలుగు సాహిత్యంలో తన సమూహ జీవితానికి చోటు కల్పించింది. ఆ జీవితాల కథల సమాహారం ‘మిళింద’. తాను చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా, సూటిగా చెప్పే మానస
Posted in ఇంటర్‌వ్యూలు
2 Comments
పారా లీగల్ వాలంటీర్స్ శిక్షణ రిపోర్ట్ -యం. పద్మ
మహిళలు, అమ్మాయిల అంశాలపైన అవగాహన కల్పించడం ద్వారా జెండర్ ఆధారిత వివక్ష, హింసను అర్థం చేసుకోడానికి ఈ శిక్షణ ప్లాన్ చేయడం జరిగింది. భూమిక ఆర్గనైజేషన్ హైదరాబాద్. రంగారెడ్డి జిల్లాల్లోని 10 బస్తీలలో పనిచేస్తుంది. అక్కడ ఏర్పడిన పారా లీగల్ వాలంటీర్ మహిళలు ఈ శిక్షణకు వచ్చారు. మొత్తం 29 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్’ -కస్తూరి మురళీకృష్ణ
తండ్రి వద్ద సంగీతం నేర్చుకుంటున్న లత, తండ్రితో పాటు నాట్య వేదికను ఎక్కటం అత్యంత స్వాభావికంగా జరిగిపోయింది. లతా మంగేష్కర్ తన సోదర సోదరీమణులతో కలిసి తండ్రి లేని సమయంలో ఇంట్లో నాటకాలు వేస్తుండేది. అంతేకాదు, అప్పుడప్పుడూ తండ్రి అనుమతితో భక్తి సినిమాలూ
Posted in జీవితానుభవాలు
Leave a comment
సంస్కారం -రమాదేవి చేలూరు
రచన: యు.ఆర్.అనంత మూర్తి, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత తెలుగు అనువాదం: సుజాత పట్వారీ ఒక మూస ధోరణికి విరుద్ధమైనది, సంచలనాత్మకమైనది, ఒక సమాజాన్ని గాఢంగా విమర్శించినది, మూఢాచారాల్ని తూర్పారబట్టినది, సెన్సార్ కత్తెరకు బలైనది, తర్వాత జాతీయ ఉత్తమ అవార్డులందుకున్న కథాంశమిది. అందుకే పరిచయం చేస్తున్నాను. కథ రచయితది. అభిప్రాయాలు, అభినందనలు, విమర్శలు లేక ఆక్షేపణలు మనవి.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
తెరిగాథ`బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు -బొల్లోజు బాబా
(గత సంచిక తరువాయి…) వ్యభిచారం అనేది అతి ప్రాచీన వ్యవస్థీకృత వ్యాపారం. థెరి గాథలకు ధమ్మపాలుడు చేసిన వ్యాఖ్యానంలో ఒక వేశ్య సంపాదించిన ధనంలో సగం ఆమెకు చెందగా మిగిలిన సగం వేశ్యావాటిక నిర్వహించేవారికి చెందుతుంది అంటాడు. దాన్ని బట్టి సుమారు రెండున్నర వేల సంవత్సరాల క్రితపు గణికావ్యవస్థ ఆర్థిక అంశాలు కొంతమేరకు అర్థమౌతాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
గోరఖ్‌పూర్‌లో జ్వరాలు, భయాలు, తప్పుడు గణాంకాలు -పార్ధ్ యం.ఎన్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: సుధామయి సత్తెనపల్లి గత నాలుగు దశాబ్దాలుగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మెదడువాపు వ్యాధి వేలాదిమంది చిన్నారులను బలితీసుకుంది. ఇప్పుడు కేసులు బాగా తగ్గిపోయాయని అధికార లెక్కలు చూపుతున్నప్పటికీ, అలా తగ్గించి చూపడం పట్ల కలిగే ఆందోళనల మధ్య ఆ వ్యాధి ఇప్పటికీ భయాన్ని కలిగిస్తూనే ఉంది.
Posted in వ్యాసాలు
Leave a comment
వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : సతీహిత బోధిని (1883`1905) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
18, 19 శతాబ్దాలనాటి వలస భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమం ముమ్మరంగా సాగింది. సంస్కరణోద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడానికి సంఘ సంస్కర్తలు వివిధ భారతీయ భాషల్లో పత్రికల్ని ప్రారంభించారు. సంఘ సంస్కరణోద్యమానికి స్త్రీల సమస్యలు ప్రధాన కేంద్ర బిందువుగా ఉండేవి. అందుకే స్త్రీలలో సంఘ సంస్కరణ సందేశాన్ని ప్రచారం
Posted in వ్యాసాలు
Leave a comment
టీనేజర్లు ` సైబర్ బుల్లియింగ్ – పూర్ణిమ తమ్మిరెడ్డి
ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ కంపెనీ, మెకఫీ, 2022లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఇండియాలోని పిల్లలకి మొబైల్ మెచ్యూరిటీ (మొబైల్ ఫోన్లని, డివైజులని ఉపయోగించగలగడం) 10`14 ఏళ్ళకే వచ్చేస్తోంది. ఆ అధ్యయనంలో భాగంగానే భారతీయ
Posted in సమాచారం
Leave a comment
స్పర్శ – ఎన్. నిర్మలాదేవి
స్పర్శ… స్పర్శ… స్పర్శ… స్పర్శ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? ఎందుకీ స్పర్శ…? ఒక దోర నవ్వు ఒక కన్నీటి చుక్కను కౌగిలించుకోవడమేనా స్పర్శంటే…!
Posted in కవితలు
Leave a comment
అబ్సర్డిటీ ఆఫ్ లైఫ్ (జీవన అసంబద్ధత) -విమల
నదిపై కురుస్తున్న వాన చినుకుల నాట్యాలనో అడవిలో వృక్షాలు గాలితో చేసే రహస్య సంభాషణలనో పసరు వాసనల పరిమళాల మధ్య తలలూచే రెల్లు పూలనో
Posted in కవితలు
Leave a comment