-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
May 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
వేటగాళ్ళు – డా||బండారు సుజాత
చిన్నారి తల్లులారా, చిరు దీపపు వెలుగుల్లారా అమ్మ కొంగు చాటు బిడ్డల్లారా మనవాడేనంటూ, మగవాళ్ళను నమ్మి మోసపోకండి
Posted in కవితలు
Leave a comment
వానాకాలం మామిడి కథ – స్వాతి
పూర్వం మాళంక రాజ్యానికి వీరసింహుడు అనే రాజు ఉండేవాడు. అతనితో పనిచేయడం దర్బారులోని అధికారులు, మంత్రులకు కత్తిమీద సాములా ఉండేది.
Posted in ప్రిజన్ పేజి
Leave a comment
పరోపకారం – మహేశ్వరి
ఒక గ్రామంలో బలమైన ఒక ఆబోతు ఉంది. అది మిగిలిన జంతువుల పట్ల చాలా భయంకరంగా ప్రవర్తించేది. తనకు ఎవరూ సాటిరారన్నట్లు తిరిగేది.
Posted in ప్రిజన్ పేజి
Leave a comment
తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
పరువు, ప్రతిష్ట, మర్యాద, వంశ గౌరవం, ఇంటిగుట్టు… ఇవి ఒట్టి పదాలేనా? పితృస్వామ్య భావజాలమా? ‘పితృ’ అంటే తండ్రి, ఇంటికి యజమాని అని
ప్రతిస్పందన
భూమిక సంపాదకులకు! గత సంచికలో ప్రచురించిన డా|| వై. కామేశ్వరిగారు రాసిన వ్యాసం ‘హంస వింశతి కథాకావ్యంలో స్త్రీ పాత్ర చిత్రణ’లో స్త్రీల గురించి వర్ణించిన వివరణ చాలా బాగుంది.
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గారికి! భూమిక సెప్టెంబర్ సంచిక ఎంతో మానవీయంగా సాగింది. అమరేంద్ర అనువదించిన ఒకరికోసమొకరు శీర్షికలో ఇలాభట్ గారు తన భర్త రమేష్ ఆరోగ్యం గురించి ఆలోచించలేకపోయానే అని పడ్డ బాధకు కన్నీళ్ళు వచ్చేశాయి.
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక మిత్రులకు, నమస్తే! అనిశెట్టి రజిత గారికి రెడ్ శాల్యూట్‌తో… ఈ రోజు చాలా తలనొప్పిగా ఉంది సైట్ విజిట్ చేసి చైర్‌లో కూర్చొని ఆలోచిస్తూ భూమిక చదువుదామని ఆన్‌లైన్‌లో భూమిక సైట్ ఓపెన్ చేశా..
Posted in ప్రతిస్పందన
Leave a comment
ఆడపిల్ల ఒకసారి ‘నో’ అంటే అది ‘నో’ అంతే.. -పి. ప్రశాంతి
ప్రేమ… ఎంత అద్భుతమైన మాట… ఎంత భావోద్వేగమున్న పదం… ప్రకృతిలోని ప్రతి జీవి… చరాచరాలన్నీ అనుభూతించే ఏకైక ప్రాణదాయిని బహుశా ఇదేనేమో!
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియాతి ప్రియమైన కొండపల్లి కోటేశ్వరమ్మ గార్కి, గౌరవంతో నమస్కరిస్తూ. గాజు పలకలో విశ్రాంతి తీసుకుంటున్న మిమ్మల్ని చూసి కన్నీళ్ళు ఆగలేదు. దుఃఖం తన్నుకొచ్చింది.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
కులాంతర వివాహాల రక్షణ చట్టం రావాలి – జూపాక సుభద్ర
గ్రహస్థితులు బాగలేదనీ, జాతకాలు కలవట్లేదని తమ పిల్లలకు చెట్లకు, పుట్లకు, పశువులకు ఇచ్చయినా పెండ్లి జేస్తరు గానీ వేరే కులం, మతం మనుషులకిచ్చి పెండ్లి జేయని అమానవత్వాలు.
