Monthly Archives: July 2008

స్వాతంత్రానికి పూర్వం తెలుగు కవయిత్రులు- కవిత్వ వస్తు విశిష్టతలు

కాత్యాయనీ విద్మహే కందాల శోభారాణి తెలుగులో ప్రాచీన కాలంలో సరే, ఆధునిక కాలంలో కూడా కవయిత్రులు ఎక్కువ మంది కనిపించరు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

ఆడది కోరుకునే వరం

శారద  అవును! నేను తపస్సు చేయాలని అనుకుంటున్నాను.  దైవదర్శనం కోసం.  దైవమంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనో కాక ఆ జగన్మాత దుర్గాదేవినే ధ్యానిస్తాను.   గుళ్ళో గోపురాల్లో వున్న దేవుడితో మొరపెట్టుకుని లాభం లేదు.

Share
Posted in కథలు | 3 Comments

ఉనికి

కె.వాసవదత్త రమణ ”అమ్మా!” సుధ పిలుపుకి గదిలో మూల కూర్చున్న నేను కళ్లు విప్పాను. ”ఏంటమ్మా! నువ్వే ఇలా అయిపోతే, మేమంతా ఏమైపోవాలి చెప్పు?” తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ బేలగా అంది సుధ!

Share
Posted in కథలు | 1 Comment

మావోల్ల దగ్గర కూడ-మాకు అవమానమేనా?

పి.మేరీ మాదిగ ఏప్రిల్‌ 5 వ తేదీన బాబుజగ్జీవన్‌రామ్‌గారి 101 జయంతి ఉత్సవాల సందర్భంగా మా దళిత పురుషులు కూడా దళిత మహిళలను అవమానించారు. ఈ మధ్య డిఫ్యూటీ స్వీకర్‌గా అసెంబ్లీ లో కుతహలమ్మను దళిత  స్త్రీ కాబట్టే చంద్రబాబునాయుడు (టి.డి.పి ప్రతిపక్షనేత) అవమానించాడని గొంతు చించుకున్నారు మా దళిత అన్నలు.

Share
Posted in వ్యాసాలు | 3 Comments

మన తల ఎవరి పాదాల మీద వుంది?

కొండేపూడి నిర్మల అనగా అనగా ఒక ఇరమై ఏళ్ళ అమ్మాయి.. అప్పుడే డిగ్రీ పరీక్ష రాసి, ఎప్పటినుంచో కలలు కంటున్న విలేఖరి ఉద్యోగం కోసం పత్రికలో చేరింది. చేరిన కొత్తలోనే ఉగాది ప్రత్యేక సంచిక కోసం బాపు బొమ్మకి ప్రేమ కథ రాయమన్నారు. తెల్లవార్లూ నిద్రకాచి మనసంతా వొలకబోసి ముఖ చిత్ర కథ రాసి భయం … Continue reading

Share
Posted in మృదంగం | 3 Comments

భారతదేశంలో అభివృద్ధి -నిర్వాసితత్వం

స్వప్నమజుందార్‌ అనువాదం : హేమంత  కాకాని ‘భారతదేశంలో అభివృద్ధి కొరకు నిర్వాసితం : మహిళలపై ప్రభావం’ పేరుతో ఈ సంవత్సర ఆరంభంలో విడుదలైన ఈ అధ్యయనం ”మహిళలపై నిర్వాసిత ప్రభావాన్ని అర్థం చేసుకోడంలో ఎంతో తోడ్పడింది.

Share
Posted in అనువాదాలు | Leave a comment

పంజరంలో పక్షి ఎందుకు పాడుతుందో నాకు తెలుసు

పి. సత్యవతి ఎనిమిది సంవత్సరాల వయసు నించీ జీవితంతో పోరాడుతూ ఇప్పుడు ఎనభై సంవత్సరాల పరిపక్వ ప్రాయంలో తనుంటున్న దేశంలో ఒక ఉన్నత మహిళగా ఎదిగిన మాయా ఏంజిలో ఆత్మకథ పేరు ఈ శీర్షికది.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

తరం తరం

పంజాబీ మూలం : సుఖ్‌విందర్‌ అమృత్‌ తెలుగు : డాక్టర్‌ దేవరాజు మహారాజు ప్రతి యుగంలో తల్లులు తమ కూతుళ్ళకు తప్పకుండా

Share
Posted in అనువాదాలు | 1 Comment

ప్రేమ గూడు

యాకూబ్‌ ఆమె నిన్ను ప్రేమిస్తుంది ఆమె నీ ప్రేయసి, అందరి కంటే భిన్నం కద! పడకటింట్లో నిన్ను ఉన్నత జీవన క్షణాల అపురూప సందర్భంలో భాగస్వామిని చేస్తుంది.

Share
Posted in కవితలు | 1 Comment

సంభవామి యుగే యుగే!

 తమ్మెర రాధిక ప్రవహించే నదులు పక్కవాళ్ళ కళ్ళల్లోంచి దూకుతే చిరునవ్వులు అంతమయిన మొహాల్లో వసంతాలే తీరున విరబూస్తాయి?

Share
Posted in కవితలు | Leave a comment

సత్యం శివం సుందరం

టి. వనజ విఫలమయిన రెండు పార్శ్వాలకి చిరునామాని నేను… నాతిచరామి అని నిలువునా దగాచేసినా అనుకోని అతిథిలా వచ్చి కొండంత ప్రేమని కఠినశిలలా మార్చి దిగాలుతో కుదిపేసినా జీవచ్ఛవాన్ని కాలేదు… కానీ మళ్ళీ మళ్ళీ వసంతం వస్తుందంటే నమ్మని మోడుని నేను… అదేం చిత్రమో!

Share
Posted in కవితలు | Leave a comment

అనుమతి లేని ప్రయాణం

విశాలి.ఎమ్‌ నా మటుకు నాకు అన్పిస్తూ ఉంటుంది నా జీవితం నా అనుమతిలేని మజిలీల గమనమనే. నా నిరంతర ప్రయాణానికి నేనెప్పుడూ టికెట్టు కొనలే ఎందుకంటే నా భద్రత వారికెంతో ముఖ్యమని వారంతా టికెట్టు కొంటామంటారు.

Share
Posted in కవితలు | Leave a comment

వెన్నెల రాల్చిన పుప్పొడి జ్యోత్స్న కవిత్వం

శిలాలోలిత ‘A poem is the emotion of having a thought- Robert Frost’ అన్నట్లుగా కవిత చదివాక ఒక హాయి తాలుకు ఆలోచన రేకెత్తడం ఉత్తమ కవిత్వ లక్షణం.

Share
Posted in మనోభావం | Leave a comment

చలాన్ని మేమెందుకు మొయ్యాలి

జూపాక సుభద్ర ఈ సారి పత్రికలు చలాన్ని మల్లా పెద్ద ఎత్తున చర్చకు తేవడం జరిగింది.  కొన్ని పత్రికలు చలం సాహిత్యమ్మీద సమాజంలో వివిధ నేపధ్యాల నుంచి వచ్చిన స్త్రీల అభిప్రాయల్ని కూడా సేకరించడం మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు.  ఇది ఇన్నేండ్లు జరగలేదు.

Share
Posted in Uncategorized | 1 Comment

వాళ్లు మరిచిపోలేరు!

 లతాశర్మ (మూలం : హిందీ కథ) అనువాదం: శాంతసుందరి ”ఏమిట్రా నువ్వనేది?” ఆనంద్‌ హడిలిపోయడు.   ఆ కంగారులో ఎదురుగా వస్తున్న బస్సుని ఢీకొట్టబోయి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు.

Share
Posted in అనువాదాలు | 3 Comments

ప్యారీ ”లాడ్లీ”కి జేజేలు

సుజాత పట్వారి ఈ నెల భూమిక రచయిత్రులు మీటింగును ‘భూమిక’ సంపాదకురాలు, రచయిత్రి అన్నింటికి మించి మమ్మల్నందరిని ఒక చోట చేర్చే  inspiring force కు జాతీయ అవార్డు లభించిన అరుదైన, గౌరవప్రదమైన సందర్భాన్ని పురస్కారించుకుని ఈ సంబరాన్ని విభిన్నమైన రీతిలో జరుపుకున్నాం.

Share
Posted in రిపోర్టులు | 1 Comment