Daily Archives: July 21, 2007

మ…నం?!

– వత్సల ‘బచ్చీని’ చూడాలి… ఎలాగయినా చూడాలి….. ఎలాగయినా సరే… తనని చూడాలి…. . తనను చూడకుండా మాత్రం వెళ్ళకూడదు – ఎందుకంటే?… నేను మళ్ళీ ఈ ఊరు వస్తానో? రానో?…

Share
Posted in కథలు | Leave a comment

నవ్వుల పువ్వుల్ని పూయించిన వేసవి శిబిరం

మే మొదటివారంలో ఓ రోజు ఉదయాన్నే సి. సుజాత ఫోన్‌ చేసింది. మూసాపేటలోని ఒక మురికివాడలో తాము ఒక వేసవి క్యాంప్‌ పెట్టబోతున్నామని, నన్నూ రమ్మని ఆ ఫోన్‌ సారాంశం. అంతేకాదు ప్రముఖ నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తన పేరు మీద ఒక ఫౌండేషన్‌ (వై.ఎస్‌.ఎస్‌.ఆర్‌. ఫౌండేషన్‌) ఏర్పరచారని, దానిమీదనే ఈ క్యాంప్‌ మొదలు పెడుతున్నా … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

యుద్ధ సమయంలో రాయటమంటే

– అమీనా హుస్సేన్‌ (శ్రీలంక) (అనువాదం : ఓల్గా) ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను చూస్తుంటే ఎక్కడినుంచి రాస్తున్న రచయితలైనా తాము దాడుల నేపథ్యంలోనే ఘర్షణ సమయాలలోనే రాస్తున్నట్లుగా అనుకుంటు న్నారు. ఘర్షణలు జరగని, అనుభవించని దేశంలో మనం నివసిస్తున్నప్పటికీ ఎక్కడో ఎవరో తాము ఏం రాస్తున్నామనీ, ఎలా రాస్తున్నామనీ భయపడుతున్నారనే అనిపిస్తుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

లచ్చువమ్మ కత

– వేములపల్లి సత్యవతి లచ్చువమ్మ కత కణ్వమహర్షి ఆశ్రమంలో పెరిగిన అమాయకపు మునికన్య శకుంతల కథకాదు. హంస రాయబారం నడిపిన రాజకుమారి దమయంతి కథ కాదు. పురూరవుని వెనుకనే అదృశ్యంగా వుండి అతని ముందు ప్రేమలేఖను జారవిడిచిన అప్సరస ఊర్వశి కథలాంటిది కాదు. సలీమ్‌ని ప్రేమించి అక్బర్‌ చక్రవర్తిచేత జీవసమాధి చేయబడిన అనార్కలి కథలాంటిది కూడ … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

వివాదాల మధ్య స్త్రీవాదం – ఒక స్వేచ్ఛానాదం

– వై. శ్రీరాములు సంకెళ్ళలోవున్న (Chain) కొలికి (Ring) తొలగించి ఒక సమస్యతోనే విడుదల కావాలనేదే గాకుండా మొత్తం సంకెళ్ళలో వున్న సమస్యల కొలికిల్ని (Rings) కొక్కాల్ని పగులగొట్టాలని చెబుతోంది స్త్రీ వాదం, ఎందుకంటే సంకెళ్ళు (Chain) ఒక చోట తెంపినా, ఒక కొలికి తెగిపోయినంత మాత్రాన సంకెళ్ళు మొత్తం పోయినట్టుకాదు. అందుకే సంకెళ్ళ కొలుకులు … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment