-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
October 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసాలు
ఉత్తరాంధ్ర యాత్ర – ఊపిరాడని అవస్థ
ఇంద్రగంటి జానకీబాల 17 అక్టోబరు సాయంత్రం 4.40కి విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలని సికింద్రాబాద్ స్టేషన్‌లో అడుగుపెట్టినప్పుడు ఆనందంగా అనిపించింది. అంతమంది స్నేహితులతో కలిసి ప్రయాణం ఎంతో వుషారుగా తోచింది.
Posted in వ్యాసాలు
Leave a comment
కొత్త ప్రపంచపు అన్వేషణ
వి. ప్రతిమ వ్యక్తులను సమూహాలనుండి విడగొట్టి వారి మధ్య అన్నిరకాల బంధాలను కూడ తెగ్గొట్టడమే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ధ్యేయం…
Posted in వ్యాసాలు
Leave a comment
జీవన్మరణ పోరాటం చేస్తున్న గ్రామీణ మహిళలు
యం.రత్నమాల ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రజలు ముఖ్యంగా ఆదివాసీలు సామ్రాజ్యవాద బహుళజాతి గుత్త సంస్థలు, ప్రభుత్వం కొల్లగొడుతున్న తమ జీవనాధారాలను కాపాడుకునే క్రమంలో జీవన్మరణ పోరాటం చేస్తున్న గ్రామాల్లో భూమిక ఏర్పాటుచేసిన పర్యటన ఒక గొప్ప అనుభూతి, అనుభవం.
Posted in వ్యాసాలు
Leave a comment
మహిళా సృజనకారుల ఉత్తరాంధ్ర పర్యటన
ఘంటశాల నిర్మల వివిధ సాహితీ ప్రక్రియల్లో, వుద్యమాల్లో, సాంఘిక న్యాయపోరాటాల్లో కృషిచేస్తున్న మొత్తం నలభైరెండు మందిమి అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మూడురోజులపాటు ఒక విలక్షణ యాత్రలో పాల్గొన్నాం.
Posted in వ్యాసాలు
Leave a comment
ఒహో రాములమ్మలు..
అనిశెట్టి రజిత ఆద్యంతం నెలరోజులపాటు వైజాక్ టూర్ గురించిన ఉత్కంఠ. ఆకుల్లో ఆకులమై పువ్వుల్లో పువ్వులమై.. సముద్రపు అలలతో చెమ్మచెక్కలాడి, గెంతి కేరింతలు కొట్టాలన్న తపన, కానీ… జరిగిందేమిటి?
Posted in వ్యాసాలు
Leave a comment
జీవితకాల జ్ఞాపకం
కె.బి.లక్ష్మి శీతాకాలం సాయంత్రం, అక్టోబరు 17. సంజవేళ ఆకాశం నారింజరంగులో మావెంటే వస్తూ కదిలే రైల్లోని మమ్మల్ని పలకరిస్తోంది.
Posted in వ్యాసాలు
Leave a comment
భూమి పుత్రికలనోదార్చిన భూమిక
సి. సుజాతామూర్తి భూమిక ప్రధాన సంపాదకురాలు, రచయిత్రుల సామాజిక ఉద్యమాల స్పూర్తిదాత శ్రీమతి కె. సత్యవతి గారి ఆధ్వర్యంలో నలభై మంది రచయిత్రుల సామాజిక యాత్రలో పాల్గొన్న నేను కూడా నా స్పందన తెలియచేయటమే ఈ నా ప్రయత్నం.
Posted in వ్యాసాలు
Leave a comment
భూమి పలికితే ఆకాశమ్ నమ్మదా?
డా. శిలాలోలిత ‘స్త్రీలు బలహీనులు. స్త్రీకి శక్తిలేదు. మానసికంగా శారీరకంగా కూడా అంతే.’ ఇలాంటి పడికట్టు పదాలను మనం ఎంతో కాలంనుంచి వింటూనే వస్తున్నాం.
Posted in వ్యాసాలు
Leave a comment
వెంటాడుతున్న వాస్తవాలు
హిమజ ప్రియమైన మిత్రా! ఎలా వున్నావు. భూమిక ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర సామాజికయాత్ర నుంచి తిరిగి వచ్చాం.
Posted in వ్యాసాలు
Leave a comment
సీరెలు సింపి రైకలు గుంజి….
జూపాక సుభద్ర నెలరోజుల్నించి జ్వరం యిసంపురు గోలె పట్టుకొని యిడుస్తలేదు. వస్తాదుల సోంటి మందులోల్లను గూడ మసిజేసి పారేస్తంది.
Posted in వ్యాసాలు
Leave a comment
తెలంగాణ దళితులపై ఎందుకీ వివక్ష?
కృపాకర్ మాదిగ పొనుగోటి కంచికచర్ల, కారంచేడు, నీరుకొండ, చుండూరు, పిప్పర, దొంతలి, పోలేపల్లి, వాకపల్లి – దళితులపై జరిగిన అత్యాచార సంఘటనలన్నీ కోస్తా ప్రాంతానికి సంబంధించినవే.
Posted in వ్యాసాలు
Leave a comment
సమాజ అభ్యున్నతికి పత్రికలు
డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి 21వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు సాధారణంగా పరస్పరాధారాలు అనుకున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
స్త్రీల ఉద్యమాలకి అండగా వుందాం
బి. భూపతిరావు భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, అత్యున్నతమైన గౌరవ స్థానాన్ని కల్పించింది ”స్త్రీ”కి మాత్రమే.
Posted in వ్యాసాలు
Leave a comment
