Monthly Archives: August 2008

Front Page Aug08

Share
Posted in Uncategorized | Leave a comment

పురుషసంఘాలా? పురుషాహంకార సంఘాలా?

కుటుంబ హింసలో మగ్గుతున్న స్త్రీల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నుండి స్త్రీలకు రక్షణ చట్టం 2005ను పకడ్బందీగా (మగవాళ్ళ తోడ్పాటును కూడా తీసుకుంటూ) అమలు పరచాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి జూన్‌ 25న ఒక సమావేశం ఏర్పాటు చేసారు.

Share
Posted in సంపాదకీయం | 4 Comments

ప్రతిస్పందన(లైలా యెర్నేని ఉత్తరానికి భూమిక పాఠకుల స్పందన)

లైలాగారూ..! మీ లేఖ మా పత్రిక ‘భూమిక’ద్వారా చూసాను..ఒక్క అక్షరంలో కూడా సభ్యత లేకపోవడమం నన్నీ ఉత్తరం రాయడానికి దోహదపరిచింది..

Share
Posted in ప్రతిస్పందన | 3 Comments

ప్రపంచీకరణ విషవలయంలో స్త్రీలు

అరణ్య సామాజిక వ్యవస్థలో స్త్రీల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తరతరాల సామాజిక పరిణామం నిరూపించింది.  సమాజ గమనంలో, ఆధునిక తరాల అభివృద్ధి క్రమంలో మహిళల తోడ్పాటు ఎంత గణనీయమైనదో చరిత్ర నిరూపించింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

”ఎవరి అందం ఎవరికి ఆనందం?”

పోడూరి కృష్ణకుమారి   చేతిలో ఉన్న వీక్లీలోకి చూస్తూ నిట్టూర్చింది మీనాక్షి.  చదువుతున్న కథ పేజీ మధ్యలో పెద్ద బాక్స్‌ కట్టి ఓ నటి బొమ్మ.  దానికింద ఏదో వివరణ ఉన్నాయి.

Share
Posted in కథలు | Leave a comment

”పెయింటింగ్సే నా పిల్లలు”-గోపాలుని విజయలక్ష్మి

కొండేపూడి నిర్మల హైదరాబాద్‌లో వారం రోజులు వుండాల్సిన పని పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో వున్న మా చెల్లెలు లీల ఇంటికొచ్చాను. నిన్న పొద్దున్నే కాఫీ తాగుతూ మొగుడ్ని ఫోన్లో వింటున్నాను.

Share
Posted in మృదంగం | 1 Comment

ఆర్‌. వసుంధరాదేవి రచనల్లో తాత్వికదర్శనం

రచన, సేకరణ : పుష్పాంజలి వసుంధరాదేవి కథలు సుందర ప్రకృతికీ మానవ సహజ నైజాలకు ప్రతికృతులు.  జర, రుజ, మరణాలకు అర్థం వెదికే అన్వేషణలు.  సృష్టి రహస్యాన్ని చేధించే పరిశోధనలు. 

Share
Posted in వ్యాసాలు | 4 Comments

ఆమెకో అక్షర నివాళి

రేణుక అయోల సాహిత్య లోకంలో ఆమె పరిచయం  కొద్ది నెలలు కావచ్చు…..

Share
Posted in కవితలు | 2 Comments

తెరతీయగ రాదా

సువార్తమ్మ మావోళ్ళే మాలో వాళ్ళేనని నమ్మాం అంబేడ్కర్‌ బొమ్మ పెట్టుకున్నారు కదా…

Share
Posted in కవితలు | 2 Comments

వివాహమహోత్సవం

  కె. వరలక్ష్మి అందరూ రావాలి పెళ్లికి అమ్మాయి అమ్మానాన్నల కళ్ళల్లో ఆరిపోబోతున్న దివ్వెల్ని చూడాలి….

Share
Posted in కవితలు | Leave a comment

ఆ నవ్వులిక పూయవు ఆ నడకలిక సాగవు!

వారణాసి నాగలక్ష్మి ‘ప్రభంజనం’ చిన్నబోయింది… ప్రవాహం ఆగిపోయింది భార్గవి అస్తమయంతో.

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మంటే…?

యస్‌.వివేకానంద అమ్మంటే రెండు అక్షరాలే! అయినా దాగిన మాతృత్వం ఆకట్టుకునే వాత్సల్యం…

Share
Posted in కవితలు | 2 Comments

మsheన్

టి. సంపత్‌కువర ”అమ్మా… అమ్మా… లెవ్వవే! స్కూలుకి టైమవుతుంది.  ఈ రోజు యూనిట్‌ టెస్టుంది…” సరోజనుండి ఎలాంటి స్పందనా లేదు.  గాఢనిద్రలో ఉన్నట్టుంది.

Share
Posted in కథలు | Leave a comment

టోని మారిసన్‌

పి. సత్యవతి పదేళ్ళకిందట అనుకోకుండా మా వూరి మైత్రీ బుక్‌హవుజ్‌లో నాకు ‘బిలవ్డ్‌’ అనే పుస్తకం దొరికింది.  టోని మారిసన్‌ అనే రచయిత్రి గురించి వినడమే కానీ అప్పటిదాకా నేను ఆవిడని చదవలేదు.

Share
Posted in రాగం భూపాలం | 2 Comments

స్త్రీవాద కవిత్వంలో శిల్ప విశేషాలు

.’డా.వై .కామేశ్వరి ‘సుఖం అంటే ఏమిటి?’ అని పూర్వం ఎప్పుడో ఒక నిర్భాగ్యుడు తన గురువును అడిగాడట. ‘నీకాలి కంటే తక్కువ కొలత ఉన్న చెప్పులను వేసుకొని, కాసేపు ఆగాక దాన్ని విడచివెయ్యి. అప్పుడు సుఖం ఏమిటో తెలుస్తుంది’ అన్నాడట ఆ గురువు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భావకవితాశైలిలో రాజకుమారి కవిత్వం’

డా. శిలాలోలిత కవిత్వమంటే ఉన్న ప్రేమతో, చాలాకాలంపాటు రచనావ్యాసంగానికి అడ్డుకట్ట పడినా, రెట్టించిన ఉత్సాహంతో కవిత్వాన్ని మళ్ళీ ప్రారంభించిన కవయిత్రి కె. రాజకుమారి.

Share
Posted in మనోభావం | Leave a comment