-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
May 2022 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Monthly Archives: May 2022
మన్యం సిగలో పువ్వు గుడిస – కొండవీటి సత్యవతి
రాజమండ్రికి వెళ్ళింది ఆఫీస్ పనిమీద ఒకరోజు ఆఫీస్‌కి, ఒకరోజు నాకు. రంపచోడవరం, చిలకమామిడి, మారేడుమిల్లి, గుడిస. ఒక్కరోజు ప్రోగ్రాంలో ఇన్నింటిని ఇరికించాను.
Posted in సంపాదకీయం
Leave a comment
కల్లోల కడలిలో యువత – పి. ప్రశాంతి
రమ ఓ సామాజిక కార్యకర్త. మహిళలపై హింసకి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలో ఫీల్డ్ కో`ఆర్డినేటర్‌గా నారాయణపేట జిల్లాలో పనిచేస్తోంది. ముగ్గురు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఉన్న కొద్దిపాటి భూమిలో తనే వ్యవసాయం చూసుకుంటూ పిల్లల్ని చదివించింది. ఐదో తరగతితో బడి మానేసిన రమకి చదువంటే మహా ఇష్టం. హైస్కూల్‌కి
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
మొదటి గ్రామీణ రేడియో జాకీ జనరల్ -వి.శాంతి ప్రబోధ
‘‘సంఘం రేడియో వింటున్న మీ అందరికీ నమస్తే… అందరూ బాగు న్నారా? ఏం జేస్తున్నరు? పొద్దుబోయింది. పొద్దంతా చేన్లల్ల పనులన్నీ ముగించుకొని ఇంటికొచ్చిన్రు గదా…పిల్లలను జూసుకొంటూ, రొట్టె కూర జేసుకుంట సంగం రేడియో తట్టు ఒక చెవి పెట్టుకుంటే మంచిగుంటదని కోరుతున్న’’
Posted in కిటికి
Leave a comment
ఆడదాన్ని నమ్మితే సొమ్ము ` నమ్మకుంటే దుమ్మే -ఎండపల్లి భారతి
తెల్లారి గుడ్లన్నీ ఉతికి ఆరేద్దామని మిద్ది మిందకు పోతి. మా ఇంటి ఉత్తరం పక్క నా మరదలు వాల్లిల్లుంది. నేను మిద్ది మీద గుడ్లు అరేసేది నా మరదలు చూసి, ‘‘ఓ వొదినా సరస నిన్న అలిగి పుట్టింటికి పోయిందంటనే’’ అనె.
Posted in కథలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
‘‘కష్టాలు కాక ఏముంది? అందరి ఆడపిల్లల్లా లేను గదా నేను. నా వల్ల ఎన్నో మాటలు పడ్డావు. మామూలు ఆడపిల్లనై ఉంటే ఈపాటికి నలుగురు మనవ సంతానంతో హాయిగా ఆడుకుంటూ ఉండేదానివి. ఇప్పుడేమో పిల్లల్ని కంటానా లేదా అని దిగులు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నేనొక మామూలు ఆడపిల్లనయితే…’’ సుబ్బమ్మ శారద నోరు మూసేసింది.
Posted in ధారావాహికలు
Leave a comment
చెట్లు నాటిన మనిషి -జాఁ జియోనో
మానవ ప్రవర్తన యొక్క అరుదైన సుగుణాలు వెల్లడి కావాలంటే దాని పని తీరును అనేక ఏళ్ళపాటు పరిశీలించే అదృష్టం ఉండాలి. ఈ పనితీరు ఏ మాత్రం అహంకారం లేనిదైనట్లయితే, దీనికి ప్రేరణ అసమానమైన ఔదార్యం అయినట్లయితే, ఇది ప్రతిఫలాపేక్ష లేనిదని ధృవపడినట్లయితే, వీటన్నిటికీ తోడు ఇది ఈ భూమి మీద తన ప్రత్యక్ష ముద్ర వేసినట్లయితే … Continue reading
Posted in నవలిక
Leave a comment
స్త్రీలు గుర్తించిన స్త్రీలు – రాడికలెస్బియన్స్ అనువాదం: – ఎ.సునీత
లెస్బియన్ అంటే ఏంటి? బద్దలయ్యేంత వరకూ అదిమిపెట్టిన స్త్రీలందరి ఆగ్రహం. పసి వయసు నుండి సమాజం విధించిన పరిమితులను అధిగమించి, ఒక సంపూర్ణ, స్వేచ్ఛాయుత మనిషిగా జీవించాలనే తన లోపలి తపనననుసరించి జీవించే స్త్రీ. ఈ తపన, అది నిర్దేశించే
