భూమిక సంపాదకులకు,
జ్యోతి గారు రాసిన చలం ఆత్మకథ చలం జీవితం ఒక సామాజిక ప్రయోగం ` చాలా చక్కని విశ్లేషణ. కేవలం విమర్శ, కేవలం పొగడ్త కాక, ఒక రచయితను, వ్యక్తిని
తూలనాత్మకంగా పరిశీలించి పరిశోధించి తెలుసుకోమని బోధిస్తుంది. ` ఎ. రఘుకుమార్, ఇ`మెయిల్
భూమిక సంపాదకులకు,
ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనలేకపోయిన ఒక తిరుగుబాటుదారు మహిళ ‘ఈలా’ వ్యాసం అద్భుతంగా ఉంది. ఈలా మిత్ర అద్భుతమైన వ్యక్తిత్వం గల మహామనిషి. వ్రాసిన రాజ్యలక్ష్మిగారికి ధన్యవాదాలు.
` సుమతి గుంటాక, ఇ`మెయిల్
భూమిక సంపాదకులకు,
ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనలేకపోయిన ఒక తిరుగుబాటుదారు మహిళ ‘ఈలా’ వ్యాసం బాగుంది. ఈలా మిత్ర అద్భుతమైన వ్యక్తిత్వం గల మహామనిషి. వ్రాసిన రాజ్యలక్ష్మిగారు తెలుగులో చేయడం వల్ల నేను చదవగలిగాను ఈలా గారి గురించి. ఎంత బాధ అనుభవించారో బంగారు తల్లి వందనం… అమ్మ…
` తులసి, ఇ`మెయిల్