Daily Archives: October 6, 2023

అక్టోబర్, 2023

అక్టోబర్, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

వీథి కొళాయిల దగ్గర మగవాళ్ళెందుకుండరు? – కొండవీటి సత్యవతి

వీథి కొళాయిల దగ్గర మహిళలు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారని, గట్టిగా అరుచుకుంటారని చాలా కామెంట్లు వింటూ ఉంటాం. ఎన్నో జోకులు, కార్టూన్లు వీటి చుట్టూ కనబడుతూంటాయి. ఎన్నో వెకిలి కార్టూన్లు చూశాను.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

‘బండి’ నవలలు ` గతం నుంచి ప్రస్తుత నవలల్లో మార్పులు – బుక్కే ధనక నాయక్‌

బండి నారాయణస్వామి అనంతపురం వాస్తవ్యుడు. గద్దలాడుతుండై, మీ రాజ్యం మీరేలండి, రెండు కలల దేశం, శప్తభూమి, అర్థనారి అనే ఐదు నవలలు రాశారు. 2019 నాటికి శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. చారిత్రక నవలల విషయంలో నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు లాంటి ఎంతోమంది గొప్ప

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మనం ఎటువైపు? – వి.శాంతి ప్రబోధ

వాకిలి శుభ్రం చేసి వస్తున్న యాదమ్మ ఆగి రెండు క్షణాలు టీవీలో వచ్చే వార్తలు చూసింది. ఆ తర్వాత ‘అమ్మా… బొందవెట్టిన ఆచారాలు మళ్ళ మొలుత్తాయట కద’’ అడిగింది. యాదమ్మ ఏమన్నదో మొదట అర్థం కాలేదు.

Share
Posted in కిటికీ | Leave a comment

జీవన్నాటకం – ములుగు లక్ష్మీ మైథిలి

నగరంలోనే ఎంతో పేరు పొందింది ‘మమతా వృద్ధుల ఆశ్రమం’. పేరుకు తగ్గట్టే అక్కడ ముదిమి వయసులో ఉన్న స్త్రీలను, పురుషులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ, ఆప్యాయతతో వేళకు భోజనం పెడుతూ, ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు సొంతవారిలా సేవలు చేయటం, దగ్గరుండి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించటం, డాక్టర్‌ ఇచ్చే మందులు

Share
Posted in కధలు | Leave a comment

స్త్రీవాద పురుషత్వం – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత సమకాలీన స్త్రీవాద ఉద్యమం ప్రారంభమయినప్పుడు భీకరమైన పురుష వ్యతిరేక ముఠా ఒకటుండేది. పరలింగ సంబంధాల్లో క్రూరమైన, దయలేని, విశ్వాసం లేని, హింసించే మగవాళ్ళతో జీవించిన స్త్రీలు ఉద్యమంలోకి వచ్చేవాళ్ళు. ఈ మగవాళ్ళల్లో చాలామంది శ్రామికుల కోసం, పేదవాళ్ళ కోసం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా

Share
Posted in ధారావాహికలు | Leave a comment

సంస్కరణ వాద రచయిత్రి వెంపల శాంతాబాయి – అనిశెట్టి రజిత

1903 డిసెంబర్‌ నుండి ‘హిందూ సుందరి’ పత్రికకు మొసలికంటి రామాబాయమ్మతో కలిసి సంపాదకత్వం వహించిన వెంపల శాంతాబాయి నాటి దొరతనము వారిచే విశేష గౌరవ మర్యాదలు పొందిన తండ్రికి కూతురు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెరతీయగరాదా నవల `స్త్రీ దృక్పథం – వడ్డివాటి మల్లయ్య

నేటి సమాజంలో స్త్రీలు విద్య, వైద్య, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణిస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ కొన్ని రంగాలలో స్త్రీలకు అవమానాలు, అవరోధాలు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు సినిమారంగాన్ని తీసుకుంటే అందులో లేడి ఆర్టిస్టులకు క్యాస్టింగ్‌ కౌచ్‌ అనే అంశం ఇబ్బంది కలిగిస్తున్న అంశం.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

తెలుగు సినిమా ప్రేక్షకులను తట్టిలేపే ‘రియలిస్టిక్‌ సినిమా’ – కె.సుభాషిణి

శివలక్ష్మి తాను రాసిన ‘‘చిగురంత ఆశ’’, ‘‘రియలిస్టిక్‌ సినిమా’’ సంపుటాలను ప్రచురణల ద్వారా తెలుగు పాఠకులకు అందించారు. హీరోలకు అభిమాన సంఘాలు పెట్టుకొని, పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు చేసుకుంటూ, చూసిన సినిమాలే పదేపదే చూసి వేలకు వేలు తగలేసే తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా యువతరానికి దారి చూపించే కరదీపిక ఈ ‘రియలిస్టిక్‌ సినిమా’ పుస్తకం.

Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

‘నేను ఏమి కావాలనుకుంటున్నానో అదే అవుతాను -’ జమునా సోళంకే / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

నాథ్‌జోగీ సంచార సముదాయంలో ఇంతవరకూ ఏ బాలికా పదవ తరగతిలో ఉత్తీర్ణులు కాలేదు. గట్టి దృఢసంకల్పంతో మహారాష్ట్ర బుల్‌డాణా జిల్లాలోని ఒక కుగ్రామానికి చెందిన జమునా సోళంకే ఆ అడ్డంకిని బద్దలుకొట్టింది. ఇది ఆమె కథ.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రతిష్టాత్మకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం – ఎడిటర్‌

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ, నారాయణపేట, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు సాగు, తాగు నీరు అందించేందుకు తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ ` పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతీయ శిక్షాస్మృతిలో ప్రమాదకరమైన మార్పులు – ఎ.నర్సింహారెడ్డి

శిక్షాస్మృతి అనగా నేరం, శిక్షతో అనుసంధానించబడిన చట్టాల వ్యవస్థ. ‘వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు గానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’ అనేది న్యాయ వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్ష్యంగా ఉండాలని న్యాయ కోవిదులు చెపుతారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణ కథాసాహిత్యంలో యశోదారెడ్డి కథలు ` వైవిధ్యం – డా॥ రాగ్యా నాయక్‌ అడావతు

తెలంగాణ యాస భాషలకు పట్టం కట్టిన రచయిత్రి, కవయిత్రి పాకాల యశోదారెడ్డి. ఆమె రాసిన ‘మా ఊరి ముచ్చట్లు’ ఎందరినో ఆకట్టుకుంది. మా ఊరి ముచ్చట్లు కథా సంపుటిలో 1920`40 మధ్యకాలం నాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రించారామె. ఆమె ‘ఎచ్చమ్మ కథలు’ పేరుతో కథా సంపుటిని 1999లో వెలువరించారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీవాద సాహిత్య యుగకర్త ఓల్గా – డా.అయ్యగారి సీతారత్నం

సాహిత్య చరిత్రలో యుగవిభజన అనేక విధాలుగా చేశారు. కానీ ప్రధానమైన, ప్రభావశీలిjైున కవులను బట్టి జరిగే కవుల యుగ విభజననే ఎక్కువమంది అంగీకరించారు. తెలుగు సాహిత్య చరిత్రలో అభ్యుదయ, విప్లవ సాహిత్యానంతరం యుగ విభజన అనకుండా స్త్రీవాదాన్ని కూడా ఒక సాహిత్య ధోరణిగా ప్రధాన రచయితల రచనలను

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సమకాలీన సాహిత్యంలో విశిష్ట కవయిత్రి షాజహానా -డా.కోయి కోటేశ్వరరావు

తెలుగు కవులు వెంకమ్మలను, బుచ్చమ్మలను పట్టుకొని ఎంతకాలం వేళాడతారని, దేశ సౌభాగ్యమునకు మూలకారణమైన కాపు స్త్రీల కష్టములను ఎప్పుడు గ్రహిస్తారని సురవరం ప్రతాపరెడ్డి ఆరోపించాడు. ప్రాబల్య వర్గాల, మధ్యతరగతికి చెందిన స్త్రీల చుట్టూ స్త్రీవాద సాహిత్యం ప్రదక్షిణలు చేస్తోందని దళిత కవయిత్రులు ప్రశ్నించారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆ తర్వాత అంతా నీ ఇష్టం – రోజారాణి దాసరి

నీ ఇష్టం ఉన్న బట్టలు వేసుకో, కాని ఈ బట్టలు వేసుకుంటేనే నీకు బాగుంటది, అందంగా కనిపిస్తావ్‌… ఆ తర్వాత అంతా నీ ఇష్టం.

Share
Posted in కవితలు | Leave a comment