Category Archives: సంపాదకీయం

సంపాదకీయం

సంపాదకీయం

హింసలేని సమాజం కోసం… పితృస్వామ్య భావజాలం, ఫ్యూడల్‌ సంస్కృతి బలంగా పట్టి ఉన్న భారతీయ సమాజంలో స్త్రీలు భిన్నరూపాల్లో హింసని అనుభవిస్తున్నారు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అత్తింటి పెనం మీంచి… షెల్టర్‌ హోమ్‌ పొయ్యిలోకి… కె. సత్యవతి & పి. ప్రశాంతి

ముప్ఫై సంవత్సరాలు… మూడు దశాబ్దాలుగా నేను స్త్రీల అంశాలమీద పనిచేస్తున్నాను. స్త్రీల మీద పెరుగుతున్న హింసని అతి సమీపంగా గమనిస్తున్నాను. మారుతున్న స్త్రీల సమస్యలు, ఆ సమస్యల కొత్త రూపాలు, ఆఖరికి టెక్నాలజీ సృష్టిస్తున్న అనేకానేక

Share
Posted in సంపాదకీయం | Leave a comment

బహిరంగ వేదికలపై మణిపూర్‌ ముఖచిత్రాన్ని ఆవిష్కరించబోతున్న ఇరోమ్‌ షర్మిల – కె.సత్యవతి & పి. ప్రశాంతి

ఇరోమ్‌ షర్మిల…. పోరాటానికి ప్రతిరూపం. పదహారు సంవత్సరాలు ఒకే లక్ష్యంతో తన పోరాటాన్ని కొనసాగించిన వజ్ర సంకల్పురాలు. బలమైన భారత ప్రభుత్వాన్ని తన నిరాహార దీక్షతో గడగడలాడించింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మేరు నగ ధీర – మహా మనీషి – మహాశ్వేత

మహాశ్వేతను మొదటిసారి చూసినపుడు, ఆమె మాటలు విన్నప్పుడు నేను ఎలా స్పందించానో, ఎలాంటి సంచలనం నాలో కలిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

నిర్వాసితులను ప్రాజెక్టుల లబ్దిదారులను చెయ్యాలి

నలభై మంది రచయిత్రులు ఉత్తరాంధ్ర ఉద్యమ ప్రాంతానికి యాత్ర చేసినపుడు, గంగవరం పోర్ట్‌ నిర్వాసిత కుటుంబాలతో ముఖ్యంగా మహిళల్ని కలిసినపుడు ”మా సముద్రం పోనాదండి బాబో” అంటూ భోరున విలపించారు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

సంపాదకీయం

స్త్రీలు లబ్దిదారులు కాదు… హక్కుదారులు భారతదేశ స్త్రీలు లబ్దిదారులేనా… రాజ్యంగం ప్రకారం సమాన హోదాకల పౌరులు కాదా?! స్త్రీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమా…

Share
Posted in సంపాదకీయం | Leave a comment

బహిష్టు అపవిత్రమైతే మరి నీ పుట్టుక….??

నాకు పదకొండు సంవత్సరాలు. ఒక రోజు క్లాసులో ఉన్నప్పుడు నా శరీరంలో ఏదో జరుగుతున్నట్టనిపించింది. ఏడో, ఎనిమిదో తరగతిలోనో ఉన్నాను. స్వరాజ్యమని సంస్క ృతం మాస్టారి కూతురు లంగా మీద వెనక ఎర్రటి రక్తం మరక చూసి నన్ను బయటకు లాక్కొచ్చి ఇంటికి వెళ్ళమని చెప్పింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

చట్టాలూ – సహాయ సంస్థలూ… మనం – కె. సత్యవతి, పి. ప్రశాంతి

మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినం అభినందనలు. ‘హేపీ న్యూఇయర్‌’ లాగా ‘హేపీ ఉమన్స్‌ డే’ ఒక గ్రీటింగ్‌లాగా పడికట్టు పదంగా మారిపోయింది. ఎన్నో సవాళ్ళ మధ్య, హింసాయుత పరిస్థితుల్లో, మతమౌఢ్యపు

Share
Posted in సంపాదకీయం | Leave a comment

స్త్రీవాదాన్ని పరిపుష్టం చేసిన ఓల్గా – కె. సత్యవతి & పి. ప్రశాంతి

ఓల్గా… ఈ పేరును నేను స్త్రీవాద రచయిత్రి ఓల్గాతో పరిచయం కాకముందే విన్నాను. నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటైన ”ఓల్గా నుండి గంగాతీరం” – రాహుల్‌ సాంకృత్యాయన్‌ పుస్తకం చదువుతూ-

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఇప్పుడు మౌనం మరణ సదృశ్యం – కె. సత్యవతి & పి. ప్రశాంతి

”చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో ప్రార్థనలు, దీపాలు వెలిగించడం, సరస్వతీ పూజలు చేయడం వుండేది కాదు. కార్యక్రమాలన్నీ చాలా సెక్యులర్‌గా

Share
Posted in సంపాదకీయం | Leave a comment

సంపాదకీయం – కె.సత్యవతి, పి. ప్రశాంతి

Share
Posted in సంపాదకీయం | Leave a comment

భూమిని ప్రేమించే మహిళలు భూమిని దున్నడం ప్రారంభిస్తే… – పి. ప్రశాంతి, కె. సత్యవతి

”వ్యవసాయంలో 80% కఠినమైన, నడుములు విరిగే పనిని స్త్రీలే చేసినప్పటికీ వారి పనిని నైపుణ్యం లేని పనిగా తీసిపారేయడం సర్వ సామాన్యం. వేతనాల్లో కూడా ఎంతో వ్యత్యాసముంటుంది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

తాగుబోతుల సంక్షేమ పథకం పెట్టాల్సిందే – కె.సత్యవతి, పి.ప్రశాంతి

భూమిక చేపట్టబోతున్న ఒక ప్రాజెక్టు నిమిత్తం తెలంగాణ గ్రామాల్లో విస్తృతంగా తిరిగే అవకాశం దొరికింది. మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూరు, దామరగిద్ద మండలాల్లోని 102 గ్రామాల్లో ”బాల్య వివాహాల”

Share
Posted in సంపాదకీయం | Leave a comment

పేదల అన్నవాహికకు కన్నం వేసే క్యాష్‌ ట్రాన్ఫర్‌ స్కీమ్‌ – కె.సత్యవతి, పి.ప్రశాంతి

తిండి గింజలకు బదులు కరెన్సీ… నోట్లు మగవాళ్ళ మనసుల్లో మెదిలే సారాకొట్లు… ఆడవాళ్ళ గుండెల్లో గుబులు కుంపట్లు… పౌరసరఫరాల శాఖతో ప్రజలకున్న ఆత్మీయ, ఆహార సంబంధాల్ని పుటుక్కున తెంపే

Share
Posted in సంపాదకీయం | 3 Comments

వితంతువుల దినోత్సవమంట….కొండవీటి సత్యవతి

వితంతువుల దినోత్సవమంట మనకి అన్నీ ఉత్సవాలే ఏముంది సెలబ్రేట్‌ చేసుకోవడానికి??

Share
Posted in సంపాదకీయం | 1 Comment

498A చట్టం పటిష్టంగా అమలు చేయాలి

498ఏ చట్టం మీద జరుగుతున్న విషప్రచారం గమనిస్తూంటే చాలా కష్టంగా అనిపిస్తోంది. మామూలు మగవాళ్ళు మొదలుకొని మహామేధావులమని విర్రవీగే

Share
Posted in సంపాదకీయం | Leave a comment