Category Archives: ప్రతిస్పందన

ప్రతిస్పందన – శారదా అశోకవర్ధన్‌

‘ఉందిలే మహిళలకు మంచికాలం ముందుముందున…’ ప్రియమైన సత్యవతికి అభినందన మాలిక! భూమిక స్థాపించినది మొదలు నేటిదాకా, అబ్బూరి ఛాయాదేవి, ఓల్గాలాంటివారూ, సంపాదకవర్గంలోనివారూ, అడ్వయిజరీ కమిటీ సభ్యులు, ఇంకెంతమందో భూమికకి తమ రచనలు పంపి స్త్రీశక్తి ఏమిటో, ఎలా వుండాలో వారివారి ఆలోచనలతోనూ, అనుభవాలతోనూ వివరిస్తూ చేస్తూన్న రచనలు, మహిళల మహోన్నతికి వేస్తున్న సోపానాలు అంటే అతిశయోక్తి … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

మీరు జూన్‌ 2014 సంచికలో డా||రమా మెల్కోటె గారు 1993లో వ్రాసిన నూతన ఆర్ధిక విధానము వ్యాసాన్ని మళ్ళీ ప్రచురించడం చాలా ప్రయోజనకరంగా ఉంది. అయితే, 1990 నుంచి ఇప్పటివరకు మారుతూ వస్తున్న ఆర్ధిక పరిస్థితులను సమీక్షిస్తూ ఇంకొక వ్యాసం ఆమె రాసి ఉంటే, దానిని కూడా మరొక సంచికలో ప్రచురిస్తే, మరింత విజ్ఞానదాయకంగా ఉంటుంది. … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన(లైలా యెర్నేని ఉత్తరానికి భూమిక పాఠకుల స్పందన)

లైలాగారూ..! మీ లేఖ మా పత్రిక ‘భూమిక’ద్వారా చూసాను..ఒక్క అక్షరంలో కూడా సభ్యత లేకపోవడమం నన్నీ ఉత్తరం రాయడానికి దోహదపరిచింది..

Share
Posted in ప్రతిస్పందన | 3 Comments

ప్రతిస్పందన

ఏప్రిల్‌ సంచికలో అన్ని కథలు హృదయాన్ని కుదిపేవిగా వున్నవి. వాటిలో నాకు కనిపించింది వినిపించింది స్త్రీ వాదమూ కాదు, దళిత వాదమూ కాదు. నేను చదువుకొన్నవాడిని కాదు గదా!..మానవతా వాదము.అన్నింటినీ మించిన వాదము.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతి స్పందన

సత్యవతిగార్కి మీ గుండె మీటి రాసిన ‘రచయిత్రుల క్యాంప్‌’ చదివాను. తెలుగు సాహిత్య చరిత్రలో రచయిత్రులకు చోటు తక్కువ. ఆ ఆక్షేపణలు, అవహేళనలు ఎక్కువ.

Share
Posted in ప్రతిస్పందన | 2 Comments

శ్రీజ ప్రేమ వివాహం – ఓ బాధిత తల్లి స్పందన

యీ ఆధునిక కాలంలో ప్రచార సాధనాలుగా ‘సినిమాలు’ ఎంతో బలీయ మైన శక్తిగా ఎదిగి – నేటి బాల బాలికలపై, యువతపై ఎంతో ప్రభావాన్ని కలుగ జేస్తున్నాయి.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment