Monthly Archives: February 2013

Share
Posted in Uncategorized | Leave a comment

నిర్భయ వెలిగించిన జ్యోతి ఆరిపోకూడదు

ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌, బాధితురాలి మరణం కలిగించిన గాయం నుండి దేశ మహిళలు ఇపుడిపుడే కోలుకొంటున్నారు. ఆ దారుణ సంఘటన కలిగించిన షాక్‌లోనే ఇంకా చాలామందిమి వున్నాం. అయితే ఆ షాక్‌ నుండి తేరుకోవడానికి ప్రభుత్వం చేసిన చర్యల కన్నా యువత స్పందించిన తీరు ఎక్కువ దోహదం చేసిందనేది వాస్తవం.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

‘నిర్భయ’ మృతి ఓ పిలుపూ, ఓ మలుపూ

పి. ప్రసాదు, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ కూడా కైరో బాట పట్టింది. జంతర్‌ మంతర్‌ కూడా త్రెహ్రిక్‌ స్క్వేర్‌ను అనుసరించింది. ఇక్కడ కూడా ‘ట్విట్టర్‌’ సందేశాలతో సైబర్‌ యువతరం మొదటిసారి రోడ్డెక్కింది. ‘ట్యూనీస్‌ సిటీ’లో ఓ యువకుని విషాదభరితమైన ఆత్మార్పణ అరబ్‌ జాతీయ వెల్లువకి నాంది పలికింది.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

లంచ్‌టైం

వి. శాంతిప్రబోధ ”అబ్బ.. మస్తువత్తుగస్తున్నది. అప్పటికెల్లి ఆపుకొనుడు ఎంత కష్టమయితున్నదో.. సార్‌ చెప్పిన పాఠం ఒక్క ముక్క నెత్తికెక్కలే…” శారద చెవిలో గుసగుసగా చెప్పింది కళ్యాణి క్లాస్‌ రూంలోంచి బయటకు అడుగు వేస్తూ.

Share
Posted in కథలు | Leave a comment

ప్రమీలాతాయి

(గత సంచిక తరువాయి) ఇంకొక విషయం నేను తెలుసుకున్నాను. నేను నవజీవనమండలిలో పనిచేసేటప్పుడు నాకు చదువొచ్చినా… నా వెనక చరిత్ర నేనెప్పుడూ కొంచెం ఫీలయ్యేదాన్ని… ఎట్లా చెప్పాలి? కొంచెం అసక్తత (నర్వస్‌)గా అనిపించేది. పెద్ద చదువులేదు. మంచి గతం లేదు. నేనప్పుడుత్తి మెట్రిక్యులేషన్‌ని, నా దగ్గర ఆస్తిలేదు, ఏమీ లేదు అనిపించింది. నేనెప్పుడూ అనుకునేదాన్ని కనీసం … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

బతుకుతూనే వుందాం

వి. ప్రతిమ ఇంకా ఆరని చితిమంటలతో మనం ఒకటో తేదీని వెలిగించుకున్నాం, మనకిదేమీ కొత్తకాదు మూడేళ్ళ ముందు స్వప్నిక మరణంతోనే కదా మనం సంబంరంగా సంవత్సరాన్ని ప్రారంభించుకున్నాం శ్రీలక్ష్మి నుండి నిర్భయదాకా ఒకటా రెండా ఆ తర్వాత మరెన్నో? అలవాటు పడ్డ దు:ఖాలతో మొద్దుబారిపోయిన చర్మాలతో మన చుట్టూ తాకితే తగిలేంత దట్టమైన చీకట్లు మొలుచుకొచ్చినా … Continue reading

Share
Posted in కవితలు | 1 Comment

రవ్వంత ఆరంభం…

.కుప్పిలి పద్మ అతను మాట్లాడాడు.

Share
Posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు | Leave a comment

అందమైన సినిమా – చిల్డ్రన్‌ ఆఫ్‌ హెవెన్‌!

సామాన్య ఒకసారి మాటల సందర్భంలో నా రీసెర్చ్‌ గైడ్‌ కే.కే. రంగనాథాచార్యులు గారు ఇరానియన్‌ ఫిల్మ్స్‌ గురించి ప్రస్తావిస్తూ అద్భుతమనో అట్లాంటిదో ఒక మాట వాడారు. అప్పటికి నేను చూసిన ఒకే ఒక ఇరాని ఫిల్మ్‌ చిల్డ్రెన్‌ ఆఫ్‌ హెవెన్‌. ఒక సేయింగ్‌ ఉంది కదా అన్నం ఉడికిందని చెప్పడానికి ఒక మెతుకు పట్టుకు చూస్తే … Continue reading

Share
Posted in సినిమా లోకం | Leave a comment

పండుటాకులు

హిందీ మూలం : సుధా ఆరోరా అనువాదం : ఆర్‌. శాంతసుందరి టప్‌… టప్‌… ఇంకొక పండుటాకు కింద పడింది. వెంటవెంటనే మరికొన్ని పడ్డాయి. జనవరినెల తెల్లారగట్ల సూర్యుడు తూర్పుదిక్కున ఎర్రగా ఉదయిస్తున్నాడు. పచ్చనిచెట్ల కిందా, తనంత ఎత్తే ఉన్న మొక్కలకూ ఉన్న పండుటాకుల్ని ఆవిడ వేళ్ళు చురుగ్గా ఏరేస్తున్నాయి.

Share
Posted in అనువాదాలు | 1 Comment

‘నిర్భయ’ సమాజానికి పూలన్‌దేవులవ్వాలి

జూపాక సుభద్ర నేను హైస్కూల్‌ హాస్టల్లుండగా రమేజాబి కేసు మీద ఎవరెవరో ఆడవాల్లొచ్చి ఉపన్యాసాలిచ్చి మమ్మల్ని ధర్నాలకు లొల్లికి పిలచేటోల్లు. అప్పుడది పెద్ద ఉద్యమం. మహిళా సంగాలు పెద్ద ఎత్తున కదిలిండ్రు.

Share
Posted in వ్యాసం | Leave a comment

స్త్రీల మనుగడ ఇంకా అగాథంలోనే వుండాలా…? పితృస్వామ్యం యొక్క చివరి వలస సామ్రాజ్యాన్ని కూల్చుదాం!

ఢిల్లీలో ఇటీవల ప్రముఖ ఫెమినిష్ట్‌ రచయిత్రి కమలా భాసిన్‌ ప్రసంగాన్ని విని స్పందించి ”ద హిందూ”లో వ్రాసిన వ్యాసం వ్యాసకర్త : హర్ష్‌ మందిర్‌ అనువాదం : కొండేపూడి నిర్మల

Share
Posted in వ్యాసం | Leave a comment

‘అత్యాచార’ భారతం

 టి. రమాదేవి, డైరెక్టర్‌, వనితటీవీ (ఎన్టీవీ గ్రూప్‌) 2012, డిసెంబర్‌ 16.. దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలో ఒక దుర్దినం. బస్సులో ప్రయాణిస్తున్న 23 సంవత్సరాల పారామెడికల్‌ స్టూడెంట్‌పై ఆరుగురు నిందితుల అఘాయిత్యం జరిపి, బాధితురాలి కడుపులోని పేగులు కూడా కమిలిపోయేలా ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో కనీవినీ ఎరుగని రీతిలో ఈ దుశ్చర్యంపై నిరసన … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

ఎక్కణ్ణుంచి…?!

పసుపులేటి గీత ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? నాలుక నుంచా, చెవుల నుంచా, కళ్ళ నుంచా…, దేహం నుంచా, మోహం నుంచా…, కామదాహం నుంచా…, ఎక్కడి నుంచి మొదలుపెడదాం? తెల్లవారిన దగ్గర్నుంచీ నోటి నిండా, ఒంటి నిండా, ఇంటి నిండా, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ప్రవహిస్తున్న మురుగును శుభ్రం చేయడాన్ని ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలి?

Share
Posted in కిటికీ | Leave a comment

ఆధునికతా? అనాగరికతా?

నెమ్మికంటి సంధ్యారాణి ఉనికి ప్రశ్నార్థకం అయిన ప్రతిసారి అస్తిత్వ పోరాటాలు తప్పనిసరి. ఆది మానవుడి నుండి ఆధునిక సమాజం దాకా ఈ ఉనికి పోరు మనం చరిత్రలో చూస్తూనే వున్నాము. అయితే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే మళ్లీ ఆదిమ సమాజపు అనాగరిక పోరాటమే నేటి తరం స్త్రీలు చేయాల్సి వస్తుందేమో అన్న సందేహం … Continue reading

Share
Posted in Uncategorized | Leave a comment

ఆధునికతా? అనాగరికతా?

నెమ్మికంటి సంధ్యారాణి ఉనికి ప్రశ్నార్థకం అయిన ప్రతిసారి అస్తిత్వ పోరాటాలు తప్పనిసరి. ఆది మానవుడి నుండి ఆధునిక సమాజం దాకా ఈ ఉనికి పోరు మనం చరిత్రలో చూస్తూనే వున్నాము. అయితే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే మళ్లీ ఆదిమ సమాజపు అనాగరిక పోరాటమే నేటి తరం స్త్రీలు చేయాల్సి వస్తుందేమో అన్న సందేహం … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వన్‌ బిలియన్‌ రైజింగ్‌ (16 రోజుల ఆక్టివిజమ్‌) హింసపై మౌనాన్ని విడనాడదాం-నిశ్శబ్దాన్ని ఛేదిద్ధాం

అనురాధ, అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్‌  ఈ ప్రపంచంలోని ఏడు బిలియన్ల ప్రజలలో సగంమంది మహిళలున్నారు.వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవిత కాలంలో దెబ్బలు తింటున్నారు లేదా రేప్‌కు గురవుతున్నారు. అంటే ఈ ప్రపంచంలో నివసిస్తున్న వందకోట్ల మందికిపైగా స్త్రీలు తమ రోజు జీవితాలలో అనివార్యంగా హింసననుభవిస్తున్నారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment