Monthly Archives: January 2014

తిరగరాయాల్సిన కథలు ఇంకెన్నో తేలాల్సి వుంది

ఆ రోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియమ్‌లోకి ప్రవేశించేటప్పుడు మనసులో ఓ చిన్న అసౌకర్యం. అయితే అంతకుముందు గేటు బయట చూసిన వైలెట్‌ కలర్‌ పూలబంతులు ఈ అసౌకర్యాన్ని చాలా వరకు తగ్గించేసాయి.

Share
Posted in Uncategorized | Leave a comment

‘జిందగీ న మిలేగి దుబారా’ –

 కొండవీటి సత్యవతి ”ఎడిటర్‌ అని బోర్డున్న రూమ్‌లోకి ఆమె ఆడుగుపెట్టింది ధాత్రి. కుర్చీ ఖాళీగా వుంది. ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది. రూమ్‌ నిండా పుస్తకాలు నీట్‌గా సర్దివున్నాయి. టేబుల్‌ మీద బోలెడు పుస్తకాలు పరిచివున్నాయి. గోపాలం తన కిష్టమైన పుసత్కఆలన్నింటిని సేకరించుకున్నాడు అనుకుంటూ నవ్వుకుంది.

Share
Posted in కథలు | Leave a comment

మోటూరి ఉదయం

1924 అక్టోబరు 13వ తేదీన పుట్టారు. శుక్రవారం సూర్యునితోపాటు పుట్టానని మా నాన్నగారు ఉదయలక్ష్మీ అని పేరు పెట్టారు. అసలు పుట్టుకతోనే ఒక ప్రత్యేకతతో పుట్టాను నేను. మా నాన్నగారు దేవుళ్ని, దయ్యాల్ని అవన్నీ నమ్మేవారు కాదు. ఇక్కడ రేపల్లె తాలూకాలో ఏటవతల తాటాకులపాలెం అనీ, కమ్మవారిపాలెం అనీ,

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

దో దిన్‌ …

– కుప్పిలి పద్మ యీ 2014లో నిలబడి వెనక్కివెనక్కి చూసుకొంటే వలస అనేది యెంతటి పురాతనమైన పదమో అంతే నిత్యనూ తనమైన పదమని మనకి మరింత స్పష్టంగా అనిపిస్తుంటుంది. యీ ప్రపంచం వలసని యెప్పటికప్పుడు ఆయా సందర్భాలకి తగినట్టు నిర్వచించుకొంటూనే వుంది.

Share
Posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు | Leave a comment

తొలితరం ఉపాధ్యాయిని సావిత్రీబాయి —

డా. బి. విజయభారతి పూనే నగర శివారు ప్రాంతం. పదిహేడేళ్ళ అమ్మాయి వడివడిగా అడుగులు వేస్తూ వెళుతున్నది. వీధిలో ఇళ్ళు దూర దూరంగా ఉన్నాయి. ఉన్నట్టుండి ఆమె మీద పేడనీళ్ళు పడ్డాయి. వాటిని విదిలించుకుంటూ రెండడుగులు వేసేసరికి ఎవరో విసిరిన రాళ్ళు తగిలాయి. అటు చూడకుండానే ఆమె నడక సాగించింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

హృదయాంజలి –

 వి.ప్రతిమ దేశభక్తి అంటే కార్గిల్‌కి పోయి యుద్ధం చేయడం మాత్రమే కాదు.. తన ధర్మాన్ని, తన బాధ్యతను, తన కర్తవ్యాన్నీ నిర్వర్తించడం.

Share
Posted in నివాళి | Leave a comment

కమ్యూనిస్టు నేపథ్యంలో నా బాల్యం –

టి.టాన్య నేటి సమాజంలో యువతకు, విద్యార్థులకు, విద్యాధికులకు రాజకీయాలపట్ల సరయిన అవగాహనకాని ఆసక్తికాని ఉండవలసినంతగా లేదనిపిస్తోంది. అధికభాగం ప్రజల్లో రాజకీయాలపట్ల వ్యతిరేకభావం అనాసక్తత ఎక్కువగా ఉంది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

హెల్ప్‌లైన్‌ కొనసాగడానికి సహకరించండి

ఆక్స్‌ఫామ్‌ ఇండియా ఆర్ధిక సహకారంతో 2006, మార్చి 8న మొదలైన భూమిక హెల్ప్‌లైన్‌ సమస్యల్లో వున్న ఎన్నో వేలమంది స్త్రీలకు ఆసరా అయ్యింది. ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు హెల్ప్‌లైన్‌ నిర్విరామంగా మోగుతూనే వుంటుంది. భిన్నమైన సమస్యలు, దుఃఖగాధలు, కన్నీటి ధారలు…

Share
Posted in ప్రకటనలు | 1 Comment

కవన భూమిక

నేను వెతుకుతున్నాను – జడపల్లె మాధవాస్సుధ నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను చదువుకున్న వ్యక్తులకోసం కాదు… ఎదుగుదలకు ఆధారం ”సంస్కారం” మనుషుల్లో మచ్చుకైనా కన్పిస్తుందేమోనని. నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను

Share
Posted in కవితలు | Leave a comment

మహిళా ఉద్యమాలు – దృక్పథం – గమనం

– కాత్యాయనీ విద్మహే 1980కి అంతర్జాతీయ మహిళా దశాబ్దిలో సగభాగం గడిచిపోయింది. 1980 వేసవిలో ‘కోపెన్‌హాగ్‌’లో యునైటెడ్‌ నేషన్స్‌ అర్ధదశాబ్ది సమావేశం వివిధ దేశాల మహిళా అధ్యయన కేంద్రాల భాగస్వామ్యంతో నిర్వహించబడింది కూడా.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

సాహిత్య సమాలోచన –

– పి. సత్యవతి తొమ్మిది అధ్యాయాలున్న ”సాహిత్య సమా లోచన” వ్యాససంపుటి, కృష్ణాబాయిగారి ఎని మిది పదుల వయోపరిణతీ, అధ్యయన జ్ఞాన మూ, విరసం వంటి సంస్థకు కార్యదర్శకత్వ దక్షతా కలగలుపుకుని వచ్చిన మేలిమి కదంబం.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సీమాంధ్ర సెక్రటేరియట్‌ అంతమయ్యే కొత్త సంవత్సరం

– జూపాక సుభద్ర ‘యీ ఆఫీసు మాదే యీ పరిసరాలు మావే బైటి రౌడీలు వస్తే వూరుకునేది లేదు’ అని బెదిరిస్తూ.. తెలంగాణ బిల్లు ప్రతుల్ని చించేసి, కాల్చేసి కిందేసి తొక్కిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల్ని అడ్డుకునే తెలంగాణ ఉద్యోగ శక్తులే సచివాలయంలో లేకపోవడం ఒక విషాదం. బిల్లు చించివేత సెక్రెటేరియట్‌ నుంచి అసెంబ్లీ దాక … Continue reading

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

పటేల్‌ విగ్రహపూజ వెనక మోడీ రాజకీయాలు

– పి. ప్రసాదు సర్దార్‌ వల్లభాయి పటేల్‌, మోహన్‌ కరమ్‌ చంద్‌ గాంధీ యిద్దరూ జాతీయోద్యమంలో సమకాలికులే! పైగా ఇద్దరూ గుజరాతీయులే! అంతేకాకుండా సమకాలీన రాజకీయరంగంలో ఇద్దరూ గురు శిష్యులు కూడా! వారిద్దరిలో ఒకరైన గాంధీ (గురువు)ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్గనైజరు నాథూరామ్‌ గాడ్సే 30.1.1948వ తేదీన కాల్చి చంపాడు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీ… విముక్తికై కదలాలి కలాలు –

మల్లవరపు విజయ మొన్నటి ఢిల్లీ చీకటి క్షుద్రశక్తుల చేతుల్లో ‘నిర్భయ’ బలైతే నిన్న అదే ఢిల్లీలో ఐదు సం||ల చిన్నారి! మరో మానవ మృగం కామానికి బలైంది. అభం, శుభం తెలియని ఆ చిన్నారికి జరిగిన అన్యాయానికి దేశ ప్రజలను మరోసారి కంటతడిపెట్టించింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పిల్లల భూమిక

సమతా నిలయం – వర్ని, పిల్లలు రాసిన కథలు, కవితలు పాట పల్లవి : వానమ్మ వానమ్మ నీవు ఎక్కడమ్మా నీ జాడకోసం ఈ అడవిమ్మ కన్నీరు పట్టెనమ్మ ||వానమ్మ|| చరణం : మానవుడు స్వార్థంకోసం చెట్లను నరికెనమ్మ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నెల్లుట్ల రమాదేవి సాహిత్యం

– డా|| వేలూరి శ్రీదేవి వరంగల్‌లో విరబూస్తునన సాహితీ కుసుమం నెల్లుట్ల రమాదేవి. వృత్తి ఆంధ్రా బ్యాంక్‌, హన్మకొండ నక్కలగుట్ట బ్రాంచ్‌లో జోనల్‌ ఆఫీసర్‌. ప్రవృత్తి కవయిత్రి, రచయిత్రి, కార్టునిస్ట్‌, పుట్టింది వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో, స్థిరపడింది అక్కడే. ఆర్థిక శాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఈమె దృష్టి సాహిత్యంవైపు మళ్ళింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment