Category Archives: జీవితానుభవాలు

మానికొండ సూర్యావతి మనం త్యాగం చెయ్యాలనేది కూడా నేర్చారనుకోండి. అందరు ఆస్తులు యివ్వాలని చెప్పినప్పుడు కొందరు ఇచ్చారనుకోండి. భార్యవుంటే భార్య, తల్లికి వాళ్ళవాటాలు వాళ్ళకి తీసియిచ్చి మిగతా తమవాటా ఆస్తి పార్టీకి యిచ్చేయటం జరిగింది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

” ”

మార్యన్‌ బ్లూం ఒక మల్టీట్యాలెంటెడ్‌ డఛ్‌ కవియిత్రి, ఆర్టిస్టు మరియు ఫిల్మ్‌ డైరెక్టర్‌, ఆమె 24 ఆగస్ట్‌ 1952లో ఆర్నహెం నెదర్లాండ్‌లో జన్మించారు. ఆవిడ తల్లిదండ్రులు పూర్వజులు నెదర్లాండ్‌ ఇండోనేషియన్‌ మిక్స్‌ బ్లడ్‌ గల్గినవారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మానికొండ సూర్యావతి  నేను ఉద్యమంలోకి రావడమంటే స్వతహాగా కొన్ని పరిస్థితులబట్టే వొచ్చింది. ఏంటంటే మొట్టమొదట సాంఘికపరిస్థితి, దాన్నిబట్టే కడియాల గోపాలరావుగారు మా పెత్తల్లి పెనిమిటే అవుతారు. వాళ్ళింట్లో నేనుండేదాన్ని.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– దూడల సాలమ్మ (ఖిలాషాపూర్‌)  బిడ్డకు పెండ్లిజేసిన. సికిందరబాదకిచ్చిన, పట్నం. యిగ ఒక కొడుకేమొ బెల్లంపల్లిలుంటడు. ఆయిన బొగ్గువాయిలకువోతడు. ఆయినకు ముగ్గురు కొడుకులిద్దరు బిడ్డలు. వాల్లబిడ్డల్నేమొ ఆయినే సాదుకునె. నాకేమొ కాలురెక్కలన్నిరిసి కుప్పవెట్టిరి (ఏడుస్తూ) నన్నవరుసాదాలెజెప్పు

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– కొండపల్లి కోటేశ్వరమ్మ మానవుడు సైన్సు ద్వారా ముందుకు తీసుకొస్తున్నాడు. సైన్స్‌ డెవలప్‌ అయ్యేటప్పటికి, ఇవన్నీ కూడా డెవలప్‌ అవుతున్నాయనేది ఎంతవరకు చెప్పగలిగారు? అంతే కాకుండా ఏవేవో రాజకీయాలు చెప్పేవారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– కొండపల్లి కోటేశ్వరమ్మ మా కుటుంబాల్లో బంధువుల్నీ, పాత మిత్రుల కంటే కూడా ఈ పార్టీలో ఉన్న వాళ్ళమంతా ఒక ‘ఫ్యామిలీ’ లోన… మళ్ళీ మా అక్క చెల్లెళ్ళుగా, మిత్రులుగా కలిసి పనిచేశాం.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ప్రమీలాతాయి

(గత సంచిక తరువాయి) ఎట్లాగో మొత్తానికి పెట్రోలు సంపాయించి నేను వాళ్ళను షెల్టరుకు చేర్చాను. కాని అప్జల్‌గంజ్‌ వంతెన దాటటమంటే అదో పెద్ద సాహసం అన్నమాట. కారుకి పర్దాలు కూడా లేవు. మేం దుప్పట్లు పట్టుకోని కూర్చున్నాం. అవేమో గాలికొకటే తపా తపా కొట్టుకోవటం రాజ్‌, జవాద్‌ కారులో కింద అంటుకోని కూర్చున్నారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ప్రమీలాతాయి

(గత సంచిక తరువాయి) ఇంకొక విషయం నేను తెలుసుకున్నాను. నేను నవజీవనమండలిలో పనిచేసేటప్పుడు నాకు చదువొచ్చినా… నా వెనక చరిత్ర నేనెప్పుడూ కొంచెం ఫీలయ్యేదాన్ని… ఎట్లా చెప్పాలి? కొంచెం అసక్తత (నర్వస్‌)గా అనిపించేది. పెద్ద చదువులేదు. మంచి గతం లేదు. నేనప్పుడుత్తి మెట్రిక్యులేషన్‌ని, నా దగ్గర ఆస్తిలేదు, ఏమీ లేదు అనిపించింది. నేనెప్పుడూ అనుకునేదాన్ని కనీసం … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ప్రమీలాతాయి

(సుగుణమ్మగారి జీవితానుభవాలు కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రస్తుత సంచికలో ప్రచురించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. వారు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసారు. వారితో చర్చించిన తరువాత మిగతా భాగం ప్రచురించగలమని తెలియజేస్తున్నాం. – ఎడిటర్‌) నేను బొంబాయిలో ఒక అనాథాశ్రమంలో పెరిగాను. ఒకసారి నేను వియత్నాం దేశస్థులతో అన్నాను- భూమి ఒకసారి అమ్ముడుపోయిన తర్వాత మళ్ళీ విత్తనం చల్లితే … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

సుగుణమ్మ

అప్పుడు నాకు తొమ్మిది సంవత్సరాలు. నా కంటే మూడేళ్ళు పెద్దది మా అక్కయ్య. మా ఫామిలీలో (కుటుంబం) మగ పిల్లలు తక్కువ. పెద్దమ్మకు ఒక్క కొడుకుండేవాడు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ప్రియంవద (తూర్పుగూడెం)

మా నాన్నగారి పేరు రామకృష్ణారెడ్డి. ఇద్దరు భార్యలుండె ఆయనకి. మొదటి భార్య సంతానం నాగిరెడ్డి అని, ఇప్పుడు చనిపోయిండు. ఇంకొకాయన రాజిరెడ్డి. రెండో భార్య సంతానం నేను, మా తమ్ముడు, చెల్లె. మా ఊళ్ళ నాలుగు తరగతి వరకుండె. మా నాన్నగారు అంతవరకే చదివించిన్రు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అక్కిరాజుపల్లిలో….

కొండమ్మ : మా ఊరు కేశవపురం, నా పేరు కొండమ్మ. రజాకర్లొచ్చిన్రు, దొడ్డి వెట్టిండ్రు. ఆడోల్లనోదిక్కు, మొగోల్లనోదిక్కు దొడ్డివెట్టిన్రు. మొగోల్లనేమొ పొడి సేసిన్రు, ఆడోల్లనేమొ బట్టలిప్పేసిన్రు, నల్లపూసలు దెంపుకున్రు. డ్రస్సు లేసుకుని, లాగులేసుకుని వచ్చిండ్రు. వాల్లకు బస్సు, గిస్సు ఎక్కడిది? ఇండ్లు దోస్కపోటానికి బండ్లు గిండ్లు గట్టుకొని వచ్చిరి.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

కమలమ్మ (వరంగల్‌)

మా పుట్టిన ఊరు మైనాల గ్రామం.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 36

శివరాణీ దేవి ప్రేమ్‌చంద్‌    అనువాదం : ఆర్‌. శాంతసుందరి (గత సంచిక తరువాయి) ”ఆ సంగతి నువ్వే చూసుకోవాలి. నీకూ, నాకూ ఉన్నంత శ్రద్ధ మిగతావాళ్ళకి ఎందుకుంటుంది? చెదలు పట్టాయంటే పుస్తకాలన్నీ పాడైపోతాయి!” అన్నారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 36

శివరాణీ దేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌. శాంతసుందరి (గత సంచిక తరువాయి) 1936 నాటి మాట. ఒకరోజు ఈయన ఉదయాన్నే వ్యాహ్యాళికి వెళ్ళివచ్చారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 35

శివరాణీ దేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌. శాంతసుందరి (తరువాత భాగం) ఆయన నవ్వి, ”నేను పువ్వులా అంత సుకుమారమైన వాణ్ణి కాను. ఇంత చిన్న దానికే జబ్బు పడిపోతానా ఎక్కడైనా?”

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment