Daily Archives: May 9, 2023

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం లతా మంగేష్కర్‌ – కస్తూరి మురళీకృష్ణ

లతా మంగేష్కర్‌ ఒక్కర్తే వారింట్లో సంపాదించేది. ఆమె సంపాదనపై ఇంట్లోని ఎనిమిది మంది ఆధారపడి ఉన్నారు. లతా మంగేష్కర్‌కు ‘పాట’ ఒక్కటే జీవనాధారం. పాటలు పాడగా వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడవాలి. అందుకని డబ్బులను ఎంతో పొదుపుగా వాడాల్సి వచ్చేది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒక వెంటాడుతున్న దుఃఖం ` కె. శోభారాణి

స్త్రీలంతా విషాదాన్ని తలకెత్తుకుని ఒక్కళ్ల పై ఒక్కలుగా ఏతం పోస్తున్న దుఃఖంతో వలపోస్తూ ఎట్లా తెల్లారుతుందో ఎట్లపొద్దు

Share
Posted in కవితలు | Leave a comment

పక్రృతి జూదం -ఆవుల రేణుక

నాగేటి సాళ్లు దున్ని చెమట చుక్కలతో సాగు చేసి నేలమ్మ ఒడిలో దాచిన విత్తనాలకై

Share
Posted in కవితలు | Leave a comment

ఆదర్శపాయ్రం ` నిర్మాలాదేవి. యన్‌

బాబోయ్‌! మన వంశంలో జన్మించిన నిరీక్షణా ఫలాన్ని

Share
Posted in కవితలు | Leave a comment

ఆనందమైనది బాల్యం

ఆనందం ఇచ్చేది బాల్యం ఆటపాటలతో ఉండేది బాల్యం అల్లరితో కూడిరది బాల్యం

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

సరదాగా సాగిన బాల్యం – ఆర్‌.జస్విత, 7వ తరగతి

చిన్న చిన్న పనులు నేర్పించే బాల్యం ఆటపాటలతో నిండిన బాల్యం తల్లిదండ్రులతో గడిపిన బాల్యం

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఆనందమైనది బాల్యం – మా గ్రామం -గొల్లపల్లి కమలాశ్రీ, 9వ తరగతి

మా గ్రామం పేరు దుర్గాడ. మా గ్రామం చాలా విశాలంగా ఉంటుంది. పచ్చని పొలాలు, కోయిల రాగాలు, అలా నడుస్తుంటే చల్లని గాలి. ఆ గాలి వీస్తుంటే నాకు ఎంతో

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment