-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: కరపత్రం
జెండర్ సమన్యాయ ప్రచారోద్యమంలో భాగస్వాములు కండి!
ఇటీవల కాలంలో మహిళలపై, ఆడపిల్లలపై అత్యాచారాలు, కిడ్నాపులు, గృహహింస సంఘటనలు, లైంగిక వేధింపులు, వరకట్న హత్యలు, యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. గర్భస్థ పిండంగా వున్నప్నటినుండే స్త్రీలపై హింస మొదలై, వారిపై ఆ హింస జీవితాంతం కొనసాగుతూనే వుంది. ప్రతి స్త్రీ తన జీవిత కాలంలో ఏదోక రకమైన హింసను ఎదుర్కొంటూనే వుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన … Continue reading
Posted in కరపత్రం
Leave a comment
స్త్రీలపై హింసను వ్యతిరేకిద్దాం
బోర సుభాశన్న యాదవ్ రాష్ట్రంలో కొద్దిరోజుల వ్యవధిలోనే మహిళలు, విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం దిగ్భ్రాంతికరం.
Posted in కరపత్రం
Leave a comment
జీవించే హక్కుని కాలరాస్తున్న సెజ్‌లను వ్యతిరేకిద్దాం!
ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య ‘నందిగ్రామ్’పై సి.పి.ఎమ్. ప్రభుత్వం జరిపిన దాడిని మనమింకా మరిచిపోక ముందే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరిన్ని సెజ్‌ల నిర్మాణానికి పూనుకోవడం వెనుక ఎవరి ప్రయెజనాలు వున్నాయె ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
కాకినాడ సెజ్ సెగలు
మనదేశంలో ముందు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు 19 వుంటే, సెజ్‌చట్టం 2005 వచ్చిన తరువాత 195 నోటిఫైడ్ కాగా అధికారికంగా ఆమోదించబడినది 439.
కోస్టల్ కారిడార్ గురించి తెలుసుకుందాం, ఆలోచిద్దాం
ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య మనరాష్ట్రం ”అన్నపూర్ణ”గా పిలువబడే కోస్తాతీరం వెంబడి గ్రామాల్లో ఉన్న ప్రజల్లో భయందోళనలు మొదలైనాయి.
Posted in కరపత్రం
Leave a comment
ప్రత్యేక ఆర్థిక మండలుల (సెజ్) చట్టాన్ని రద్దుచేయలి అభివృద్ధి పేరిట ప్రకృతి వనరుల దోపిడీని ఆపాలి
ప్రజలారా! ప్రత్యేక ఆర్థిక మండలులు (సెజ్‌లు) ఈ మధ్య కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నాయి. సెజ్‌కు భూములు అప్పగించం అని ఎదురు తిరిగిన ప్రజలను ప్రభుత్వాలు కాల్పులు, లాఠీ దెబ్బలు, అరెస్టులతో అణగదొక్కడం చూస్తున్నాం.
రిజర్వేషన్ అనేది చట్టబద్ధమైన హక్కు
ప్రతిరోజూ వేలాదిమంది స్త్రీలు కిటకిటలాడే బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. నగరాల్లో తిరిగే స్త్రీలకి ఇది నిత్యపోరాటం. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు ఈ రద్దీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ,ఇంటా, బయటా వుండే పని ఒత్తిడికి ఈ బస్సు ఒత్తిడి తోడై చాలా సతమతమవుతుంటారు.
Posted in కరపత్రం
Leave a comment
గిడుగు రామమూర్తిగారి వ్యవహారిక భాషోద్యమం
కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తిగారు తేది 29-8-1863 నాడు ప్రస్తుతం ఒరిస్సాలో పర్లాకిమిడిలో జన్మించారు. ఆయన విశిష్ట వ్యక్తిత్వం కలిగిన మనిషి.