Monthly Archives: June 2022

జూన్, 2022

జూన్, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

యాపచెట్టు – కొండవీటి సత్యవతి

ఉగాది వెళ్ళిపోయిన పది రోజులకి తీరిగ్గా ఇంటి ముందున్న వేపచెట్టు గుబురుల్లో కూర్చుని గొంతు విప్పిన కోయిలను చూసి హమ్మయ్య! కోయిల పాట వినబడిరది. ఈ సంవత్సరానికి మొదటి కోయిల పాట. కోయిల వాలిన వేపచెట్టు కొత్త చిగుళ్ళు, మెరుస్తున్న కొత్త ఆకులు, గుత్తులు గుత్తులుగా తెల్లటి పూతతో కళకళలాడుతోంది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, భూమిక లో వచ్చిన రచయిత్రుల సమావేశం గురించి చదివి ఎంత సంతోషించాలో అంతా బాధ కూడా వేసింది. పిల్లలు రాస్తున్న కవితల వెనుక వారిని తీర్చి దిద్దుతున్న వాళ్ళ తెలుగు టీచర్లను తప్పక అభినందించాల్సిందే. పిల్లలను చూసి నేనే ఎంతో హ్యాపీగా

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రగతి అంటే ప్రకృతి విధ్వంసం కానే కాదు – పి. ప్రశాంతి

పని ఒత్తిడిలో అలిసిపోయి, పడుకోగానే నిద్రపోయిన రాణికి అర్థరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చేసింది. కారణం ఏంటా అని ఆలోచించేలోపే ఘాటైన వాసనతో ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోతున్నట్లుంటే లేచి కిటికీ తలుపులు మూసేసి వచ్చి మళ్ళీ పడుకుంది. కానీ ఆ వాసనలు ఆగితేనా. మెల్లిగా కళ్ళు

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

బతుకుదాం… బతికించుకుందాం… శాంతి ప్రబోధ

జూన్‌ 5వ తేదీ. ప్రపంచ పర్యా వరణ పరిరక్షణ దినోత్సవం. ప్రకృతి, పర్యావరణంపై అవగా హన పెంచుకోవాల్సిన రోజు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే రోజు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే మనని మనం కాపాడు కోవడం కదా! 12 ఏళ్ళ క్రితం నిజామాబాద్‌ జిల్లాలో 10 … Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

అక్కసు – తిరునగరి దేవకీ దేవి

విషయం తెలియడంతోనే రేణుక దగ్గర ఉన్నపళంగా వాలింది సృజన. ఇంట్లో చాలామంది ఉంటారని… తనతో మనసు విప్పి మాట్లాడటం కుదరదని ఊహించింది. కానీ తన ఊహ తలకిందులైంది. ఆమె, వాళ్ళబ్బాయి చైతన్య, కూతురు అభిజ్ఞ తప్ప మరో ప్రాణి కన్పించలేదు. తను ఇంట్లో కాలు పెట్టిందో లేదో మీదపడి ఒకటే ఏడుపు. ఊహించని చావు.

Share
Posted in కధానికలు | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

యుద్ధం రోజుల్లో ఏదో ఒక హడావిడి. శారదాంబ ఇంట్లో రెండు రోజులుగా ముఖ్యమైన సమావేశాలు జరిగి ఆ రోజు మధ్యాహ్నంతో ముగిశాయి. స్థానిక నాయకులంతా వెంటనే వెళ్ళిపోయారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఐదారుగురునారు. బొంబాయి నుంచి వచ్చిన విద్య కూడా

Share
Posted in ధారావాహికలు | Leave a comment

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’ -కస్తూరి మురళీకృష్ణ

ఇలాంటి దిగ్గజాలు, ప్రతిభావంతులు వెళ్ళిపోవడంతో హఠాత్తుగా సగం నీళ్ళు తోడేసిన సముద్రంలా అయింది బొంబాయి సినీ పరిశ్రమ పరిస్థితి. ఈ ఖాళీని పూడ్చేందుకు దేశం నలువైపుల నుండి పలువురు కళాకారులు కళ్ళనిండా స్వప్నాలతో, గుండెల నిండా ఆశలతో బొంబాయి వచ్చి చేరారు. అయితే అప్పటికీ సినీ నిర్మాణానికి ఒక వ్యాకరణం స్థిరపడిరది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నాకు నచ్చిన పుస్తకం ‘‘జోగిని’’ -డా॥ బండారి సుజాత

‘నవల’ పందొమ్మిదవ శతాబ్ది చివరి నుండి ప్రారంభమైంది. కొందరు తొలి తెలుగు నవల ‘రాజశేఖర చరిత్ర’ అని, ‘శ్రీరంగచరిత’మని పరిశోధకులు వ్రాశారు. ‘చింతామణి’ పత్రిక నవలను బాగా ప్రోత్సహించి, నవలా పోటీలు నిర్వహించి నవలా సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. ప్రారంభంలో ఎక్కువ నవలలు సంఘ సంస్కరణల ప్రాముఖ్యంతో కనిపిస్తాయి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

గంగాజలం కంటే పవిత్రమైన గంగూభాయ్‌ -ప్రసాదమూర్తి

ఇక్కడే ధీరూభాయ్‌లూ ఉంటారు, ఇక్కడే గంగూభాయ్‌లూ ఉంటారు. జిన్హే నాజ్‌ హై హింద్‌ పర్‌ ఓ జరా సోచ్‌నా భాయ్‌. గంగూబాయ్‌ సినిమా ఎట్టకేలకు ఓటీటీలో నిన్న చూశాను. ఎవరిని అవినీతిమంతులని సమాజం చీదరించుకుంటుందో వారి నోటి నుంచే మనం నీతులు వినాల్సి రావడం ఒక పెద్ద ప్యారడాక్స్‌. ఇంకా ఏది నీతి, ఏది అవినీతి … Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

అలుపెరుగని ఉద్యమ కెరటం రెడ్స్‌ భానుజ -సరితాంజలి

చెరువ భానుజ అనంతపురం జిల్లా నల్లమాడ మండలం చారుమల్లి గ్రామంలో జన్మించారు. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నారు. భానుజ తను జన్మించిన గ్రామంలో నాల్గవ తరగతి వరకు చదివిన తర్వాత ఆమె చదువు దృష్ట్యా కదిరి దగ్గర్లోని పుట్టాడుల గ్రామానికి

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

‘ఒక దేశం, ఒక రేషన్‌ కార్డ్‌’ అయినా రేషన్‌ లేదు- సంస్క్రితి తల్వార్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి లాక్‌డౌన్‌ కారణంగా బీహార్‌, దర్బంగా జిల్లాలోని తన ఇంటికి తిరిగివచ్చిన రుఖ్సానా ఖాతూన్‌కు, ఎట్టకేలకు నవంబర్‌ 2020లో ఒక రేషన్‌ కార్డు వచ్చింది. ప్రస్తుతం ఢల్లీికి తిరిగి వచ్చిన ఆమె, చట్టబద్ధంగా తనకు లభించే ఆహారధాన్యాలను పొందేందుకు మరోసారి అవస్థలు పడుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సీబీఓల శిక్షణపై నివేదిక -డి.జి.మాధవి

భూమిక పనిచేస్తున్న పది బస్తీలలోని సీబీఓలకు ఏప్రిల్‌ 26న పితృస్వామ్యం అనే అంశంపై శిక్షణనిచ్చాము. మొదటగా ఒక బాల్‌ గేమ్‌ ఆడిరచడం ద్వారా అందరం పరిచయం చేసుకొన్నాం. అందరి పరిచయాలైన తర్వాత ఇంతకు ముందు జరిగిన సెషన్‌లో వారు ఏమి తెలుసుకున్నారన్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ప్రైడ్‌ ప్లేస్‌ -తాషి

ట్రాన్స్‌ జెండర్స్‌ (ఎల్‌.జి.బి.టి.క్యూ.ఐ.ఎG) వ్యక్తుల ప్రొటెక్షన్‌ సెల్‌ ` తెలంగాణ పోలీస్‌ భారత రాజ్యాంగం మన దేశ పౌరులందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, గౌరవం కలిపిస్తూ అందరినీ, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులతో సహా కలుపుకొని పోయి ఉండే సమ సమాజం ఉండాలని నిర్దేశిస్తుంది.

Share
Posted in Uncategorized | Leave a comment

పసిరిక పాము ` చల్లపల్లి స్వరూపరాణి

యెంత ద్వేషం యెంత కడుపు మంట! పచ్చని చెట్లలో పసిరిక పాము కులం చూస్తూ వూరుకుంటుందా !

Share
Posted in కవితలు | Leave a comment

స్వప్న రాగ లీన – శిలాలోలిత

ప్రేమిస్తున్నాననుకుంది కానీ, ప్రేమిస్తున్నాననుకున్న భావాన్ని ప్రేమించింది అందుకే, ఉన్మత్తురాలయింది

Share
Posted in కవితలు | Leave a comment