ప్రతిస్పందన

ప్రియమైన ఎడిటర్‌ గారికి,
నమస్కారము. ఫిబ్రవరి సంచికలో శీలా సుభద్రాదేవి గారి కాలంతో పాటు మారాల్సిన ఆచారాలు వ్యాసం చాలా గొప్పగా అనిపించింది. నిజంగా ఇలాంటి సాంఘిక దురాచారాలపై ప్రజల్లో ముఖ్యంగా స్త్రీలలో చాలా మార్పు రావాలని నేను కూడా గట్టిగా కోరుకుంటున్నాను ఇంత చైతన్యపూరితమైన వ్యాసం అందించినందుకు కృతజ్ఞతలు.

` శ్రీలత అలువాల వరంగల్‌

సత్యవతిగారు,
ఫిబ్రవరి సంచికలో మీ సంపాదకీయం బాగుంది. నిజాలు రాశారు. సృజనాత్మక రచనకే కాదు చిన్నప్పుడు చదువుకునే అమ్మాయిలకు కూడా ఇదే పరిస్థితి. అబ్బాయిలకి ఆ వసతులుంటాయి. వ్యవస్థ అంటే మనమే. ఎందరికో ఎన్నో గుర్తు చేశారు. ఆలోచింపచేశారు. అభినందనలు. ` డా॥ సి.భవానీదేవి

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.