-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: ప్రత్యేక వ్యాసాలు
సెజ్ సెగల్లో విలవిలలాడుతున్న పోలేపల్లి
కొండవీటి సత్యవతి పోలేపల్లి వెళ్ళాలని, అక్కడి సెజ్ బాధితులతో మాట్లాడి, వారి దు:ఖగాధని భూమికలో రాయలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. రత్నమాల కూడ చాలాసార్లు చెప్పింది. అమెరికాలో వుండే జయప్రకాష్‌తో చాట్ చేస్తున్నపుడు తెలిసింది ఆగష్టు 7 న పోలేపల్లిలో పబ్లిక్ హియరింగు వుందని.
Posted in ప్రత్యేక వ్యాసాలు
3 Comments
స్వాతంత్రానికి పూర్వం తెలుగు కవయిత్రులు- కవిత్వ వస్తు విశిష్టతలు
కాత్యాయనీ విద్మహే కందాల శోభారాణి తెలుగులో ప్రాచీన కాలంలో సరే, ఆధునిక కాలంలో కూడా కవయిత్రులు ఎక్కువ మంది కనిపించరు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
నిర్వాసితత్వం -స్త్రీలపై రాజ్యహింస
యం.రత్నమాల (నిర్వాసితత్వం – స్త్రీలపై రాజ్యహింస గురించి ఫిబవ్రరి 22-24, 2008 తేదీలలో అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్, మరియు కలకత్తా రిసెర్చ్ గ్రూప్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో చేసిన ప్రసంగ పాఠం.)
Posted in ప్రత్యేక వ్యాసాలు
1 Comment
దుర్గాబాయి దేశ్‌ముఖ్
వేములపల్లి సత్యవతి 20 వ శతాబ్ధం తెలుగు మహిళా లోకానికి అపూర్వమైన, అమూల్యమైన యిరువురు నారీశిరోమణులను ప్రసాదించింది.
Posted in ప్రత్యేక వ్యాసాలు
1 Comment
పెనం నుంచి పొయ్యికి…చైనా మహిళ ‘లాంగ్ మార్చ్’
డా. ఘంటా చక్రపాణి ‘నాకు నేను తలెత్తుకుని బతికేందుకు ఏ అవకాశం వచ్చినా వదులుకోను. ఇప్పుడు ఎంత కష్టం అనిపించినా భవిష్యత్ చింత లేకుండా వుండాలన్నదే నా కల’ అంటోంది యంగు ఫలింగు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
5 Comments
ఆకుపచ్చ లోయల్లో, ఆనందపు హేలల్లో ఉద్విగ్నంగా, ఉత్సాహంగా సాగిన రచయిత్రుల సాహితీ యాత్ర
కొండవీటి సత్యవతి పాపికొండల ప్రయాణం తొలి ప్రణయంలా తీపిగుర్తుల్ని గుండెల్లో నింపడంతోను, ఆ గుర్తుల్ని అందమైన అనుభవాలుగా మలిచి అందరితో పంచుకోవడంతోను మా రెండో ప్రయణానికి అనూహ్యమైన స్పందన వచ్చింది.
Posted in ప్రత్యేక వ్యాసాలు
7 Comments
దళితస్త్రీలపై అత్యాచారాలు
ఎస్. శారద నేటి సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయలలో ఎక్కువభాగం దళిత స్త్రీల పైననే జరుగుతున్నాయి. అన్ని రంగాల్లో దళిత స్త్రీలు అన్యాయలకు అత్యాచారాలకు అవమానాలకు అవహేళనలకు గురి అవుతున్నారు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
2 Comments
పెనుచీకటిలో చిరుదీపం
కొండవీటి సత్యవతి 2006 మార్చి 16న భూమిక హెల్ప్లైన్ ప్రారంభమైంది. ఈ పదిహేను నెలల కాలంలో దాదాపు రెండు వేలకు పైచిలుకు స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవడం, వారికి కావలసిన సమాచారం, సలహాలను అందించడం జరిగింది. ఎన్నో సీరియస్ కేసులను పరిష్కరించుకునేలా దిశా నిర్దేశం యివ్వడం జరిగింది.
Posted in ప్రత్యేక వ్యాసాలు
2 Comments
మాటలు – వెలివేసే పద్ధతులు
థెమ్సులా అఓ అనువాదం: ఓల్గా సమాజంలోని అన్ని రూపాలలో వున్న అధికార నిర్మాణాలకు వెలివేసే పద్ధతులు అవసరమైన ముందస్తు పరిస్థితిగా ఉండటమనేది మానవజాతి ఉనికిలోని ఒక స్వీయ వైరుధ్యంతో కూడిన సత్యం.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
పోలవరం వద్దే వద్దు
టోనీ స్టీవర్ట్, వి. రుక్మిణి రావు పోలవరం ఆనకట్ట కట్టకూడదని ఈ పుస్తకం వాదిస్తుంది. దీనికి కారణాలు : అది చెప్పుకుంటున్న ప్రయోజనాలు ఒనగూరవు, దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిర్వాసితులయ్యే ప్రజలపై దారుణ పరిణామాలుంటాయి.
Posted in ప్రత్యేక వ్యాసాలు
3 Comments
మాటలు – వెలివేసే పద్ధతులు
మునీజా షంసీ అనువాదం: ఓల్గా పాకిస్తాన్లో ఫ్రీలాన్స్ ఫీచర్ రచయిత్రిగా, సాహిత్య విమర్శకురాలిగా చాలా సంవత్సరాలనుండి అనేక రచనలు ప్రచురించాను.జండర్ కారణంగా నా దారిలో పెద్ద అవరోధాలేమీ యేర్పడలేదనే అను కుంటాను. ఎందుకంటే నేను ఆఫీసుల్లో ఉద్యోగాల కోసం పోటీ పడటం లేదని నాకు తెలుసు. అలాగే పత్రికా రచనలో అసలైన విషయాలై, కొద్దికాలం క్రితం … Continue reading
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
నీలోన్నా క్రమోన్మీలన వ్యక్తిత్వ వికాసం “అమ్మ”
– వి. ప్రతిమ అలెక్స్య్ మక్సీమొవిచ్ పీష్కోవ్…… మాక్సింగోర్కీ కలం పేరుతో నిరుప మానమయిన రచనలు చేసి ప్రపంచ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా… కార్మిక కర్షక వర్గాలకు, సామాన్య ప్రజలకు ప్రాతఃస్మరణీయుడుగా నిలిచి పోయాడు… ఆనాటి రష్యన్ సమాజంలోని దుష్టత్వానికి అణిచివేతలకు, పీడనకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన కలం యోధుడు గోర్కీ… గోర్కీ అయిదో ఏట … Continue reading
Posted in ప్రత్యేక వ్యాసాలు
1 Comment
అద్భుతానందాన్ని కల్గించిన హిమాలయాల ట్రెక్కింగు
– బీడుపల్లి భాగ్య ఆకులో ఆకునై పూవులో పూవునై ఈ అడివి దాగిపోనా….. అని కృష్ణశాస్త్రి గీతం అడవి మాధుర్యాన్ని, సౌందర్యాన్ని గుర్తుచేస్తుంది. అంతగొప్పగా హిమాలయాలు ఆ పరిసరాలు మనల్ని ఎంతో పరవశింపచేస్తాయి. ఈ మురికి, ఇరుకు జీవితాల నుండి విముక్తి చేయగలిగే మహాశక్తి హిమాలయాలకు వుందని చెప్పటం అతిశయోక్తికాదు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
1 Comment
వివాదాల మధ్య స్త్రీవాదం – ఒక స్వేచ్ఛానాదం
– వై. శ్రీరాములు సంకెళ్ళలోవున్న (Chain) కొలికి (Ring) తొలగించి ఒక సమస్యతోనే విడుదల కావాలనేదే గాకుండా మొత్తం సంకెళ్ళలో వున్న సమస్యల కొలికిల్ని (Rings) కొక్కాల్ని పగులగొట్టాలని చెబుతోంది స్త్రీ వాదం, ఎందుకంటే సంకెళ్ళు (Chain) ఒక చోట తెంపినా, ఒక కొలికి తెగిపోయినంత మాత్రాన సంకెళ్ళు మొత్తం పోయినట్టుకాదు. అందుకే సంకెళ్ళ కొలుకులు … Continue reading
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment