Monthly Archives: April 2014

నన్ను ఆవహించిన ఆదిలాబాద్‌ అడవి

ఆదిలాబాదు అడవుల మీద మోహం ఈనాటిదా? కాదు కాదు…. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. సమతా రోషిణి ఆ జిల్లాలో పనిచేసినపుడు… మనోరమ ఆదిలాబాదు కలెక్టారాఫీసులో ఉద్యోగం చేసినపుడు…. చాలా చాలా అనుకున్నాను. ఎన్నోసార్లు వాళ్ళను అడిగాను. 

Share
Posted in Uncategorized | Leave a comment

అందమైన ఆదిలాబాదు అడవుల్లోకి….

-తుర్లపాటి లక్ష్మి ‘లక్ష్మీ! రెడీగా వుండు… ఇరవై, ఇరవై ఒకటో తారీఖు… ఆ రెండు రోజులూ ఎక్కడికీ పోగ్రాం పెట్టుకోకు! హైద్రాబాదు నుండి భూమిక సత్యవతిగారు, ఆమె ఫ్రెండ్స్‌, రచయిత్రులు వస్తున్నారు! మనందరం అదిలాబాద్‌ అడవుల్లోకి వెళుతున్నాం’ ఫోన్‌లో అమృత మాటలు విని ఎగిరిగంతేశాను.

Share
Posted in Uncategorized | Leave a comment

Share
Posted in Uncategorized | Leave a comment

నేనూ – నా పడవ –

 వి. ప్రతిమ ముందే చెప్పుకున్నట్లుగా ఎంతెంత పనుల ఒత్తిడిలో వున్నా తలుపులు మూసుకుపోయిన పంజరంలోనుండయినా సరే సత్యవతి పిలుపు కవ్విస్తే అది నాదస్వరమే… వెంటనే పడవని సిద్ధం చేసుకుని, వెలుగుపూలసంచిని భుజాన తగిలించుకుని… రాలే ముచ్చట్ల ముత్యాలని ఏరుకోవడానికి చైతన్యపు సిరా కలాన్ని హృదయంలో దాచుకుని నేను తయారు.  

Share
Posted in వ్యాసం | Leave a comment

రచయిత్రులు మాతో కలిసిపోవడం బాగుంది

– జి. సాకృబాయి, ఆదిలాబాద్‌. 22.01.2014 తేదినాడు, భూమిక ఆధ్వర్యంలో వచ్చిన రచయిత్రులను కలుసుకున్నాం. గిరిజనుల సాంప్రదా యాలు, పండుగలు, పెళ్ళిళ్ళు, డెలివరి పద్దతులు, మరియు వారి వృత్తి, దేనిపై జీవనం కొనసాగిస్తున్నారు అనేది రచయి త్రులు తెలుసుకొని, కథలు, కవిత్వం, వ్రాసి, ఉన్న ఆచార సాంప్రదా యాలను,

Share
Posted in వ్యాసం | Leave a comment

కలయా – నిజమా!?

– అమృతలత ‘రచయిత్రులందర్నీ తీసుకుని నిజామాబాదుకి వస్తే – అట్నుండీ ఆదిలాబాదు అడవుల్లోకి, జలపాతాల్లోకి సరదాగా వెళ్ళొచ్చు. ఓ సారి రండి’ అని చాలాసార్లు చెప్పాను సత్యవతితో.   

Share
Posted in వ్యాసం | Leave a comment

సుహానా సఫర్‌ ..ఇదొక తెరుచుకున్న కొత్త కిటికీ!

– వారణాసి నాగలక్ష్మి ఇదొక తెరుచుకున్న కొత్త కిటికీ! భూమిక బృందం, స్నేహ సౌరభాల సుమ గుచ్ఛమై, జనవరి 20వ తేదీన హైదరాబాదు నుంచి నిజామాబాద్‌కి ప్రయాణమయింది. ముందుగా అనేక విద్యాసంస్థల అధినేత అయిన అమృతలత గారి ఊరు ‘ఆర్మూరు’

Share
Posted in వ్యాసం | Leave a comment

నిజాయితీ మొలకలు –

 డా|| శిలాలోలిత చిన్నప్పటినుంచీ కొత్త ప్రదేశాలు చూడాలంటే చాలా ఉత్సాహంగా ఉండేది. ముఖ్యంగా మనసు కలిసిన స్నేహితుల్తో ప్రయాణాలంటే మరీ ఇష్టం. సత్యతో స్నేహం మొదలయ్యాక, ఇలాంటి సంతోషభరిత యాత్రలూ, వాస్తవాల చిత్రపటాలు,

Share
Posted in వ్యాసం | Leave a comment

రెక్కల ప్రశ్న

 – పసుపులేటి గీత పాదరసపు జవాబుల్లోంచి జవాబుదారీతనాల్లోంచి రెక్కల ప్రశ్ననై ప్రయాణమయ్యాను. జనావాసాలకీ, అరణ్యాలకీ మధ్య

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల ప్రపంచం పుస్తకావిష్కరణ సభ

 – రమ్య, భూమిక. ‘పిల్లల ప్రపంచం’ అనేది ఒక చిన్న పిల్లల పత్రిక. ఈ పత్రిక ఆవిష్కరణ 24.3.2014న మసాబ్‌ట్యాంక్‌, విజయనగర్‌ కాలనీ, గవర్నమెంట్‌ హైస్కూల్‌ లో జరిగింది. ముఖ్య అతిధులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఈ పత్రికను ఆవిష్కరించారు.

Share
Posted in Uncategorized | Leave a comment

సామాజిక బాధ్యతను మరింతగా పెంచిన టూర్‌

– గీత ఆదిలాబాద్‌ అడవుల్లోకి ప్రయాణం ఎప్పటినుండో అనుకుంటున్నా కుదిరింది ఇప్పటికి. ఇదివరకే అందరం కలిసి చేసిన వైజాగ్‌, కర్నూలు ప్రయాణాలు గుర్తుకు వచ్చి ఆదిలాబాద్‌ అడవుల్లోకి ఉరకలెత్తింది మనసు. ఈసారి కొత్తగా నాతోపాటు అక్కలిద్దరు, చెల్లి, నా ఫ్రెండ్‌ ఇందిర తనతో పాటు ఉష అందరూ మేము కూడా అన్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆదిలాబాద్‌ అడవుల్లో… గోండు గూడేలలో…

– వి. శాంతిప్రభోద నేను పుట్టింది వరంగల్‌ జిల్లాలో అయినా పెరిగిందంతా ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల సమీపంలోని బుద్దిపల్లిలో. మా పెద్దమ్మలు, మామయ్యవాళ్ళ ఊరు దండేపల్లి మండలంలోని తానిమడుగు వెళ్ళినప్పుడల్లా గోండులు, నాయకపోడ్‌, లంబాడా గిరిజనులను చూస్తూనే ఎదిగాను.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఇదొక ఎడ్యుకేషనల్‌ టూర్‌

 – లత (మున్ని) సత్య & గ్రూప్‌తో ఆదిలాబాద్‌ టూర్‌కి వస్తావా అని గీతక్క అడగ్గానే కర్నూల్‌ ట్రిప్‌ గుర్తొచ్చింది. ప్రకృతి ఒడిలోకి ప్రయాణం. అందుకే వెంటనే వస్తానన్నాను. ప్రయాణపు మొదటి మజిలీ అమృతలత గారి సొంత గృహం.

Share
Posted in వ్యాసం | Leave a comment

జనారణ్యంలోంచి హరితారణ్యంలోకి…. –

నెల్లుట్ల రమాదేవి జనవరి ఇరవై రాత్రి ఏడూ – ఎనిమిది మధ్య సమయం విజయ్‌ హైస్కూల్‌ నిజామాబాద్‌ ఆవరణలో మేం చూసేది భూమిక ఆధ్వర్యంలో వస్తున్న మిత్రుల కోసం ఆరాటం ఎంతకీ రాని బస్సుకోసం

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆలోచింప జేసే ఆదిలాబాద్‌ యాత్ర

– శోభా రాణి తెల్లవారుజామున 5 గంటలకు ఇల్లు చేరాం. అలసటగా అనిపించి 1 గంట పడుకొని లేద్దామని పడుకున్నాను. ఒక ఊరిలో ఒక నిరుపేద రైతు కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని అతిసామాన్య కుటుంబం. ఏ వసతులూ లేని ఎండకూ, వానకి తలదాచుకుంటే చాలు అనుకునే ఇల్లు. ఇంటిముందు పాలిచ్చే గేదెలు నాలుగు కోళ్లు,

Share
Posted in Uncategorized | Leave a comment

మధురానుభూతి

– రచ్చ సుమతి జనవరి మూడవ వారంలో ‘భూమిక’ రచయిత్రులతో నేను చేసిన రెండు జిల్లాల పర్యటన నన్ను నా మూలాల వరకు తీసుకెళ్ళింది.

Share
Posted in వ్యాసం | Leave a comment