Category Archives: జీవితానుభవాలు

బ్రిజ్‌రాణి(హైదరాబాద్‌)

చాల వెనకబడ్డ కుటుంబం మాది. నాకు మాత్రం ఏదైన సోషల్‌ ఆర్గనైజేషన్‌లో పాల్గొనాలని వుండేది. మాది హైదరాబాదే. సరోజనీనాయుడు ప్రభావం నామీద వుండేది. పేపర్లో ఆమె చేసే పనుల గురించి చదివితే ఆమెలాగే మనం కూడా ఏమైన చేస్తే బాగుంటుందనిపించేది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మోటూరి ఉదయం

1924 అక్టోబరు 13వ తేదీన పుట్టారు. శుక్రవారం సూర్యునితోపాటు పుట్టానని మా నాన్నగారు ఉదయలక్ష్మీ అని పేరు పెట్టారు. అసలు పుట్టుకతోనే ఒక ప్రత్యేకతతో పుట్టాను నేను. మా నాన్నగారు దేవుళ్ని, దయ్యాల్ని అవన్నీ నమ్మేవారు కాదు. ఇక్కడ రేపల్లె తాలూకాలో ఏటవతల తాటాకులపాలెం అనీ, కమ్మవారిపాలెం అనీ,

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

కమ్యూనిస్టు నేపథ్యంలో నా బాల్యం –

టి.టాన్య నేటి సమాజంలో యువతకు, విద్యార్థులకు, విద్యాధికులకు రాజకీయాలపట్ల సరయిన అవగాహనకాని ఆసక్తికాని ఉండవలసినంతగా లేదనిపిస్తోంది. అధికభాగం ప్రజల్లో రాజకీయాలపట్ల వ్యతిరేకభావం అనాసక్తత ఎక్కువగా ఉంది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

జమాలున్నీసాబాజీ –

రజియా బేగం (హైద్రాబాదు) బాజి: 1928లో మాకు పన్నెండు, పదమూడు సంవత్సరాల వయసు. అప్పట్నుంచే మమ్మల్ని కాఫిర్లనేవాళ్ళు. అంటే మత ద్రోహులమని. ”నిగార్‌” అనే పత్రిక తెప్పించుకుని చదివేవాళ్ళం. అది మమ్మల్ని చాలా ప్రభావితం చేసింది. స్వదేశీ ఉద్యమం కూడా మమ్మల్ని ప్రభావితం చేసింది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అచ్చమాంబ (వరంగల్‌) – మనకు తెలియని మన చరిత్ర

నా పేరు సుశీల ఇంటి పేరు రేగళ్ళ. జగ్గారెడ్డి గారు తండ్రిపేరు. మా ఊరు గొల్లచెర్ల. మానుకోట తాలూకా. వ్యవసాయం చేసుకునేటోళ్ళం. మాది కూడా చాలా బీద కుటుంబం. ఇగప్పుడు నైజం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం వచ్చింది. అందులో స్త్రీలంతా ఏదో సంతోషపూర్వకంగా ఉయ్యాల పాటలు – అదీ ఇదీ అనుకుంట వస్తుండేది. ఇగ అదే … Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– శివపురపు శారద, తెలుగు అనువాదం : పి. సౌజన్య కుమారిపన్నెండు సంవత్సరాలుగా మా ఇంట్లో ఒకామె పనిమనిషిగా ఉండేది. నాకు బదిలీ కావడం వల్ల ఆమెను వదులుకోవలసి వచ్చింది. ఆమె పనితో అసంతృప్తితో వుండటం వాళ్ల కాదు గాని అలాంటి పనిమనిషి బెంగుళూరులో దొరుకుతుందో లేదోననే నా దిగులంతా.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మానికొండ సూర్యావతి మనం త్యాగం చెయ్యాలనేది కూడా నేర్చారనుకోండి. అందరు ఆస్తులు యివ్వాలని చెప్పినప్పుడు కొందరు ఇచ్చారనుకోండి. భార్యవుంటే భార్య, తల్లికి వాళ్ళవాటాలు వాళ్ళకి తీసియిచ్చి మిగతా తమవాటా ఆస్తి పార్టీకి యిచ్చేయటం జరిగింది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

” ”

మార్యన్‌ బ్లూం ఒక మల్టీట్యాలెంటెడ్‌ డఛ్‌ కవియిత్రి, ఆర్టిస్టు మరియు ఫిల్మ్‌ డైరెక్టర్‌, ఆమె 24 ఆగస్ట్‌ 1952లో ఆర్నహెం నెదర్లాండ్‌లో జన్మించారు. ఆవిడ తల్లిదండ్రులు పూర్వజులు నెదర్లాండ్‌ ఇండోనేషియన్‌ మిక్స్‌ బ్లడ్‌ గల్గినవారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మానికొండ సూర్యావతి  నేను ఉద్యమంలోకి రావడమంటే స్వతహాగా కొన్ని పరిస్థితులబట్టే వొచ్చింది. ఏంటంటే మొట్టమొదట సాంఘికపరిస్థితి, దాన్నిబట్టే కడియాల గోపాలరావుగారు మా పెత్తల్లి పెనిమిటే అవుతారు. వాళ్ళింట్లో నేనుండేదాన్ని.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– దూడల సాలమ్మ (ఖిలాషాపూర్‌)  బిడ్డకు పెండ్లిజేసిన. సికిందరబాదకిచ్చిన, పట్నం. యిగ ఒక కొడుకేమొ బెల్లంపల్లిలుంటడు. ఆయిన బొగ్గువాయిలకువోతడు. ఆయినకు ముగ్గురు కొడుకులిద్దరు బిడ్డలు. వాల్లబిడ్డల్నేమొ ఆయినే సాదుకునె. నాకేమొ కాలురెక్కలన్నిరిసి కుప్పవెట్టిరి (ఏడుస్తూ) నన్నవరుసాదాలెజెప్పు

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– కొండపల్లి కోటేశ్వరమ్మ మానవుడు సైన్సు ద్వారా ముందుకు తీసుకొస్తున్నాడు. సైన్స్‌ డెవలప్‌ అయ్యేటప్పటికి, ఇవన్నీ కూడా డెవలప్‌ అవుతున్నాయనేది ఎంతవరకు చెప్పగలిగారు? అంతే కాకుండా ఏవేవో రాజకీయాలు చెప్పేవారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– కొండపల్లి కోటేశ్వరమ్మ మా కుటుంబాల్లో బంధువుల్నీ, పాత మిత్రుల కంటే కూడా ఈ పార్టీలో ఉన్న వాళ్ళమంతా ఒక ‘ఫ్యామిలీ’ లోన… మళ్ళీ మా అక్క చెల్లెళ్ళుగా, మిత్రులుగా కలిసి పనిచేశాం.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ప్రమీలాతాయి

(గత సంచిక తరువాయి) ఎట్లాగో మొత్తానికి పెట్రోలు సంపాయించి నేను వాళ్ళను షెల్టరుకు చేర్చాను. కాని అప్జల్‌గంజ్‌ వంతెన దాటటమంటే అదో పెద్ద సాహసం అన్నమాట. కారుకి పర్దాలు కూడా లేవు. మేం దుప్పట్లు పట్టుకోని కూర్చున్నాం. అవేమో గాలికొకటే తపా తపా కొట్టుకోవటం రాజ్‌, జవాద్‌ కారులో కింద అంటుకోని కూర్చున్నారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ప్రమీలాతాయి

(గత సంచిక తరువాయి) ఇంకొక విషయం నేను తెలుసుకున్నాను. నేను నవజీవనమండలిలో పనిచేసేటప్పుడు నాకు చదువొచ్చినా… నా వెనక చరిత్ర నేనెప్పుడూ కొంచెం ఫీలయ్యేదాన్ని… ఎట్లా చెప్పాలి? కొంచెం అసక్తత (నర్వస్‌)గా అనిపించేది. పెద్ద చదువులేదు. మంచి గతం లేదు. నేనప్పుడుత్తి మెట్రిక్యులేషన్‌ని, నా దగ్గర ఆస్తిలేదు, ఏమీ లేదు అనిపించింది. నేనెప్పుడూ అనుకునేదాన్ని కనీసం … Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ప్రమీలాతాయి

(సుగుణమ్మగారి జీవితానుభవాలు కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రస్తుత సంచికలో ప్రచురించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. వారు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసారు. వారితో చర్చించిన తరువాత మిగతా భాగం ప్రచురించగలమని తెలియజేస్తున్నాం. – ఎడిటర్‌) నేను బొంబాయిలో ఒక అనాథాశ్రమంలో పెరిగాను. ఒకసారి నేను వియత్నాం దేశస్థులతో అన్నాను- భూమి ఒకసారి అమ్ముడుపోయిన తర్వాత మళ్ళీ విత్తనం చల్లితే … Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

సుగుణమ్మ

అప్పుడు నాకు తొమ్మిది సంవత్సరాలు. నా కంటే మూడేళ్ళు పెద్దది మా అక్కయ్య. మా ఫామిలీలో (కుటుంబం) మగ పిల్లలు తక్కువ. పెద్దమ్మకు ఒక్క కొడుకుండేవాడు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment