జీవన యాతల్రో- కొప్పర్తి వసుంధర

 

తొలి ప్రేమ ఉదయించిన క్షణాలలో

వారిరువురూ ఒకరికోసం ఒకరు

ఉదకమండలాలు, పూలవనాలు

వర్షించే మేఘాలు, ప్రకాశించే ఉదయాలు

అన్నీ వారిరువురి కోసమే.

రోజులు, సంవత్సరాలు నడిచి వెళ్ళిపోయాక

ఒకరి ఉనికి మరొకరికి

ఉష్ణమండలం, అగ్నిపర్వతం

జీవన యాత్రలో నౌకాభంగం

అర్ధనారీశ్వరుల్లా ఒకరిలో ఒకరై సగమై

జీవించాలంటే

ఎన్ని మలుపులు తిరగాలి

ఎన్ని మజిలీలు దాటాలి.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.