గమనమే గమ్యం – ఓల్గా

స్వరాజ్యం శారదకు అర్జంట్‌ కాల్‌ బుక్‌ చేసి మరీ తెలుసుకుంది తన గర్భం విషయం తల్లికి తెలియదని, శారద చెప్పలేదని. మొత్తానికి ఐదారు నెలల్లో అంతా సర్దుకుని మళ్ళీ శారదా, అన్నపూర్ణలు మామూలయ్యారు. Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

అస్తిత్వ అన్వేషణ (స్వీయకథ) – ఎమ్‌.శ్రీధర్‌

నేను ఈ పుస్తకం చదువుతున్నప్పుడు సాహిత్యంలో డిగ్రీ చదువుతున్న మా పాప ‘ఆత్మకథలు’ ‘గొప్ప’ వ్యక్తులే రాయాలా?’ అని అడిగిన ప్రశ్నతో ఈ సమీక్షను మొదలుపెడితే బాగుంటుందని అనిపించింది. ‘గొప్ప’ వ్యక్తులు రాసిన సాధారణమైన ఆత్మకథల కంటే, ‘సాధారణ’ వ్యక్తులు రాసిన అసాధారణ ఆత్మకథలే మెరుగేమో’ అని ఆమెతో నేనన్నాను. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఉమా నూతక్కి కథలు – వంశీ కృష్ణ

“Sometimes fate is like a small sandstorm that keeps changing directions. You change direction but the sandstorm chases you. You turn again, but the storm adjusts. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

గురజాడ అప్పారావు అభిలషించిన ఆధునిక స్త్రీ ‘సౌదామిని’ – ప్రొఫెసర్‌ కిన్నెర శ్రీదేవి

‘‘ఒక మనిషికి మరో మనిషికి మధ్య ఉండే అత్యంత సహజమైన సంబంధం స్త్రీ పురుష సంబంధం. అందుచేత మనిషి సహజ ప్రవర్తన ఎంత మానవీకరించబడిరదో అది తెలియజేస్తుంది.’’ ` కారల్‌ మార్క్స్‌ Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నేను చదువుకోవాలి, ఇదే నాకున్న ఒకే ఒక కల – రాహుల్‌

ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్‌ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసిస్తున్న సోమ్‌వారీ బాస్కేకి బడికి వెళ్ళడం, చదువుకోవటం అంత సులభమైన పని కాదు. అయినప్పటికీ సంతాలి, సబర్‌, హో, హిందీ, బంగ్లా భాషలు మాట్లాడే ఈ 13 సంవత్సరాల చిన్నారి ఒక పట్టుదల కలిగిన అభ్యాసకురాలు. ‘‘ఝారియాలో గత 4`5 నెలలుగా మాకు కరెంటు లేదు. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బహుజన స్త్రీవాద దృక్పథం – జ్వలిత వ్యాసాలు – డా. ఎం.ఎం.వినోదిని

తెలుగులో సాహిత్య, సామాజిక విమర్శ రంగంలో కృషి చేస్తున్న స్త్రీల సంఖ్య చాలా తక్కువ. బహుజన దృక్పథం నించి విమర్శ రాస్తున్న రచయిత్రుల సంఖ్య మరీ తక్కువ. అంబేడ్కరిస్టు దృక్పథం నించి సామాజిక సాహిత్య విమర్శ చేస్తున్న ఎస్‌. సి., ఎస్‌. టి. బి. సి. కులాల Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుటుంబవ్యవస్థ – స్త్రీవాద కవిత్వం – డా.ఎం.ఎం.వినోదిని

స్త్రీ వాద ఉద్యమం ముందుకు వచ్చిన తరువాత, స్త్రీలు తమ చుట్టూ కంచెలు పాతిన అన్ని వ్యవస్థలను గుర్తించి, ప్రశ్నించారు. పితృస్వామ్య సమాజం స్త్రీలనియంత్రణ కోసం ఏర్పాటు చేసిన కట్టుబాట్లను స్త్రీవాదులు బలంగా ఢీ కొట్టారు. వాటిలో ప్రధానమైంది కుటుంబ వ్యవస్థ. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సమకాలీన స్త్రీవాద సాహిత్యం ` అనిశెట్టి రజిత – డాక్టర్‌ కరిమిండ్ల లావణ్య

సామాజిక అభ్యున్నతి లక్ష ్య సాధనే తన జీవిత ధ్యేయంగా మొదలై, సామాజిక ఉద్యమాలలో తన పాత్రను నిర్వహిస్తూ ఎంతో మంది సాహిత్య పిపాసకులకు, సామాజిక కార్యకర్తలకు దగ్గరై, మానవీయ కోణ దృక్పథాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాస్తవికవాద, నిరసనవాద రచయిత్రి, కవయిత్రి, గాయకురాలు, సామాజిక కార్యకర్త అనిశెట్టి రజిత. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వెలగనీయవా – డా. బండారి సుజాత

కులమతాల కుచ్చుటోపీలలో
శిరసు వుంచి, శిరమువంచి
సలాములు కొడుతూ సంకుచిత ఆలోచనలతో Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

పాపా ఎందుకు ఏడుస్తున్నావు – ఎన్‌.లహరి

ఆడది అబల కాదు సబల అంటూనే
ఏనాడైనా ఆమెకు బలాన్ని నిరూపించుకునే అవకాశాన్నిచ్చావా…?
ఆకాశంలో సగమంటావు
అవనిలో అర్ధభాగం నువ్వేమంటావు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

కారణం – ఎస్‌.కాశింబి

ఎక్కడున్నా… ఏం చేస్తున్నా…
మనసంతా ఒకటే ఆతృతతో కూడిన దిగులు
తెరలు… తెరలుగా… పొరలు… పొరలుగా
అలుపన్నదే లేకుండా… ఆగడమన్నదే తెలియకుండా Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఆక్సిజన్‌ మాస్క్‌ – రూపరుక్మిణి. కె

ఎప్పుడూ ఆలోచించి వుండవు
అడుగు బైట పెడుతూ వున్న నిన్ను
ఎన్నిసార్లు తరచి చూసుకుంటుందో…!! Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

రెండో తల్లి పోరు – ముమ్మిడి వీణా సుభాషిణి, 9వ తరగతి

అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉండేది. ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పుడు నాన్న, కూతురు చాలా బాధపడ్డారు. ఒకరోజు తండ్రి ‘నా కూతురికి తల్లి కావాలి. అలాగయితే నేను మరో పెళ్ళి చేసుకోవాలి’ అనుకుని వెళ్ళి కూతురిని అడిగాడు. అందుకు కూతురు ‘సరే’ అని చెప్పింది. Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మే, 2023

మే, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

తెలంగాణ దళిత స్త్రీ ఆవిష్కరణ – రిజర్వేషన్‌ బోగీ కథలు – డా ఎం.ఎం. వినోదిని

నేపథ్యం
జూపాక సుభద్ర ప్రచురించిన కొత్త కథల పుస్తకం ‘‘రిజర్వేషన్‌ బోగీ’’. దళితులు అనుభవిస్తున్న అంటరాని తనం చుట్టూ వున్న అనేక సాంస్కృతిక, రాజకీయ, చారిత్రక అంశాలను గురించి సుభద్ర ఈ కథల్లో లోతైన ప్రశ్నలను లేవనెత్తింది. కవిత్వం రాసినా, కథ Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు – ఫాతిమా షేక్‌’’ డా. ఎం. ఎం. వినోదిని

ఈ మధ్య కాలంలో మన సమాజం గుర్తించిన కొత్త పేరు ఫాతిమా షేక్‌. చరిత్ర విస్మరించిన ఎందరో ప్రముఖుల చరిత్రను కొందరు చరిత్ర కారులు శ్రద్ధతో తవ్వి వెలికి తీస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో అస్తిత్వ స్పృహ పెరిగాక, దళిత, బహుజన, ముస్లిం చరిత్రకారులు విస్మరణకు Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment