భూమిక June 2008
వారం రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడారు. అండమాన్‌యాత్రా విశేషాలు చదివి చాలా సంతోషపడ్డానని, నీ వచనం కవిత్వంలా వుంది. ‘దుప్పట్లో దూరిన సముద్రం సన్నగా గురకలు పెట్టినట్టు చిరు కెరటాల సవ్వడి’ ఈ వాక్యం చాలా బావుందోయ్.
పూర్తిగా చదవండి »
భూమిక June 2008
జోలెపాలెం మంగమ్మ, మదనపల్లి
భూమిక మే సంచిక అందింది. ఎప్పటిలాగే ఎవరెవరు ఏమేమి రాశారని పత్రిక అందుకోగానే విహంగ వీక్షణం చేశాను.
పూర్తిగా చదవండి »
భూమిక June 2008
యం.రత్నమాల
(నిర్వాసితత్వం - స్త్రీలపై రాజ్యహింస గురించి ఫిబవ్రరి 22-24, 2008 తేదీలలో అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్, మరియు కలకత్తా రిసెర్చ్ గ్రూప్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో చేసిన ప్రసంగ పాఠం.)
పూర్తిగా చదవండి »
భూమిక June 2008
డా.
” /> జె. భాగ్యలక్ష్మి

భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతికి ఉత్తమమైన సంపాదకీయం కోసం ప్రింటు మీడియాలో ‘జాతీయ అవార్డు’ లభించింది.
పూర్తిగా చదవండి »
భూమిక June 2008
వారణాసి నాగలక్ష్మి
రాజారాం ఈ మాత్రం సంతోషంగా ఉండి ఎన్నాళ్ళైందో. రిటైరయినప్పటి నుంచి జీవితం చాలా నిరాసక్తంగా అయిపోయిందతనికి.
పూర్తిగా చదవండి »
భూమిక June 2008
అనిశెట్టి రజిత
ఎప్పుడైతే నేను ఆడపిల్లనన్న
భావన నాకు కలిగించారో.
క్రమక్రమంగా నాలోకి నేను
కుంచించుకపోవడం ప్రారంభమయింది.
పూర్తిగా చదవండి »
భూమిక June 2008
వి. ప్రతిమ
భగత్‌సింగ్ అంటే ఒక ఉత్సాహం
భగత్‌సింగ్ అంటే ఒక ఉత్తేజం
భగత్‌సింగ్ అంటే ఒక ఉద్వేగం
కులం, మతం, ప్రాంతం, భాష అన్న భేదం లేకుండా మొత్తం భరతఖండమంతా ప్రశంసించే గొప్ప వీరుడు, నిరుపమాన యెధుడు భగత్‌సింగ్…
పూర్తిగా చదవండి »
భూమిక June 2008
పి. సత్యవతి
దాదాపు పదిహేను సంవత్స రాల కిందట వసంతలక్ష్మి నాకు ”కలర్ పర్పుల్” అనే నవలని నేను అడక్కుండానే ఇచ్చి ”చదవండి బావుంటుంది” అని చాలా మామూలుగా చెప్పారు.
పూర్తిగా చదవండి »
భూమిక June 2008
హిమజ
భూమిక ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది - ఎల్లుండి ఏప్రిల్ 19న భూమిక హెల్ప్‌లైన్ రివ్యూ మీటింగు వుంది రమ్మని. పోయిన సంవత్సరం వెళ్ళడానికి కుదరలేదు. ఈసారి వస్తాననే చెప్పాను.
పూర్తిగా చదవండి »
భూమిక June 2008
డా. శిలాలోలిత
తెలంగాణా పుడమిని చీల్చుకుని వచ్చిన స్వచ్ఛమైన మొలక శోభారాణి.
గాఢత, ఆర్ద్రత, చలనశీలత, ఆమె కవిత్వపు లక్షణాలు.
పూర్తిగా చదవండి »
భూమిక June 2008
ముంగర జాషువ
స్త్రీ ఒక అలంకార వస్తువు
పురుషుని ఆస్తిపాస్తులలో ఒక భాగం
పిల్లల్ని కనే యంత్రం
స్వేచ్ఛ ఇవ్వగూడని మానవమృగం
లైంగికావసరాలను తీర్చే సాధనం స్త్రీ.
- ఇటువంటి భావజాలంలో మగ్గిపోతున్న పురుష సమాజానికి మరీ ముఖ్యంగా ముస్లిం సమాజానికి ‘నఖాబ్’ కవిత ఒక అక్షరాస్త్రం.
పురుష దురహంకారానికి కనువిప్పు కలిగించే కాంతిరేఖలు, షాజహానా కవితలు. అటువంటి కొన్ని కవితలను పరామర్శించడమే యీ వ్యాసోద్దేశ్యము.
పూర్తిగా చదవండి »
భూమిక June 2008
మహబూబ్‌నగర్ జిల్లా మాగనర్ మండలం నేరేడుగావ్ గ్రామంలో 30 మంది సభ్యులతో ఎల్లమ్మ మహిళా సంఘం 1996లో ఏర్పడింది.
షెడ్యల్డు కులాలు, వెనకబడిన తరగతులు (కురువ) మరియు ముస్లిం స్త్రీలు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు.
పూర్తిగా చదవండి »