Monthly Archives: March 2024

అమ్మమ్మ కూడా అమ్మే- అపర్ణ తోట

And Finally… ఆమె చనిపోతే గాని ఆమె నా మరో పేరెంట్‌ అన్న విషయం ఉనికికి రాలేదు నాకు. నాకు ఐదున్నరేళ్ళప్పటి నుంచి అమ్మమ్మ, మేము ఒకే కాంపౌండ్‌లో పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. అమ్మమ్మ నాకు రెండు జడలేసి, తన ఇంటి ముందున్న గుండు మల్లె చెట్టు నుండి రెండు పూవులు దగ్గరగా చేర్చి స్లైడ్‌ … Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

పరిపూర్ణత్తయ్య – మాధవి నంబూరి

ఆ పేరు వింటేనే నా చిన్నతనంలో గుర్తుకు వచ్చే విషయం అత్తయ్య క్రమశిక్షణ! అత్తయ్య అంటే క్రమశిక్షణ! ఆ తరువాతే ఏమయినా… మా అమ్మ మమ్మల్ని ముందే హడలుగొట్టేది, ‘మీ పూర్ణత్తయ్య పెద్ద ఆఫీసర్‌, చాలా స్ట్రిక్ట్‌’ అని. ఇహ దానితో అత్తయ్య ఇంటికి వస్తుందంటే చాలు మా భాష, ప్రవర్తన చక్కగా ఉండేలా జాగ్రత్త … Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

జీవితంలో ఒకసారైనా కలవలేదు – ఝాన్సీ పాపుదేశి

జీవితంలో ఒకసారైనా కలవకుండానే వారి గురించి ఇలా రాయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐదేళ్ళ క్రితం రైటర్స్‌ మీట్‌ ద్వారా నాకు పరిపూర్ణ గారి కుమారుడు దాసరి అమరేంద్ర పరిచయం. అపర్ణ తోట కూడా. తర్వాతెప్పుడో అమరేంద్ర గారు పరిపూర్ణ గారు రాసిన ‘‘వెలుగుదారుల్లో’’ పుస్తకం పంపించారు. అలా ఆమె జీవితం నాకు పరిచయమైంది. … Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

మా ‘‘షీ… రో’’! – మనోజ నంబూరి

ఈ మధ్య నంబూరి పరిపూర్ణకి సరిగ్గా తూగే పేరొకటి కనిపెట్టబడిరది. జాస్తి శివ అనే ఓ ఎన్నారై పిల్లల ప్రేమికుడు, ఈ గొప్ప పదాన్ని మన మధ్య గల ధీరల కోసం తీసుకొచ్చారు. అదే ‘షీరో’. హీరోలకి, హీరోయిజాలకి మాత్రమే ఉనికి ఉన్న ఈ దేశంలో ఈ ‘షీరో’ అనే పదం కాస్త కలవరపాటుని కలిగించొచ్చు … Continue reading

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

చీకటిని వెలుగుగా మార్చుకున్న ఒక దీపం కథ ఇంటర్వ్యూ : చైతన్య పింగళి

ఒక దీపం వెయ్యి వెలుగులు, నంబూరి పరిపూర్ణ జీవితం సాహిత్యం ` వ్యక్తిత్వం పుస్తకాన్ని ఆగష్టు 27న అంతర్జాలంలో ఆవిష్కరించారు. సారూప్య అంతరంగాలు: ఆగస్టు 27 నంబూరి పరిపూర్ణగారి 92వ పుట్టినరోజు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment

Unveiling Resilience: A Woman’s Journey of Strength and Struggle in Velugu Daarulalo by Namburi Paripurna – Divya Tyagi

The most compelling narratives of human achievement often emerge from the depths of personal struggle, adversity, and triumph. These stories, woven with the threads of resilience, determination, and emotional resonance, stand as a testament to the indomitable spirit of humanity.

Share
Posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ | Leave a comment