Daily Archives: February 3, 2024

భారతీయ వారసత్వ సంస్కృతి, అంతర్జాతీయ ఆశయాల మేళవింపే ఎన్‌ఈపి 2020 – డా॥ శ్రీరాములు గోసికొండ

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకురావడానికి 2017 జూన్‌ నెలలో డా.కస్తూరి రంగన్‌ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2019 మే నెలలో ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ ముసాయిదా (డ్రాఫ్ట్‌)’ను రూపొందించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు అందచేసింది. దానిని కేంద్ర క్యాబినెట్‌ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతదేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు : ఇటీవలి గణాంకాలు – డా.కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం, మహిళలపై హింసను, బెదిరింపులు, బలవంతం ద్వారా మహిళలకు శారీరక, లైంగిక లేదా మానసిక హాని లేదా బాధలు కలిగించే లింగ ఆధారిత హింస యొక్క ఏదైనా చర్యగా పేర్కొనవచ్చు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బలవంతపు గదిలో – తస్లీమా నస్రీన్‌

(22 నవంబర్‌ 2007 నుండి మార్చి 2008 వరకు తస్లీమా ఢల్లీిలోని ఒక అజ్ఞాత ప్రదేశంలో నిర్బంధంలో ఉండవలసి వచ్చినపుడు ఈ కవిత వ్రాశారు. సమిక్‌ బందోపాధ్యాయ ఈ కవితను తస్లీమా యొక్క ‘ూతీఱంశీఅ జూశీవఎం’ పుస్తకం నుండి అనువదించారు. అనువాదం: పి.శ్రీనివాస గౌడ నేను ఇప్పుడు నివసించే గదిలో

Share
Posted in కవితలు | Leave a comment

ఖండిత శిరస్‌ స్తీల్రు – విమల

(హైదరాబాద్‌ నగరంలో 16.1.2024న ఇద్దరు పిల్లల తల్లి పుష్పలతను ఆమె భర్త తల తెగ నరికి చంపాడు. అంకురం పిల్లల హోంలో చదువుకున్న పుష్పను, ఆమె పాపని ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కలిశాను. పుష్ప, అలాంటి అనేకమంది స్త్రీల జీవితాలు రేపిన నా లోపలి కల్లోలమే ఈ కవిత) చిగురుటాకుల ఎర్రటి … Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

నా దేవత అమ్మ కనిపించే దేవత అమ్మ దేవుడిచ్చిన వరం అమ్మ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

వచ్చింది వచ్చింది తెలుగు రోజు వచ్చింది వచ్చింది తెలుగు రోజు మన గిడుగు రామ్మూర్తి గారి పుట్టిన రోజు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

తీయనైనది తెలుగు తీయనైనది తెలుగు మన జీవితానికి తెస్తుంది వెలుగు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment