Monthly Archives: May 2022

తెలంగాణ ఫర్‌ పీస్‌ అండ్‌ యూనిటీ`శాంతి ర్యాలీ

హైదరాబాద్‌ నడిబొడ్డున వందలాది మంది ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడానికి శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ‘‘మేము శాంతి, ఐక్యత కోసం కలిసి నడుస్తాం. మేము మత విద్వేషాన్ని తిరస్కరిస్తున్నాం’’. ` రాజ్యాంగాన్ని నిలబెడతామని ప్రతిజ్ఞ చేస్తూ అన్ని వర్గాల వాళ్ళ నుంచి భాగస్వామ్యం ` ర్యాలీ తర్వాత, ‘‘తెలంగాణ ఫర్‌ పీస్‌ అండ్‌ యూనిటీ’’ మత … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

నేలమ్మా సంఘం నుండి మేకలు తీసుకున్న సభ్యురాలి కేస్‌ స్టడీ – సామల్ల శ్వేత

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన గట్కకుండ సంతోష వయసు 38 సంవత్సరాలు, భర్త కనుకయ్య 42 సంవత్సరాలు. కూతురు హారిక ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, కొడుకు అభిలాష్‌ 6వ తరగతి చదువుతున్నారు. సంతోషకు 1.20 ఎకరాల భూమి ఉంది. అందులో ఎకరం వరి, అర ఎకరం పల్లి (వేరుశనగ) పంటలు సాగు

Share
Posted in రిపోర్టులు | Leave a comment

మీడియా ఉంది కానీ కవరేజ్‌ ఏది? సెన్సిటైజేషన్‌ ఏది? -వై.కృష్ణ జ్యోతి

జర్నలిజం అనే కాదు, మహిళల విషయం ఏదైనా సమాజం మొత్తాన్ని భాగస్వామిని చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. పేరుకి ఈ రోజు వర్క్‌షాప్‌లో మీడియా ఉంది, కానీ మీడియా కవరేజ్‌ లేదు! బహుశా అది రాజకీయం కాదనో, అక్కడ సెలబ్రిటీలు లేరనో,

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఎండి తుమ్మ గజ్జెలు – గుమ్మల సాయితేజ

ఆడుతున్న మా అయ్య చెప్పిన ఎండి తుమ్మ గజ్జెలు కట్టి ఆడుతున్న

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

స్వప్నం మొలిచింది `- శ్రీతరం బింగి శ్రీకాంత్‌

ఒక రాత్రి ఆమె కళ్ళపై ఒక స్వప్నం మొలిచింది ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా… కను రెప్పలు దాటుకొని

Share
Posted in కవితలు | Leave a comment

చావు వాసన ` -సిరికి స్వామినాయుడు

యిక్కడే… లోకంలోని దుఃఖమంతా ఒకేచోట పోగేసినట్టు యిక్కడే… ఒకామె తన ఏకాకి దుఃఖాన్ని వంతులేసి కిలోల లెక్కన తూచి అమ్మేది

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

వచ్చింది ఉగాది వసంత రుతువు వచ్చిందట ఉగాది పండుగ తెచ్చిందట

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment