ఐకమత్యం- మణికంఠం, ఐదవ తరగతి, శాంతినికేతన్‌ విద్యాలయం, జహీరాబాద్‌

ఒక ఊరిలో ఒక పెద్ద మామిడి తోట ఉంది. దానిలో చీమలు పుట్ట్టలు పెట్టాయి. ఆ పుట్టలో చీమలు కలిసి మెలిసి జీవిస్తున్నాయి. అలా ఉండగా ఒకరోజు ఎక్కడినుండో ఒక పాము ఆ తోటలో ప్రవేశించింది. తోటంతా కలియ తిరుగుతూ ఉంది. వర్షం రావడంతో, చీమల పుట్టలో ప్రవేశించింది. దాంతో చీమలు భయపడ్డాయి. మరి కొన్ని చీమలు పాము కింద నలిగిపోయి, చనిపోయాయి. కొన్ని రోజులు ఆ పాము చీమల పుట్టలోనే ఉండిపోయింది. ధైర్యం తెచ్చుకున్న చీమలు ఒకరోజు పామును కలిసికట్టుగా చుట్టుముట్టి కుట్టి చంపేశాయి.

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.