Monthly Archives: April 2016

Bhumika 2016

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

One Billion Rising – Photos

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

One Billion Rising Pamphlet

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Beti bacho beti padao

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ప్రతిస్పందన

భూమిక మిత్రులకు, నమస్తే ! మార్చి 2016 సంచిక చూసి చాలా ఆశ్చర్య పోయాను. ప్రభుత్వంలోని ఒక ప్రణాళికా విభాగం, నూరుగురు ఉద్యోగులతో చేయగలిగిన పని, ఏదో కాస్తంత సహానుభూతి, సహకారం తప్ప, ఎటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, నిర్మాణ వ్యవస్థాలేని భూమిక నిర్వహించడం! అందునా ఆడవాళ్ళు నిర్వహించే పత్రిక… సంపాదక, సలహా సభ్యులలో మచ్చుకైనా మగ నాకొడుకు … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ఇది విభిన్న కోణాల నిర్వచనం – దేవి, సాంస్కృతిక కార్యకర్త.

”దేశమును ప్రేమించుమన్నా” అంటే ”ఏ దేశాన్ని” అని అడిగితే నీవు పుట్టిన దేశాన్ని అనే జవాబు తేలికే కాని పుట్టింది అమెరికా, తల్లిదండ్రులు భారతీయులు. లేదా పుట్టింది ఈ దేశంలో కాని స్థిరపడింది వేరే దేశంలో… రెండు దేశాలకు విభేదం వస్తే ఎటు పక్షం వహించాలి? వాళ్ళంటారు తినేది మా సొమ్ము, విశ్వాసం అటువైపా? అని. … Continue reading

Share
Posted in గౌరవ సంపాదకీయం | 1 Comment

సమ్మక్క జాతరంటే ఆదివాసీల ప్రతిఘటనోత్సవమే – జూపాక సుభద్ర

జాతర్లంటే అన్ని జాతర్లు వేరు సమ్మక్క సారక్క జాతర వేరు. యీ జాతర ఆడవాల్ల జాతర, అడవి బిడ్డల జాతర. అడవి రాణులైన సమ్మక్క సారక్క జాతర. అది అడవి వరకే పరిమితమై తర్వాత పల్లెల్ని కలుపుకున్నది. ఆదివాసులైన సమ్మక్క సారక్కలు తమ సమాజాల సమూహాల ఆత్మ గౌరవం కోసం, అడివి అస్తిత్వం కోసం, జల్‌ … Continue reading

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | 1 Comment

తాతమ్మ విజన్‌ నుంచి… పి . ప్రశాంతి

  చెరువు మీదగా గాలిలో తేలి వస్తున్న తడి వాసన శాంతిని మైమరపింప చేస్తోంది. ఊర్లో బస్సాగగానే బ్యాగ్‌ తీసుకుని బస్సులోనించి దూకినట్టే దిగేసి తాతగారింటివైపు గబగబా నడిచింది. వీధి గుమ్మంలోనే ఎదురొచ్చిన బేబమ్మని ”అమ్మమ్మా…” అంటూ చుట్టేసింది. ”ఏమ్మా ప్రయాణం బాగా సాగిందా? కాలేజీ చదువు ఎలా ఉంది?” అంటూ కుశల ప్రశ్నలేస్తున్న అమ్మమ్మకి … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

పియాతి ప్రియమైన పసుపులేటి గీతా! ఎలా ఉన్నావ్‌? మొన్న రాత్రి ఓ కల వచ్చింది. నవ్వుతూ సముద్రతీరం నుండి పక్షిలా ఎగురుతూ నావైపే వస్తున్నావ్‌? ఎంత బాగున్నావో తెల్సా? నీ చిరునవ్వు ఇంకా విన్పిస్తూనే వుంది. మెలకువరాగానే నువ్వు లేవు. అందుకే ఈ అక్షరాల గులకరాళ్ళను పేర్చుతూ, నీతో కాస్సేపు మాట్లాడదామని మొదలు పెట్టాను. గీతా … Continue reading

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

డాక్టర్‌ ఆనందీబాయి జోశి (స్త్రీ విద్యా విజయ దుందుభి!!!) – భండారు అచ్చమాంబ

గీ. తనసిరే వేల్పులందధి రత్నముల చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత విడిచిరే యత్న మమృతంబు వొడము దనుక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

బాణాలు – గుల్లేళ్ళు – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

నేను ఆసుపత్రి నుండే కుజూలో ‘కాంట్రాక్టులని రద్దు చెయ్యండి’ – అనే నినాదం మొదలుపెట్టి రాబోయే ఉద్యమానికి నాంది పలికాను. నా విరిగిన చేతులతో కళ్ళాన్ని సంబాళించాను. ఆసుపత్రిలో ఉండికూడా రెండు నెలలు ప్రచారం చేయించాను. ఈ యుద్ధంలో తాము వెనుకబడకూడదు అన్న ఉద్దేశ్యంతో శ్రీకృష్ణ సింహ్‌, రామానంద్‌ తివారి, జసరాజ్‌ సింహ్‌ ముందుకు నడిచారు. … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

స్వాప్నికుడి మరణం – ఉమా నూతక్కి

2016, జనవరి, 17… జీవనదిలా ప్రవహించిన 26 సం||ల రోహిత్‌ వేముల ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి చరిత్రలో చెరగని అధ్యాయం లిఖించిన రోజు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధిగా కంటే కులవివక్ష బాధితుడిగా, బహిష్క ృతుడిగా, హతుడిగా దేశానికి, ప్రపంచానికి తెలిసిన ఒక సున్నిత హృదయుడు. తన మరణంతో ఈ దేశపు ముఖాన … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

స్తీ సహనం – ఎ. అభినయ, 7వ తరగతి

అమ్మాయికి మారు పేరు అమ్మ అమ్మకుంది శక్తి ఆ శక్తికి తోడైయ్యింది భక్తి జన్మనిచ్చే అమ్మకు భక్తి దేవుడిపై ఉంచాడు అమ్మను మహిపై తనకు మారుగా అమ్మ కుంటాయి కష్టాలు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఇల్లాలు – ఎన్‌. లక్ష్మి లహరి, 7 తరగతి

స్త్రీ అంటే దేవుడి రూపం, మగవాడికి ఒక వరం, స్త్రీ శక్తి, అంటే శివుడికి భక్తి, స్త్రీ అంటే ఒక ధైర్యం, స్త్రీ పక్క నుంటే మగాడి బలం.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

స్తీ శక్తి – జి. యామిని, 7వ తరగతి

లెక్కలేని శక్తి ఉండే స్త్రీ, లెక్కలేని పనుల్లో ఉండే స్త్రీ, లెక్కలేని నొప్పులను భరించే స్త్రీ, ఓ ఇల్లాలుగా, అక్కలా, కూతురుగా, అమ్మగా ఉండే స్త్రీ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

స్తీ బలం – కె. హర్షిత, 7వ తరగతి

స్త్రీ శక్తి ఎంతో దృఢం, ముందు ముద్దు ముద్దు మనవరాలిగా తర్వాత పిల్లగా, తర్వాత అమ్మాయిగా, తర్వాత అత్యున్నత స్థాయిలో ఎదిగి,

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment