జయప్రద నానీలు

భూమిక August 2007

డా|| పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి

భర్త మంచితనం
ఖరీదెంత?
కట్టుకున్న ఇల్లాలి
సహనమంత.

వృద్ధాప్యాన్ని
వేగంగా కొనుక్కుంటున్నాం
గర్భాశయాన్ని
పీకిపారేసి.

అరవై ఏళ్ళ
దాంపత్యం మాది
సంస్కారానికి
సంసారానికి ముడేసాం.

‘భార్య మారింది’
అంటాడు మగాడు
ఋతు విరతిని
మర్చిపోయి.

డబ్బవసరం
ఎంత దయనీయం
ఇంటినే కాదు
గర్భసంచినీ బాడుక్కే.

ఇప్పటి అమ్మాయిలు
అన్ని రంగాల్లో
మూఢనమ్మకాలూ
అదే రేషియోలో

బిడ్డను
దండించాలా?
తప్పును తెలిసేలా చెప్పండి
వివేకాన్ని పండిస్తాడు.

ఆత్మహత్యకు
కారణం
ఒక ఉదిక్త్రక్షణం
నిరాశాగ్నికణం.

Share/Save/Bookmark

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో