-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: జీవితానుభవాలు
గతుకుల బాటల ఎంపిక: జండర్ రాజకీయార్థిక చిత్రం – తెలుగు అనువాదం: పి.సత్యవతి వసంత కన్నభిరాన్
మా విషయంలోనూ ఇటువంటి విషయాలే జరుగుతుంటాయి. ఒక ఎన్‌కౌంటరో, బాంబు దాడో జరుగుతుంది. దాని గురించి ఘోరంగా పోట్లాడుకుంటాము. నేనేం మాట్లాడినా తను ఉద్రేకపడిపోతాడు (నవ్వు)
Posted in జీవితానుభవాలు
Leave a comment
గతుకుల బాటల ఎంపిక: జండర్ రాజకీయార్థిక చిత్రం వసంత్ కన్నభిరాన్
విదేశీ పర్యటనల గురించి షా కి ఎప్పుడు చెప్పారు? క్రమంగా అతనికి చెప్పడం మొదలుపెట్టాం. అతను అంగీకరించక తప్పలేదు. అయితే విదేశీ ప్రయాణమంటేనే మానసిక ఒత్తిడి. మా ఇంట్లో అతిథులు కానీ, బంధువులెవరైనా కానీ ఉన్నప్పుడు షా కి అనుకోకుండా కోపం వచ్చి గొడవ
Posted in జీవితానుభవాలు
Leave a comment
గతుకుల బాటల ఎంపిక: జండర్ రాజకీయార్థిక చిత్రం – తెలుగు అనువాదం: పి.సత్యవతి – వసంత్ కన్నభిరాన్
నీరా దేశాయ్ (1925-2009) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. బొంబాయిలో పెరిగారు. బోంబే విశ్వవిద్యాలయం నుంచి 1951లో ఎం.ఏ. పూర్తిచేశారు.
Posted in జీవితానుభవాలు
Leave a comment
సంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవయిత్రి -కొలకలూరి (సడకుర్తి) స్వరూపరాణి
మా నాన్నగారిది గోవాడ గ్రామం. పేరు నడుకుర్తి వెంకటరత్నం కవిగారు. ఆయన చక్కని గాయకుడు కూడా. మా నాన్నగారి నరనరాల్లో జీర్ణించి ఉంది కవిత్వం. మా తాతగారి పేరు నడుకుర్తి వెంకట స్వామిగారు.
Posted in జీవితానుభవాలు
Leave a comment
పాటకి నిర్వచనం ఆమె – రావు బాలసరస్వతి దేవి
ఆ రోజుల్లో ఆడవాళ్ళు సినిమాల్లోకి వచ్చేవాళ్ళు కారు. చాలా చిన్న ఫ్యామిలీస్‌లోని ఆడవాళ్ళు అదీ డ్రామాల్లో పనిచేసే వాల్ళు సినిమాల్లోకి వచ్చేవాళ్ళు. మంచి ఫ్యామిలీనుంచైతే అసలు రారు.
Posted in జీవితానుభవాలు
Leave a comment
రిజర్వేషన్లుండాలె -రాజమణి
”మా అమ్మకి గానీ, మా నాన్నకి గానీ అసలే విషయాలు తెలీదు. నేను, మా చెల్లె. మాకు ఎట్లనో స్కూలులో జాయిన్ చేసిచ్చిన్రు. అప్పుడు ఒక రూపాయి ఫీజుండె. ఎన్ని సంవత్సరాలో డేటాఫ్ బర్త్ తెలవది.
Posted in జీవితానుభవాలు
Leave a comment
నవల నా మొదటి కూతురు – యుద్ధనపూడి సులోచనా రాణి
నేను పల్లెటూర్లో పుట్టాను. మాది సంప్రదాయమైన సమిష్టి కుటుంబం. మా నాన్నగారే అన్నీ చూసుకునేవాళ్ళు. ఆయనొక్కరు సంపాదిస్తే ఇరవైమందిమి తినేవాళ్ళం. నేను పెద్దయ్యేసరికి మా ఊరికి హైస్కూల్ వచ్చింది.