Posted in కరపత్రం
Leave a comment
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్’ -కస్తూరి మురళీకృష్ణ
జహా జహా చలేగా మేరా సాయా సాథ్ హోగా! మన నీడ కూడా మనల్ని వదలి పోవచ్చునేమో కానీ లతా మంగేష్కర్ పాట మాత్రం మనల్ని వదలి పోదు. భౌతికంగా లతా మంగేష్కర్ అనే శరీరం వడలిపోయి ఉండవచ్చు గానీ, సరస్వతి వీణాస్వరం లాంటి లతా మంగేష్కర్ సరసస్వరసురరaరీ తరంగాలు, తరతరాలుగా
Posted in జీవితానుభవాలు
Leave a comment
ఐక్యతారాగం -` రమావత్ లక్ష్మి
ఎన్నియల్లో ఎన్నియల్లో ఎన్నియల్లో ఐక్యతారాగం ఎన్నియల్లో ఆడపిల్ల పుడితే ఎన్నియల్లో ఇంటికి భారమంట ఎన్నియల్లో ॥ఎన్నియల్లో॥
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఐక్యతారాగం తర్వాత నాలో వచ్చిన మార్పు `- ఓ.మంజుల
ఐక్యతారాగం శిక్షణ తీసుకున్న తర్వాత నాలో చాలా ధైర్యమొచ్చింది. బస్తీకి వెళ్ళినపుడు బస్తీవాసులతో మాట్లాడే క్రమంలో వేరే వాళ్ళ వ్యక్తిత్వం గురించి వాళ్ళు నాకు చెప్పినపుడు ఏం మాట్లాడాలో నాకు అర్థమయ్యేది కాదు, మౌనంగా
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
‘ఐక్యతారాగం’లో నా అనుభవం -` కె.నీలిమ
ఈ శిక్షణకి ముందు నాకు జెండర్/సెక్స్, లింగ ఆధారిత వివక్ష మరియు ూGదీుూIA గురించి కొంత తెలుసు. శిక్షణలో పాల్గొన్న తర్వాత వాటిపై పూర్తి అవగాహన వచ్చింది. ఇంతకుముందు లింగ ఆధారిత వివక్ష స్త్రీలపై మాత్రమే
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
సామాజిక గుర్తింపుల ఆధారిత వివక్ష గురించి నేర్చుకున్నాను -` సౌమ్య
నేను ఐక్యతారాగం శిక్షణా కార్యక్రమంలో సామాజిక గుర్తింపుల ఆధారిత వివక్ష గురించి బాగా నేర్చుకున్నాను. దీనిలో కులం, మతం, జెండర్, లైంగికత, జాతీయత, ప్రాంతం, వర్గం లాంటి అంశాల్లో వివక్ష అనేది సమాజంలో ఎలా
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
హార్మోన్ మాత్రలు ` ఓ.సి.పిల్స్ -రొంపిచర్ల భార్గవి
డాక్టర్ గారూ మా అమ్మాయి పెళ్ళి వచ్చే వారం, ఏదయినా ఇంజక్షన్ చేసి రేపటికల్లా పీరియడ్ వచ్చేట్టు చూడండి మీకు పుణ్యం ఉంటుంది. పెళ్ళి టైముకి ఆ కాస్తా అడ్డు పడకుండా చూడండి ప్లీజ్ అంటున్న మాటలు విన్న డాక్టరమ్మ ‘‘చూడమ్మా విమలా పీరియడ్స్‌ని
Posted in వ్యాసం
Leave a comment
ఆమె మాటే తుపాకీ తూటా!-ఎస్.పుణ్యవతి
ఆమె బందూకు ఎక్కుపెడితే నిజాం సామ్రాజ్యం గడగడలాడిరది… ఆమె మాట వినబడితే దొరల గడి గజగజా వణికిపోయింది… ఆమె అండగా నిలబడితే శ్రామిక దండు ఆనందంతో పులకించిపోయింది… ఆమె మాట రజాకార్ల పెత్తనంపై ఎక్కుపెట్టిన తూటా…
Posted in వ్యాసం
Leave a comment
‘నా గర్భసంచిని తొలగించిన తర్వాత ఇదంతా మొదలయింది’- జ్యోతి షినోలి
అనువాదం: సుధామయి సత్తెనపల్లి బీడ్ జిల్లాలో, పెద్ద సంఖ్యలో గర్భాశయ శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళా చెరకు కార్మికులు శస్త్రచికిత్స అనంతర ఆందోళన, నిరాశ, శారీరక రుగ్మతలు, దెబ్బతింటోన్న వైవాహిక సంబంధాలను నిశ్శబ్దంగా ఎదుర్కొంటున్నారు.
Posted in వ్యాసం
Leave a comment