Category Archives: జీవితానుభవాలు

నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

నేను భుజ్‌లో ఆగిపోయాను. తక్కిన వాళ్ళందరు వెళ్ళిపోయారు. మాండవి జైలు నుండి వచ్చాక జార్జి చుట్టుపక్కల ఉన్న బస్తీల వాళ్ళందరిని జమ చేయమన్నారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు- రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

నావ చాలా పెద్దది. నది దాటి గుజరాత్‌ సీమ నుండి సౌరాష్ట్ర సీమకి వెళ్తోంది. మా దగ్గర కొన్ని తిను బండారాలు మిగిలాయి. మేము నావ ఎక్కాక తిన్నాము. కాని చల్లటి గాలి

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు – హిందీ మూలం : ‘హాద్‌సే’ శ్రీమతి రమణిక గుప్తా అనువాదం : డా. టి. (సి) వసంత

మా టీమ్‌లో కుసుమ్‌ చేరినందుకు మా అందరి మనోబలం ఇంకా పెరిగింది. మాతో

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు – హిందీ మూలం : ‘హాద్‌సే’ శ్రీమతి రమణిక గుప్తా అనువాదం : డా. టి. (సి) వసంత

నాబాల్యంలో స్వతంత్ర సంగ్రామం సమయంలోని కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో విలువ ఉండేది. నా మనస్సులో ఈ పార్టీ

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు- హిందీ మూలం : ‘హాద్‌సే’ శ్రీమతి రమణిక గుప్తా అనువాదం : డా. టి. (సి) వసంత

3.సంస్థానాల హస్తాంతీకరణ భారతదేశంలో రాజులు తమ సంస్థానాలను ప్రభుత్వానికి అప్ప చెబుతున్నారు. కాని ఫరీద్‌కోట్‌ రాజా తన

Share
Posted in జీవితానుభవాలు | 1 Comment

నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు- హిందీ మూలం : ‘హాద్‌సే’ శ్రీమతి రమణిక గుప్తా అనువాదం : డా. టి. (సి) వసంత, ఎమ్‌.ఏ. పిహెచ్‌.డి.

(కొత్త సీరియల్‌ ప్రారంభం) అంకితం నాకు అపార నమ్మకాన్ని కలిగించిన ఆ కార్మికులకు, పరివర్తనకోసం బలి అయిన ఆ మహిళా-కార్మికులకు, నేను అగ్నిపథంలో నడవడానికి ప్రేరేపించిన

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి)

మా అక్క కొన్ని బాగా చెప్తది, ఏం సాధించాం మనం ఆస్తిహక్కు విషయంలో, మహిళా సంఘాల్లో తీరుగలేదు. ఆస్తిహక్కు గురించి, యింపార్టెన్స్‌ ఎందుకివ్వలేదు? మనం పేదవాళ్ళకోసం పన్జేస్తున్నం గదా, ఆస్తి ఎక్కడిది, మా సంఘంల రెండుమూడుసార్లు పెట్టిజూసినం. మా అక్కగారు ఆస్తిహక్కు లేకుండా మహిళా సంఘమేంటని చాలా తీవ్రంగా వాదించింది. వర్గపోరాటం అని, అప్పర్‌క్లాస్‌, మిడిల్‌క్లాస్‌ … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి)

ఆ పోరాటం అట్లా రూపొందించబడి చివరికి భూముల పంపకం అనేదానికి తగులుకున్నది. దానంతటదే గుత్పల సంఘం యెప్పుడైతే యేర్పడ్డదో ఈ గుత్పల సంఘానికే ఈ రౌడీలకు పోరాటం మొదటిదశలో- మనం యెంతమందిని సమీకరిస్తే అంతమంది అవుట్‌ కావటం, యెదుర్కుంటే దెబ్బలు తినటం మల్ల వీళ్ళు తప్పుకోవాల్సి రావటం, వెంటనే పోలీసులు ప్రవేశించిన్రు. నిజాం పోలీసు ప్రవేశం … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి)

మా కుటుంబం భూస్వామ్యకుటుంబం. భూస్వామ్య కుటుంబంలోనే ఇంకా పెద్ద జాగిర్దార్లను, భూస్వాములను అనుసరించే పద్ధతి ఒకటుండేది. వాళ్ళకంటే ఇంకా పైకి పోవాలనేటువంటి పోటీకూడా ఆ కుటుంబాల్లో వుంటుండేది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

పెసర సత్తెమ్మ (అడ్డగూడురు)