Posted in జీవితానుభవాలు
Leave a comment
స్త్రీలు స్వయంపోషకులు కావాలి -నంబూరి పరిపూర్ణ
మాది కృష్ణా జిల్లా గన్నవరం తాలూకాలోని బండారుగూడెం. నేను 9 ఏళ్ళ వయస్సు వరకు అక్కడే ఉన్నాను. మా అమ్మ నాన్నగారు గ్రాంట్ స్కూల్‌లో మేనేజర్, టీచర్‌గా పనిచేసేవారు. ఐదవ తరగతి విజయవాడలో చదువుకున్నాను.
Posted in జీవితానుభవాలు
Leave a comment
ప్రశ్న నుంచే రచయిత్రినయ్యాను – వాసిరెడ్డి సీతాదేవి
మాది గుంటూరు జిల్లా చేబ్రోలు. నా చిన్నతనం అక్కడే గడిచింది. 18 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ఆ రోజుల్లో పరదా ఆచారం ఉండేది.
Posted in జీవితానుభవాలు
Leave a comment
ప్రెస్ బిల్లు -రమణిక గుప్తా (అనువాదం: సి. వసంత)
ఈ సమయంలోనే ప్రెస్‌బిల్ విషయంలో భారత ప్రభుత్వం ఒక బిల్లు తేవాలని అనుకుంది. ప్రెస్‌కి సంబంధించిన వాళ్ళందరూ ధర్నాలు చేయడం మొదలుపెట్టారు.
Posted in జీవితానుభవాలు
Leave a comment
బీహారు విధాన పరిషత్ – విధాన సభలో వివాదాలు రాజనైతిక సంస్మరణలు – నిర్ణయాలు రమణిక గుప్తా (అనువాదం: సి. వసంత)
Posted in జీవితానుభవాలు
Leave a comment
సుప్రీంకోర్టు నుండి స్టే-ఆర్డర్ రమణిక గుప్తా – (అనువాదం: సి. వసంత)
ఆ రోజుల్లో నా కూతురు షీబా సిబల్ ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు చేసేది. ఈ మధ్యన చండీగఢ్‌లో పేరున్న లాయర్, నాకు పాత మిత్రుడు అయిన హీరాలాల్ సిబల్‌తో ఆమెకు పరిచయమయింది.
Posted in జీవితానుభవాలు
Leave a comment
నేను మాండు నుండి తపేశ్వర్‌దేవ్‌ని ఓడించాను – రమణిక గుప్తా ( అనువాదం: సి. వసంత)
(గత సంచిక తరువాయి) లేబర్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. మా క్యాడర్ ఇలా చెప్పాడు. ”మీరు మూడు ఎకరాలకు బదులుగా వేరు కుంపటి పెట్టినవాళ్ళకి, ఇంట్లో ఒక్కొక్కరికి ఉద్యోగం,
Posted in జీవితానుభవాలు
Leave a comment
నేను మాండు నుండి తపేశ్వర్‌దేవ్‌ని ఓడించాను – రమణిక గుప్తా (అనువాదం: సి. వసంత)
ఈ మధ్యలో జనతాపార్టీ ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. లోపల, బయట నలుమూలల నుండి నన్ను అందరూ వ్యతిరేకిస్తున్నా లోక్‌దళ్ పార్టీవాళ్ళు నన్ను చేర్చుకున్నారు. 1978లో రహస్యంగా
Posted in జీవితానుభవాలు
Leave a comment
”రాష్ట్రీయ కొలియారి మజ్‌దూర్ సంఘ్”పైన వివాదం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత
యాష్‌పాల్ కపూర్ గారికి రాష్ట్రీయ కొలియారి మజ్‌దూర్ సంఘ్‌లో ఉన్న పరస్పరమైన పోట్లాటల రాజకీయ వివాదం విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
Posted in జీవితానుభవాలు
Leave a comment
