-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
May 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: సంపాదకీయం
తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
పరువు, ప్రతిష్ట, మర్యాద, వంశ గౌరవం, ఇంటిగుట్టు… ఇవి ఒట్టి పదాలేనా? పితృస్వామ్య భావజాలమా? ‘పితృ’ అంటే తండ్రి, ఇంటికి యజమాని అని
తోడులేని వంతెనపై తను – కొండవీటి సత్యవతి
”మనకు తెలియని మన చరిత్ర” పుస్తకాన్ని మొదటిసారి చూసినపుడు ఆ పేరు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. చరిత్ర నిండా రాజులు, రాణులు, యుద్ధాలు, గెలిచిన భూభాగాలు చంపబడ్డ సైనికులు ఇవే ఉంటాయి.
Posted in సంపాదకీయం
Leave a comment
మహిళా కమీషన్… కౌన్సిలింగ్ సెంటర్ కాదు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఒక సంచలన ప్రకటన చేశారు. తాను ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్లో పురుషుల మీద హింస
Posted in సంపాదకీయం
Leave a comment
మాతృదేవోభవ… మహా అబద్ధం – కొండవీటి సత్యవతి
సంపాదకీయం రాద్దామని కూర్చున్నప్పుడు నా మనస్సు అల్లకల్లోలంగా ఉంది. కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి.
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రయాణంతో ప్రణయం -కొండవీటి సత్యవతి
మనుష్యులు ప్రయాణాలెందుకు చేస్తారు? కుదురుగా ఒకచోట ఉండకుండా కాళ్ళకి బలపాలు కట్టుకుని ఎందుకు తిరుగుతుంటారు? రకరకాల పనులమీద,
Posted in సంపాదకీయం
Leave a comment
ఫోర్త్ ఎస్టేట్ కాస్తా రియల్ ఎస్టేట్ ఎందుకయ్యింది? -కొండవీటి సత్యవతి
ఇటీవల తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా వ్యవహారశైలి మీద తెలుగునాట తీవ్రస్థాయిలో ఒక చర్చ ప్రారంభమవ్వడం మంచి పరిణామం. నిజానికి ఈ చర్చ చాలా కాలం నుంచి జరుగుతున్నా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్ళాయి.
Posted in సంపాదకీయం
Leave a comment
మారుమూల పల్లెలో, మట్టి కుటుంబంలో పుట్టిన మనిషి ప్రయాణం… భూమిక ప్రయాణం – సత్యవతి
25 సంవత్సరాలు… చాలా సుదీర్ఘకాలం. ఈ కాలమంతా నేను భూమికతో పాటు నడిచాను. అంటే 25 సంవత్సరాలు నేను భూమికతో మమేకమైపోయాను. నా ఇంటి పేరు భూమికయ్యింది.
మనం – అందం – హింస
బెంగుళూరులో జరిగిన ప్రపంచ అందాల సుందరి పోటీల పట్ల నిరసన మునుపెన్నడూ లేని విధంగా వివిధ వర్గాల నుంచీ వివిధ దృక్పధాల నుంచీ వెల్లడయ్యింది.
Posted in సంపాదకీయం
Leave a comment
లౌకిక రాజ్యాంగం చుట్టూ మత రాజకీయాలు -సత్యవతి
2017 ముగుస్తోంది. సంవత్సరాలదేముంది. వస్తుంటాయ్. ముగుస్తుంటాయ్. 2017లో ఏమి జరిగింది? ముందు మందు ఏం జరగబోతోంది? సంవత్సరాంతాన ఇలాంటి ప్రశ్నలు ఎదురౌతూంటాయి? మనుష్యుల జీవితాల్లో ప్రగతిని ఎలా కొలుస్తాం.
Posted in సంపాదకీయం
Leave a comment
హింసల కొలుముల్లో కాలుతున్న స్త్రీల వాస్తవ జీవితాలు – ఊహాజనిత సమస్యలపై పోరాటాలు – కొండవీటి సత్యవతి
ఎత్తైన జైలు నాలుగ్గోడల వెనక్కి ఎప్పుడెళ్ళినా మనసు వికలం అవుతుంది. జైలు లోపల పనిచేయడం మొదలుపెట్టిన ఈ రెండేళ్ళ కాలంలో ఎంతోమంది స్త్రీలతో, నేరస్తులతో మాట్లాడాను.
Posted in సంపాదకీయం
Leave a comment
గుడంబానే ఎందుకు? మద్యం షాపులు మూసేయండి – సత్యవతి, ప్రశాంతి
”కల్లు తాగొచ్చు, బీర్ తాగొచ్చు, బ్రాందీ తాగొచ్చు కానీ గుడంబా తాగొద్దంట, గుడంబా చెయ్యొద్దంట. మరి మా పెద్దోళ్ళు ఏం తాగాలి? క్వార్టర్ కొనాలంటే వంద కావాలి. వందతో నాలుగు బాటిళ్ళ గుడంబా సేసుకుంటాం కదా!
Posted in సంపాదకీయం
Leave a comment
‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు -సత్యవతి
మా అమ్మకి 50 ఏళ్ళ వయసపుడు మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయినపుడు నేను హైదరాబాదులో అనామకంగా ఉన్నాను.
సెక్స్ వర్క్… సెక్స్ వర్కర్… పునరావాసం !! – సత్యవతి, ప్రశాంతి
ఈ మధ్య కొన్ని ఆలోచనలు నన్ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద అతి పురాతనమైన వ్యవస్థ వ్యభిచారం. వ్యభిచారం చుట్టూ అల్లుకుని ఉన్న భావజాలం, అందులో చిక్కుకున్న మహిళల జీవితాలు ఈ మధ్య చాలా దగ్గరగా
Posted in సంపాదకీయం
Leave a comment
కటకటాల కరకు దారుల్లోంచి… కొండవీటి సత్యవతి
జైలు అంటే చాలామంది భయపడతారు. జైలు పురాణాల్లో వర్ణించిన నరకంలా, భయానకంగా ఉంటుందని అనుకుంటారు. నిజమే… జైలు మనిషి ప్రాథమిక హక్కులన్నింటినీ రద్దు చేస్తుంది.
Posted in సంపాదకీయం
Leave a comment
సంపాదకీయం
అంబేద్కర్ అందరివాడు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించాడు అనే ఒక్క వాక్యం తప్ప చదువుకునే సమయంలో ఆయన గురించిన పాఠం ఏ సిలబస్‌లోనూ చదివినట్టు గుర్తులేదు.
Posted in సంపాదకీయం
Leave a comment