Category Archives: సంపాదకీయం

సంపాదకీయం

జిలుగు వెలుగుల వెండితెర వెనుక మహిళా ఆర్టిస్టుల బీభత్స జీవితాలు – కొండవీటి సత్యవతి

వివిధ పనిస్థలాల్లో పనిచేసే మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు రకరకాలుగా ఉంటాయి. ఒక పని స్థలం, ఒక యజమాని ఉండే ఆఫీసుల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులకి, ఒక పనిస్థలం లేకుండా పనిచేసే అసంఘటిత రంగంలో పనిచేసే

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే… ఎలా ఉండాలి? -కొండవీటి సత్యవతి

నిన్న భూమిక హెల్ప్‌లైన్‌కి ఒక కాల్‌ వచ్చింది. అది ఒక పోలీస్‌ స్టేషన్‌కి సహాయం కోసం వచ్చిన ఒక మహిళలకి సంబంధించి వచ్చింది. ఆమె తొమ్మిది నెలల గర్భవతి. ఆమెకి తోడుగా 75 సంవత్సరాల పండు ముసలావిడ ఉన్నారు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఇంకెన్నాళ్ళు తన్నులు తింటారు. తిరిగి తన్ని చూడండి – సత్యవతి

చెట్టును కొడితే కేసు. పిట్టని కొడితే కేసు. పులిని చంపితే కేసు, కృష్ణజింకని చంపితే కేసు. పక్కింటోణ్ణి కొడితే కేసు. ఎదురింటివాణ్ణి కొడితే కేసు. రోడ్ల మీద ఒకళ్ళ నొకళ్ళ కొట్టుకుంటే కేసులే కేసులు. భార్యని భర్త కొడితే కేసెందుకు కాదు?

Share
Posted in సంపాదకీయం | Leave a comment

చెట్లంటే ప్రాణం – ప్రాణాధారం – సత్యవతి

హరితహారం పేరుతో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తెలంగాణలో చాలా చోట్ల మొక్కలు నాటారు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అస్తిత్వం, హక్కులు లేకుండా పోయిన మహిళా రైతులు – Satyavati

నా చిన్నతనంలో నేనెప్పుడూ అనుకునేదాన్ని మా ఇంట్లో ఆడవాళ్ళెవరూ పొలానికి ఎందుకెళ్ళరని. మా అమ్మగాని, పిన్నమ్మ, పెద్దమ్మలు కానీ ఎప్పుడూ పొలానికెళ్ళినట్లు నేను చూడలేదు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు – పిల్లల భద్రత – సత్యవతి

ఉదయం పేపర్‌ తిరగేస్తే కంటికి కనిపించే వార్తలు ఆ రోజంతా మనసును వెంటాడుతుంటాయి. స్త్రీల మీద, పిల్లల మీద జరుగుతున్న లైంగిక అత్యాచారాలు, వేధింపులు అడ్డూ, అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి

పరువు, ప్రతిష్ట, మర్యాద, వంశ గౌరవం, ఇంటిగుట్టు… ఇవి ఒట్టి పదాలేనా? పితృస్వామ్య భావజాలమా? ‘పితృ’ అంటే తండ్రి, ఇంటికి యజమాని అని

Share
Posted in సంపాదకీయం | 1 Comment

తోడులేని వంతెనపై తను – కొండవీటి సత్యవతి

”మనకు తెలియని మన చరిత్ర” పుస్తకాన్ని మొదటిసారి చూసినపుడు ఆ పేరు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. చరిత్ర నిండా రాజులు, రాణులు, యుద్ధాలు, గెలిచిన భూభాగాలు చంపబడ్డ సైనికులు ఇవే ఉంటాయి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మహిళా కమీషన్‌… కౌన్సిలింగ్‌ సెంటర్‌ కాదు

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమీషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ఒక సంచలన ప్రకటన చేశారు. తాను ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల మీద హింస

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మాతృదేవోభవ… మహా అబద్ధం – కొండవీటి సత్యవతి

సంపాదకీయం రాద్దామని కూర్చున్నప్పుడు నా మనస్సు అల్లకల్లోలంగా ఉంది. కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రయాణంతో ప్రణయం -కొండవీటి సత్యవతి

మనుష్యులు ప్రయాణాలెందుకు చేస్తారు? కుదురుగా ఒకచోట ఉండకుండా కాళ్ళకి బలపాలు కట్టుకుని ఎందుకు తిరుగుతుంటారు? రకరకాల పనులమీద,

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఫోర్త్‌ ఎస్టేట్‌ కాస్తా రియల్‌ ఎస్టేట్‌ ఎందుకయ్యింది? -కొండవీటి సత్యవతి

  ఇటీవల తెలుగు ఎలక్ట్రానిక్‌ మీడియా వ్యవహారశైలి మీద తెలుగునాట తీవ్రస్థాయిలో ఒక చర్చ ప్రారంభమవ్వడం మంచి పరిణామం. నిజానికి ఈ చర్చ చాలా కాలం నుంచి జరుగుతున్నా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్ళాయి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మారుమూల పల్లెలో, మట్టి కుటుంబంలో పుట్టిన మనిషి ప్రయాణం… భూమిక ప్రయాణం – సత్యవతి

  25 సంవత్సరాలు… చాలా సుదీర్ఘకాలం. ఈ కాలమంతా నేను భూమికతో పాటు నడిచాను. అంటే 25 సంవత్సరాలు నేను భూమికతో మమేకమైపోయాను. నా ఇంటి పేరు భూమికయ్యింది.

Share
Posted in సంపాదకీయం | 1 Comment

మనం – అందం – హింస

  బెంగుళూరులో జరిగిన ప్రపంచ అందాల సుందరి పోటీల పట్ల నిరసన మునుపెన్నడూ లేని విధంగా వివిధ వర్గాల నుంచీ వివిధ దృక్పధాల నుంచీ వెల్లడయ్యింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

లౌకిక రాజ్యాంగం చుట్టూ మత రాజకీయాలు -సత్యవతి

2017 ముగుస్తోంది. సంవత్సరాలదేముంది. వస్తుంటాయ్‌. ముగుస్తుంటాయ్‌. 2017లో ఏమి జరిగింది? ముందు మందు ఏం జరగబోతోంది? సంవత్సరాంతాన ఇలాంటి ప్రశ్నలు ఎదురౌతూంటాయి? మనుష్యుల జీవితాల్లో ప్రగతిని ఎలా కొలుస్తాం.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

హింసల కొలుముల్లో కాలుతున్న స్త్రీల వాస్తవ జీవితాలు – ఊహాజనిత సమస్యలపై పోరాటాలు – కొండవీటి సత్యవతి

ఎత్తైన జైలు నాలుగ్గోడల వెనక్కి ఎప్పుడెళ్ళినా మనసు వికలం అవుతుంది. జైలు లోపల పనిచేయడం మొదలుపెట్టిన ఈ రెండేళ్ళ కాలంలో ఎంతోమంది స్త్రీలతో, నేరస్తులతో మాట్లాడాను.

Share
Posted in సంపాదకీయం | Leave a comment