Category Archives: జీవితానుభవాలు

పాటకి నిర్వచనం ఆమె – రావు బాలసరస్వతి దేవి

ఆ రోజుల్లో ఆడవాళ్ళు సినిమాల్లోకి వచ్చేవాళ్ళు కారు. చాలా చిన్న ఫ్యామిలీస్‌లోని ఆడవాళ్ళు అదీ డ్రామాల్లో పనిచేసే వాల్ళు సినిమాల్లోకి వచ్చేవాళ్ళు. మంచి ఫ్యామిలీనుంచైతే అసలు రారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

రిజర్వేషన్లుండాలె -రాజమణి

”మా అమ్మకి గానీ, మా నాన్నకి గానీ అసలే విషయాలు తెలీదు. నేను, మా చెల్లె. మాకు ఎట్లనో స్కూలులో జాయిన్‌ చేసిచ్చిన్రు. అప్పుడు ఒక రూపాయి ఫీజుండె. ఎన్ని సంవత్సరాలో డేటాఫ్‌ బర్త్‌ తెలవది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నవల నా మొదటి కూతురు – యుద్ధనపూడి సులోచనా రాణి

నేను పల్లెటూర్లో పుట్టాను. మాది సంప్రదాయమైన సమిష్టి కుటుంబం. మా నాన్నగారే అన్నీ చూసుకునేవాళ్ళు. ఆయనొక్కరు సంపాదిస్తే ఇరవైమందిమి తినేవాళ్ళం. నేను పెద్దయ్యేసరికి మా ఊరికి హైస్కూల్‌ వచ్చింది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

స్త్రీలు స్వయంపోషకులు కావాలి -నంబూరి పరిపూర్ణ

మాది కృష్ణా జిల్లా గన్నవరం తాలూకాలోని బండారుగూడెం. నేను 9 ఏళ్ళ వయస్సు వరకు అక్కడే ఉన్నాను. మా అమ్మ నాన్నగారు గ్రాంట్‌ స్కూల్‌లో మేనేజర్‌, టీచర్‌గా పనిచేసేవారు. ఐదవ తరగతి విజయవాడలో చదువుకున్నాను.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ప్రశ్న నుంచే రచయిత్రినయ్యాను – వాసిరెడ్డి సీతాదేవి

మాది గుంటూరు జిల్లా చేబ్రోలు. నా చిన్నతనం అక్కడే గడిచింది. 18 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ఆ రోజుల్లో పరదా ఆచారం ఉండేది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ప్రెస్‌ బిల్లు -రమణిక గుప్తా (అనువాదం: సి. వసంత)

ఈ సమయంలోనే ప్రెస్‌బిల్‌ విషయంలో భారత ప్రభుత్వం ఒక బిల్లు తేవాలని అనుకుంది. ప్రెస్‌కి సంబంధించిన వాళ్ళందరూ ధర్నాలు చేయడం మొదలుపెట్టారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

బీహారు విధాన పరిషత్‌ – విధాన సభలో వివాదాలు రాజనైతిక సంస్మరణలు – నిర్ణయాలు రమణిక గుప్తా (అనువాదం: సి. వసంత)

స్త్రీ అయినందుకే… స్త్రీల పట్ల రాజకీయ నేతల దృష్టి వింతగా ఉంటుంది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

సుప్రీంకోర్టు నుండి స్టే-ఆర్డర్‌ రమణిక గుప్తా – (అనువాదం: సి. వసంత)

ఆ రోజుల్లో నా కూతురు షీబా సిబల్‌ ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు చేసేది. ఈ మధ్యన చండీగఢ్‌లో పేరున్న లాయర్‌, నాకు పాత మిత్రుడు అయిన హీరాలాల్‌ సిబల్‌తో ఆమెకు పరిచయమయింది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నేను మాండు నుండి తపేశ్వర్‌దేవ్‌ని ఓడించాను – రమణిక గుప్తా ( అనువాదం: సి. వసంత)

(గత సంచిక తరువాయి) లేబర్‌ ఆఫీస్‌ నుండి ఫోన్‌ వచ్చింది. మా క్యాడర్‌ ఇలా చెప్పాడు. ”మీరు మూడు ఎకరాలకు బదులుగా వేరు కుంపటి పెట్టినవాళ్ళకి, ఇంట్లో ఒక్కొక్కరికి ఉద్యోగం,

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నేను మాండు నుండి తపేశ్వర్‌దేవ్‌ని ఓడించాను – రమణిక గుప్తా (అనువాదం: సి. వసంత)

ఈ మధ్యలో జనతాపార్టీ ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు. లోపల, బయట నలుమూలల నుండి నన్ను అందరూ వ్యతిరేకిస్తున్నా లోక్‌దళ్‌ పార్టీవాళ్ళు నన్ను చేర్చుకున్నారు. 1978లో రహస్యంగా

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఆదివాసీలు – భూములు రమణిక గుప్తా (అనువాదం: సి. వసంత)

ఆ రోజుల్లోనే ఆదివాసీలకు భూములు తిరిగి ఇవ్వాలని మేము ఉద్యమాన్ని మొదలుపెట్టాము.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

”రాష్ట్రీయ కొలియారి మజ్‌దూర్‌ సంఘ్‌”పైన వివాదం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

యాష్‌పాల్‌ కపూర్‌ గారికి రాష్ట్రీయ కొలియారి మజ్‌దూర్‌ సంఘ్‌లో ఉన్న పరస్పరమైన పోట్లాటల రాజకీయ వివాదం విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

చట్టవిరుద్ధంగా తవ్వకాలు – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

నేషనల్‌ కోల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జాతీయకరణ తర్వాత నాన్‌-కోకింగ్‌ కోల్‌ మైన్స్‌ని ఆధీనం చేసుకుంది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఎర్రజెండా రెపరెపల్లో మెరిసిన విద్యుల్లత మల్లు స్వరాజ్యం – వేములపల్లి సత్యవతి

యుద్ధభూమిలో అరివీర భయంకరులై శత్రువులతో పోరాడి అసువులు బాసినవారిని వీరులని, వీర మరణం పొందారని అంటాము. జాతి స్వేచ్ఛ, దేశ స్వాతంత్య్రాల కొరకు కంకణం కట్టుకుని ఉద్యమాలను స్థాపించి ధన, మాన, ప్రాణాలను ఫణంగా పెట్టి సమిధలైన వారిని త్యాగధనులని, లబ్దప్రతిష్టులని, నిష్కళంక దేశభక్తులని

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

వాడిపోయిన ముఖాలలో ఆనంద లహరి స్క్రీనింగ్‌ పిడుగు – రమణిక గుప్తా; అనువాదం: సి. వసంత

కోల్‌ ఫీల్డ్స్‌ నేషనలైజ్డ్‌ అయ్యాక మేము సమ్మె విరమించాము. ‘నేషనలైజ్డ్‌ అయ్యాకే నేను కేదలాలో కాలు పెడతాను’ అని ఒట్టు పెట్టుకున్నాను.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

జెండాల పోరాటం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

ఎన్నికల వెంటనే బొగ్గు గనుల యజమానులు రామ్‌గఢ్‌ పార్టీ లెజిస్లేటర్‌ మంజూర్‌ హుసేన్‌ను (ఇంకా వారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు) హత్య చేయించారు.

Share
Posted in జీవితానుభవాలు | 1 Comment