Daily Archives: October 6, 2023

మానవ మగ మృగం – దామెర లక్ష్మి

ఆడదాన్ని వివస్త్రను చేసి అవమానించామని

Share
Posted in కవితలు | Leave a comment

చీపురు – నాంపల్లి సుజాత

ఏగిలివారక ముందే శుద్ధి కార్యక్రమం మొదలు

Share
Posted in కవితలు | Leave a comment

ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా – ` శ్రీజ రేపకుల

ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా? తండ్రి చూసాడా? తల్లి చూసిందా? అన్న చూసాడా? ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా? మేనమామ చూసాడాÑ మేనత్త చూసిందా? తాతయ్య చూసాడా? అమ్మమ్మ చూసిందాÑ నానమ్మ చూసిందా?

Share
Posted in కవితలు | Leave a comment

గిడుగు పుట్టినరోజు వచ్చింది – ప్రణతి

గిడుగు పుట్టినరోజు వచ్చింది తెలుగు దినోత్సవం తెచ్చింది గిడుగు తెచ్చాడు వెలుగుని వెలుగు ఇచ్చింది మనకు తెలుగుని తెలుగు భాష గొప్పతనం తెలుగుజాతి గర్వతనం ఇది మరువలేనిది ఎప్పటికీ విడువలేనిది ఇదే మన మాతృభాష – ప్రణతి, 8వ తరగతి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

తెలుగు భాషకు జాడ చూపిన గురజాడ – హేమలలిత

తెలుగు భాషకు జాడ చూపిన గురజాడ మన తెలుగు భాషకు నీడ ఈ గురజాడ ఎంతోమంది కవులు వచ్చారు తెలుగు భాషకు జీవం పోశారు తెలుగు బాటలో నడిచారు మాతృభాషగా వచ్చింది తెలుగు జాతి గౌరవాన్ని నిలిపింది తెలుగు రాష్ట్రాలను కలిపింది మధురమైన భాషగా నిలిచింది! – హేమలలిత, 8వ తరగతి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మన ముఖ్య భాషలలో ఒకటైనది – రేవంత్‌ కృష్ణ

మన ముఖ్య భాషలలో ఒకటైనది ఆంధ్ర తెలంగాణలో మాట్లాడునది వినసొంపుగా ఉండునది

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

తేనెకంటే తీయనైనది తెలుగు -మనస్విని,

తేనెకంటే తీయనైనది ఎప్పటికీ మరువలేనిది అన్ని భాషల కంటే సులభమైనది ఎంతో ప్రసిద్ధి చెందినది అమ్మ ప్రేమను తెలుపుతున్నది వినడానికి చాలా కమ్మనైనది పలకడానికి చాలా సులువైనది రాయడానికి చాలా అందమైనది అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది తెలుగు ప్రజలకు గర్వాన్నిచ్చినది తెలుగు యోధులకు పౌరుషాన్నిచ్చినది మా తెలుగు భాష ఎంతో ప్రత్యేకమైనది!! – 8వ తరగతి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment