Monthly Archives: June 2022

పేమ్రా, మా ఎదలను నింపుమా …. ` ఝాన్సీ కె.వి. కుమారి

ప్రేమా, గుండెల్లో నువ్వుంటే ఎంత ఆనందం ప్రతి ఉదయం ఎంత ఉత్సాహం .. కాలమంతా చలనమే

Share
Posted in కవితలు | Leave a comment

‘చైతన్య వైభవం’` కొవ్వలి గ్రామ సమ్మర్‌ క్యాంప్‌ ` మనోహరి, గ్రామ దీపం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఏలూరు పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది కొవ్వలి గ్రామం. 2015 నుండి పర్యావరణ హిత గ్రామాల నిర్మాణం, నాణ్యమైన విద్యతో పాటు బాలల మరియు మహిళల వికాసం, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరిక్షించే లక్ష్యాలతో, ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ గ్రామదీప్‌

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment