Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

ఓ లచ్చవ్వ

జనగామ రజిత 1958 ఏప్రిల్‌ 14న హన్మకొండలోని ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనిశెట్టి రజిత,

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆశలు రేపుతున్న కొత్త కెరటాలు

రత్నమాల, మల్లీశ్వరి వారికి జ్ఞానంపట్ల వినయం, సాహిత్యం అంటే మమకారం, కార్యాచరణపట్ల విశ్వాసం. వారిలో ఉన్నదంతా చైతన్యమే. స్త్రీలు ఎన్నో కారణాలచేత వివిధరకాల వివక్షలకి గురవుతున్నారని అసమానతలు అణచివేతలనుంచి స్త్రీవాద సాహిత్యం స్త్రీలకి ఆసరాగా నిలబడగలదన్న నమ్మకంతో ఎదురుచూస్తున్న యువకెరటాలు వాళ్ళు. 2009 మార్చి 21, 22 తేదీల్లో వరంగల్‌లో మహిళాధ్యయనకేంద్రం, కాకతీయ విశ్వవిద్యాలయం మరియు … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దళిత మగలీడర్లు ఇగ మీరు మారరా!

మేరి మాదిగ దళితులంటే దళిత మొగోల్లేనా? దళిత ఆడోల్లు దళితులు కారా? దళితులంటే – మాల, మాదిగోల్లేనా? మిగిలిన 57 ఎస్సీ ఉపకులాల వారు దళితులు కారా

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీవాదంపై బహుముఖ అధ్యయనం

అబ్బూరి ఛాయాదేవి స్త్రీవాద ఉద్యమం మన రాష్ట్రంలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రారంభమైనప్పటి నుంచీ స్త్రీల జీవితాలనూ,

Share
Posted in వ్యాసాలు | Leave a comment

”అరుంధతి” చిత్రంపై సమీక్ష

డా.కె. స్వరూప ప్రచార ప్రసార రంగాలలో భాగం అయిన సినిమా నేడు మానవ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతున్నది.

Share
Posted in వ్యాసాలు | 27 Comments

ఏ దేవుడైన స్త్రీని అనుమానించడమేనాయె?

మేరి కుమారి మాదిగ ఈ స్త్రీల బాధలు, ఈ నాటివే కాదు ఇప్పటి మన సామాన్య స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలే ఆనాటి రామాయణ, మహాభారతాల్లో.

Share
Posted in వ్యాసాలు | 2 Comments

హేమబ్జ నాయికా స్వయంవరము – పరిశీలన

డా|| పి. శర్వాణ ఈ ప్రక్రియ నృత్య గాన రూపంలో ఉంటుంది. ఆ కాలంలో పరిపాలించిన రాజులు రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు వంటివారు యక్షగానాలు రచించి ప్రోత్సహించారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్‌.ఐ.వి. (ఎయిడ్స్‌) -మహిళలపై దీని ప్రభావం

ఎల్‌. మల్లిక్‌ నాగరిక సమాజం మనకు అంటించిన ఒక అతిప్రమాదకరమైన వ్యాధులలో హెచ్‌.ఐ.వి. (హ్యూమన్‌ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్‌)/ఎయిడ్స్‌ ఒకటి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇంకా ఎన్నాళ్లీ కష్టాలు

కె. సాహితి మరోసారి సభ్యసమాజం నివ్వెరపోయింది. మన సంస్కృతి, నాగరికత అవహేళణయింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మహిళలు – ఆహారం – ఆరోగ్యం ఒక సూక్ష్మ స్థాయి పరిశీలన

డా. హజారీ గిరిజారాణీ, డా. కొలిపాక శ్రీదేవి మహిళలు – అభివృద్ధి – సాధికారత అనే పదాలు అన్ని సందర్భాలలో, అన్ని వర్గాలలో, అన్ని వేళలలో, అందరి నోళ్ళలో నానుతున్న పదాలు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

టీవీతో మనం

డా.జి.భారతి దాదాపు పది పన్నెండేండ్ల క్రిందట వార్తాపత్రికల్లో, టీవీలో ఆడపిల్లలను తక్కువ చేసి చూపించేలాగా ప్రకటనలు వచ్చేవి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మహిళల కోసం ఉద్యమాలు – రచనలు సాగించిన మహావ్యక్తి గురజాడ అప్పారావ్‌

పురాణం త్యాగమూర్తి శర్మ మహాపురుషుల చరిత్రలు వింతగా ఉంటాయి. నవంబర్‌ 30వ తేదీన జన్మించి, నవంబర్‌ 30వ తేదీనే భౌతికశరీరం చాలించిన, గురజాడ

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉద్యమ స్పూర్తినందించిన ఉత్తరాంధ్ర యాత్ర

బి. రమాదేవి భూమిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాత్రలో భాగంగా విశాఖ బయలుదేరాం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కొత్త ఉదాహరణలు

పి.సత్యవతి శతాబ్దాలు గడిచినా పాఠ్య పుస్తకాలల్లో పాత ఉదాహరణలే పురావృతం అవుతుంటాయి. పాత పాఠాలు చదివేసి పాత ప్రశ్నలకే సమాధానాలు రాసేసి పాస్తై పోయి చదువు పూర్తై పోయిందని సంబర పడి పోతాం.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

”మా సముద్రం వాడి జేబులో వుంది”

కొండేపూడి నిర్మల మనిషన్న వాడు రోడ్డెక్కి తీరాలి. తన గల్లీ ఏమిటో, రాజకీయమేమిటో దాని మీద ముద్దులొలికించే ఒక నెక్లెస్‌ రోడ్డు మెలితిరగడానికి ఎన్ని జీవితాలు నేల కూలాయె, అభివృద్ధి కబుర్లు చెప్పే ఓట్ల రాజకీయం చిరునవ్వులో ఎంత విషం బుసకొడుతుందో తెలియాలంటే ఇంటి తలుపులు బద్దలు కొట్టి బయటికి రావాలి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నేల తల్లి…. గంగ తల్లి…. అడవి తల్లి

ఆర్‌.శాంతసుందరి వైష్ణోదేవి… అమర్‌నాథ్‌… తిరుపతి… సింహాచలం… ఇలా ఎన్నో పుణ్య క్షేత్రాలు. అన్నీ కొండలపైనే. చేరుకోవటం కష్టం. ఎంతమంది భక్తులు కాలినడకన కొండెక్కి మొక్కు తీర్చుకుంటారు!

Share
Posted in వ్యాసాలు | Leave a comment