Monthly Archives: April 2018

భూమిక – ఏప్రిల్, 2018

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Back

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఫోర్త్‌ ఎస్టేట్‌ కాస్తా రియల్‌ ఎస్టేట్‌ ఎందుకయ్యింది? -కొండవీటి సత్యవతి

  ఇటీవల తెలుగు ఎలక్ట్రానిక్‌ మీడియా వ్యవహారశైలి మీద తెలుగునాట తీవ్రస్థాయిలో ఒక చర్చ ప్రారంభమవ్వడం మంచి పరిణామం. నిజానికి ఈ చర్చ చాలా కాలం నుంచి జరుగుతున్నా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్ళాయి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

భూమిక ఎడిటర్‌ గారికి, ఆదర్శాలు ఉండటం వేరు వాటితో 25సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణం, అందులోనూ విలువలతో ఎక్కడా రాజీపడకుండా

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

భూమిక సంపాదకులకు, 25వసంతాల పండగ సంబరాలతో మెరిసిపోతూ వచ్చిన భూమికలో ఎన్ని అందాలో! సంబరంగా ఒక్కొక్కటి చూస్తున్న నన్ను ఒకదాన్ని మించి ఒకటిగా సాహిత్య పరిమళాలు మరో లోకంలోకి తీసుకెళ్ళాయి.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

భూమిక పత్రికా సంపాదకులకు, ”మారుమూల పల్లెలో, మట్టి కుటుంబంలో పుట్టిన మనిషి ప్రయాణం… భూమిక ప్రయాణం” చాలా బాగుంది. మీ అనుభవాన్ని గుదిగుచ్చి రాసిన సంపాదకీయం బాగుంది. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సత్యవతికి, మీకు, మీ టీం సభ్యులకు హృదయపూర్వక అభినందనలు. మీరు ఎంతో ఆలోచించి, ఎంతో శ్రమపడి తెచ్చిన ప్రత్యేక సంచిక చాలా ఆసక్తికరంగాను, విజ్ఞానదాయకంగాను ఉంది.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

చెట్టంటే జడం కాదు జీవాధారం – పి. ప్రశాంతి

  వసంతం వచ్చేసింది. వేప పూతలు, మామిడి పిందెలు, కోయిల పాటలు, కొత్త చిగుళ్ళతో ఎర్రబారిన రావి చెట్లు, పచ్చగా మెరుస్తున్న లేత ఆకుల నడుమ తెల్లపూల గుత్తులతో కానుగ చెట్లు…

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ -శిలాలోలిత

  ప్రియమైన ‘చాగంటి తులసి’ గార్కి నమస్తే. ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాన్నాళ్ళ యింది. చాసో సభలో మొదటిసారిగా మిమ్మల్ని చూశాను. ఆ తర్వాత సినారె గారి అవార్డు సభలో మిమ్మల్ని చూశాను.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

సాంస్కృతిక ఎడారవుతున్న ‘మేడారం జాతర’ – జూపాక సుభద్ర

  ఒకవైపు ఆదివాసులు ”మా అడివిని ధ్వంసం జేస్తున్నరు. మా సమ్మక్క, సారక్క జాతర నుంచి మమ్మల్ని యెల్లగొట్టే కుట్రలు జరుగుతున్నయి. గీ పట్నము,

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

నేను బడికి వెళ్తా (కాకలు తీరిన బాలుని కథ) – ఉమామహేశ్వరి నూతక్కి

  ఇది ఒక చైనా బాలుడి కథ. పేద రైతు కుటుంబంలో పుట్టి అత్యంత దయనీయమైన జీవితం గడిపి, పట్టుదలతో అనుకున్న గమ్యం చేరిన ఒక అరుదైన బాలుని ముచ్చటైన కథ

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

తెగాయించిన ఆడది -ఎండుపల్లి భారతి

  పదిమంది ఆడోళ్ళం పొలంలో పనిచేసుకొని దావంట వస్తా ఉండాము. మాకు ఊరు జేరుకోవాలంటే ఓ అరగంట పడుతుంది. ఇద్దరు ముగ్గురు వాళ్ళకు తోసిన మాటలు మాట్లాడుకుంటా

Share
Posted in కధలు | Leave a comment

ఒక ప్రేమ – రెండు విలువలు – యం. రత్నమాల

  బి.ఎ సెకండ్‌ ఇయర్‌ క్లాస్‌ తీసుకుని స్టాఫ్‌ రూమ్‌ కొచ్చే సరికే కరుణ తన క్లాసు ముగించుకొని వచ్చి కిటికీ పక్క చైర్లో కూర్చుని ఉంది. ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ అందర్ని నవ్విస్తూ గల గలా పారే సెలఏరులా ఉండేది.

Share
Posted in కధలు | Leave a comment

సొంతూరు -అయ్యగారి సీతారత్నం

  పండక్కి సొంతూరు వెళ్ళాల్సిందేనని తాత పట్టుదల. పెద్ద పండక్కి వెళ్ళి మా పాత ఇల్లు శుభ్రం చేసుకుని పెద్దలకి బట్టలు పెట్టాలి. రెండు గదుల నడవాతో పెంకుటిల్లు మాది. దాని వెనకాతల వంటకి కమ్మలిల్లు.

Share
Posted in కధలు | Leave a comment