Daily Archives: July 5, 2016

తోరూ దత్తు – భండారు అచ్చమాంబ సరళీకరణ : పి. ప్రశాంతి

క. సుకృతాత్ములు రససిద్ధులు సుకవీంద్రులు విజయనిధులుసుమ్ము తదీయా ధిక కీర్తి శరీరంబులు ప్రకట జరామరణ జన్మభయరపాతంబుల్‌.

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

వెళ్లిపోయిన వెన్నెల రచయిత్రి శివకౌముదీదేవి – అనిశెట్టి రజిత

జీవితంలో మనం ఊహించలేని విషాదం మృత్యువు. రావడం పోవడమేగా జీవితమంటే అని సరిపెట్టుకోలేని అగాధం మృత్యువు.

Share
Posted in నివాళి | Leave a comment

‘జల్‌ – హల్‌’ యాత్ర – కల్పన దయాల

‘జల్‌-హల్‌’ యాత్ర జూన్‌ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌, నల్లగొండ, మెదక్‌ జిల్లాలలో పర్యటించింది, జల్‌ అంటే జలము, హల్‌ అంటే నాగలి అనే అర్థం

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భార్య – ఆచార్య విజయశ్రీ కుప్పా

అమ్మాయి పోస్ట్‌ నుంచి అమ్మగారిగా ప్రమోట్‌ అవడం జీవితంలో అతిముఖ్యమైన మలుపని అందరూ అంటుంటే అదేదో ముఖ్యమైనదంటున్నారు కదా నిజంగానే పై స్థాయికి ప్రమోట్‌ అవుతానేమో అనుకున్నాను.

Share
Posted in కధానికలు | Leave a comment

పితృస్వామ్య బహుళ అస్తిత్వాన్ని ప్రశ్నించిన నవల ”ఆమె అడవిని జయించింది” – ఎస్‌. చంద్రయ్య

సంక్షిప్తి డా. గీతాంజలి గారు రాసిన నవల- ”ఆమె అడవిని జయించింది”. స్త్రీవాద ఉద్యమం ప్రశ్నించిన అనేక అంశాల్లో ముఖ్యమైనదీ, బహుళ వికృత అస్తిత్వాల్ని కలిగిందీ పితృస్వామ్య వ్యవస్థ లేదా పురుషాధిక్యత.

Share
Posted in వ్యాసం | Leave a comment

వర్షం చిరుగేయం

వర్షం అంటే నాకిష్టం వర్షం వస్తే నేను ఆడతాను

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మేము చేసిన మంచి పని – సిద్ధార్థ, అజయ్‌, సందీప్‌, ఆదాం పాషా

మేము నివసించే ప్రాంతంలో మా బడి, గుడి మాత్రమే కాదు గుడుంబా స్థావరాలు కూడా ఉన్నాయి. సెలవు రోజులు కావడంతో మా బడి పిల్లలం చాలా మందిమి కలసి ఆడుకుంటూ ఉన్నాం.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

చిట్టి వ్యాసం రైలు

ఒక రోజు మేము ఊరికి వెళ్ళడానికి రైలు ఎక్కాము. నాకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం. దూరంగా కాలువలో చేపలు పట్టడానికి వల వేశారు.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, సఫాయి బస్తీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వారి ఇంధ్రధనస్సు పత్రికకు పిల్లలు వ్రాసిన వాటి నుంచి సేకరించినవి.

నా జ్ఞాపకాలు ఈ రోజు మా టీచర్‌ నన్ను మెచ్చుకున్నారు. ఎందుకంటే ఒకసారి ఆమధ్య టి.వి.లో సీరియల్స్‌ చూడడం మంచి అలవాటు కాదని దానిని మానాలని చెప్పారు.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కవితయ్రం – కాశన్న హెచ్‌.యం

బాలలారా! బాలికలారా! విద్యాబుద్ధులు నేర్పినా!

Share
Posted in కవితలు | Leave a comment

ఒక అశ్విని మరణం – వేణు తడిసెట్టి

అమ్మా.. శక్తిమాన్‌..! నువ్వు కన్ను మూసినందుకు

Share
Posted in కవితలు | Leave a comment

ప(మ)గవాడు – భమిడిపాటి శాంతకుమారి

ప(మ)గవాడు పుట్టిన వెంటనే చక్కగా ఉన్నానని,

Share
Posted in కవితలు | Leave a comment

వయసా? మనసా? – డా|| పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి

ఇన్ని ఏళ్ళ తర్వాత మరలా అతని చూపుల్లో కొత్తదనం ఆ చూపులు కొత్తగా చూస్తున్నాయి

Share
Posted in కవితలు | Leave a comment