September, 2008 సంచిక
సెజ్ సెగల్లో విలవిలలాడుతున్న పోలేపల్లి
భూమిక September 2008
కొండవీటి సత్యవతి
పోలేపల్లి వెళ్ళాలని, అక్కడి సెజ్ బాధితులతో మాట్లాడి, వారి దు:ఖగాధని భూమికలో రాయలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.
రత్నమాల కూడ చాలాసార్లు చెప్పింది. అమెరికాలో వుండే జయప్రకాష్‌తో చాట్ చేస్తున్నపుడు తెలిసింది ఆగష్టు 7 న పోలేపల్లిలో పబ్లిక్ హియరింగు వుందని.
“పోలేపల్లి ఒక దు:ఖపు వరదగూడు”
భూమిక September 2008
శిలాలోలిత
అక్కడో వూరుండేది
అక్కడ మనుషులు౦డేవారు.
చేలూ చెలకాలుండేవి
చెట్టా పట్టాలేసుకుని బతికేవాళ్ళు.
కష్టేఫలి
భూమిక September 2008
తమ్మెర రాధిక
సీతమ్మ వీథి వాకిలివైపు విసుగు విరామం లేకుండా చూస్తోంది.
పగలు పన్నెండు కావొస్తోంది.
పల్లెటూరు కావటాన్నేమొ ఊళ్ళో జనాలు చేలకు చెలకలకు పోవటాన బావురుమంటున్నది.
ప్రతిస్పందన
భూమిక September 2008
భూమిక సంపాదకురాలు, రచయిత్రి కె. సత్యవతిగారికి,
ఉత్తమమైన సంపాదకీయంకోసం ప్రింటు మీడియాలో జాతీయ అవార్డు (2007) అందుకున్నందుకు శుభాభినందనలు.
ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో…?
భూమిక September 2008
కొండేపూడి నిర్మల
ఇవ్వాళ పొద్దున్నే తలకి గోరింటాకు పెట్టుకోవడంవల్ల బైటికెటూ పారిపోలేక టీవిముందు కూచున్నాను.
అరగంటలో తల పండిపోయింది. గోరింటాకుతో కాదు. మెగా ఛానళ్లతో…
ఒక మీట నొక్కగానే వెండి తెర వేలుపు నవ్వుతు పలకరించాడు.
శ్రీలక్ష్మి ‘అలల వాన’
భూమిక September 2008
డా. పి.శర్వాణి
ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది.
అది భావ, అభ్యు దయ, విప్లవ, దళిత, స్త్రీవాద కవిత్వాలుగా వ్యాపించింది.
స్త్రీలపై అత్యాచారాలకి మూలాలెక్కడ?
భూమిక September 2008
పులుగుజ్జు సురేష్
ముక్కుపచ్చలారని చిన్నారులపైన ఈ మధ్యకాలంలో అత్యాచారాలు పెరిగిపోయాయి.
వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.
సదాలక్ష్మి సదా ఆదర్శరత్నం
భూమిక September 2008
జూపాక సుభద్ర
మాజీ డిఫ్యూటి స్వీకర్, మొదటి అసెంబ్లీకి ‘దేవాదాయ మంత్రి’ సదాలక్ష్మి కీర్తిశేషులై మొన్న జూలై 24తో నాలుగు సంవత్సరాలు దాటింది.
బంజారాల వ్యవసాయ పండుగ - తీజ్
భూమిక September 2008
డా.జె.రాజారాం
‘తీజ్’ ఒక వ్యవసాయ పండుగ. ఈ పండుగను బంజారాలు ప్రతి సంవత్సరము జరుపుకుంటారు.
తీజ్ అంటే ‘పచ్చని పంట’ లేక ‘పచ్చని నారు’ అనే అర్థాన్ని తీసుకోవచ్చు.
కిం కర్తవ్యం
భూమిక September 2008
ఎం. పార్వతీ మోహన్
స్వార్థం చెలియలి కట్టదాటి
సమాజాన్ని ముంచెత్తుతున్న వేళ.
కత్తిసాములతో గొడ్డళ్ళ విన్యాసాలతో
క్రౌర్యం విలయతాండవం చేస్తున్న వేళ.
మా అమ్మ
భూమిక September 2008
రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డ్డి
నేను పుట్టీ పుట్టగానే
మట్టైపోయిన మా అమ్మను వర్ణించమంటే
మడకలు విప్పేసి
కల్లంలో సేదతీరినప్పుడో
మా అమ్మ తద్దినం నాడో
మా నాయన స్మృతుల అద్దంలో
చందమామగా కనిపించేది మా అమ్మ.
మానవత్వపు చిరునామాను అన్వేషిస్తూ ..
భూమిక September 2008
డా.శిలాలోలిత
అన్ని తత్వములకన్న ొమానవత్వం మిన్న’ అన్నట్లుగా, మానవత్వాన్ని కోల్పోతున్న నేటి నాగరీకుల పట్ల తన నిరసనను తెలియజేస్త, ‘మానత్వమా ఏది నీ చిరునామ?’ అని డా. పి. విజయలక్ష్మి పండిట్ ప్రశ్నిస్తె ఈ కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు.
పి.సత్యవతిగారి ”గ్లాసు పగిలింది” కథా విశ్లేషణ
భూమిక September 2008
పర్యవేక్షణ : డా కె. కాత్యాయని విద్మహే పరిశోధన : బండారి సుజాత
కథా పరిచయం : అమ్మజి వ్యాపార వేత్త వినోద్ బాబు భార్య.
వీలర్ అండ్ వీలర్ కంపెనీ జనరల్ మేనేజర్ గారికి, వారి సతీమణికి డిన్నర్ ఏర్పాటు చేయటానికి అమాజి హడావుడి, హైరాన పడుతుండటం తో కథ ప్రారంభమౌతుంది.
దేశభక్తి కవితల భారతి
భూమిక September 2008
రాజేశ్వరి దివాకర్ల
‘భారతి’ అన్న పేరుతో ప్రసిద్ధురాలైన శ్రీమతి తిరుమల రాజమ్మ కన్నడ భాషలో ఎంతో ప్రచారం పొందిన దేశభక్తి గీతాలను రచించింది.