మా పుట్టిల్లు అ   ఆడ్డగూడురు అయితే మానాయిన మొట్టమొదట కమ్యూనిస్టుల వొచ్చిండు. కమ్యూనిస్టు అనేదప్పుడు దాంట్లే ఈ ప్రజలతోగూడి ఇట్లా అన్యాయాలు జేత్తున్రు. జనమంతా మిది లంచాలు దీస్కోవటం యెట్టిపన్లుజేయటం ఆడోల్లతోని యెట్టిపన్లు జేయించుకోవటం గవుర్నమెంటు యివన్ని పోవాల్నంటే మనం ఈ కష్టంపోవాలంటె, మనందరం ఐక్యతగావాలె పోరాడాలె అనే పద్ధతిల మా నాయిన జెప్పేది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

బ్రిజ్‌రాణి(హైదరాబాద్‌)

చాల వెనకబడ్డ కుటుంబం మాది. నాకు మాత్రం ఏదైన సోషల్‌ ఆర్గనైజేషన్‌లో పాల్గొనాలని వుండేది. మాది హైదరాబాదే. సరోజనీనాయుడు ప్రభావం నామీద వుండేది. పేపర్లో ఆమె చేసే పనుల గురించి చదివితే ఆమెలాగే మనం కూడా ఏమైన చేస్తే బాగుంటుందనిపించేది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మోటూరి ఉదయం

1924 అక్టోబరు 13వ తేదీన పుట్టారు. శుక్రవారం సూర్యునితోపాటు పుట్టానని మా నాన్నగారు ఉదయలక్ష్మీ అని పేరు పెట్టారు. అసలు పుట్టుకతోనే ఒక ప్రత్యేకతతో పుట్టాను నేను. మా నాన్నగారు దేవుళ్ని, దయ్యాల్ని అవన్నీ నమ్మేవారు కాదు. ఇక్కడ రేపల్లె తాలూకాలో ఏటవతల తాటాకులపాలెం అనీ, కమ్మవారిపాలెం అనీ,

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

కమ్యూనిస్టు నేపథ్యంలో నా బాల్యం –

టి.టాన్య నేటి సమాజంలో యువతకు, విద్యార్థులకు, విద్యాధికులకు రాజకీయాలపట్ల సరయిన అవగాహనకాని ఆసక్తికాని ఉండవలసినంతగా లేదనిపిస్తోంది. అధికభాగం ప్రజల్లో రాజకీయాలపట్ల వ్యతిరేకభావం అనాసక్తత ఎక్కువగా ఉంది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

జమాలున్నీసాబాజీ –

రజియా బేగం (హైద్రాబాదు) బాజి: 1928లో మాకు పన్నెండు, పదమూడు సంవత్సరాల వయసు. అప్పట్నుంచే మమ్మల్ని కాఫిర్లనేవాళ్ళు. అంటే మత ద్రోహులమని. ”నిగార్‌” అనే పత్రిక తెప్పించుకుని చదివేవాళ్ళం. అది మమ్మల్ని చాలా ప్రభావితం చేసింది. స్వదేశీ ఉద్యమం కూడా మమ్మల్ని ప్రభావితం చేసింది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అచ్చమాంబ (వరంగల్‌) – మనకు తెలియని మన చరిత్ర

నా పేరు సుశీల ఇంటి పేరు రేగళ్ళ. జగ్గారెడ్డి గారు తండ్రిపేరు. మా ఊరు గొల్లచెర్ల. మానుకోట తాలూకా. వ్యవసాయం చేసుకునేటోళ్ళం. మాది కూడా చాలా బీద కుటుంబం. ఇగప్పుడు నైజం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం వచ్చింది. అందులో స్త్రీలంతా ఏదో సంతోషపూర్వకంగా ఉయ్యాల పాటలు – అదీ ఇదీ అనుకుంట వస్తుండేది. ఇగ అదే … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– శివపురపు శారద, తెలుగు అనువాదం : పి. సౌజన్య కుమారిపన్నెండు సంవత్సరాలుగా మా ఇంట్లో ఒకామె పనిమనిషిగా ఉండేది. నాకు బదిలీ కావడం వల్ల ఆమెను వదులుకోవలసి వచ్చింది. ఆమె పనితో అసంతృప్తితో వుండటం వాళ్ల కాదు గాని అలాంటి పనిమనిషి బెంగుళూరులో దొరుకుతుందో లేదోననే నా దిగులంతా.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment