Daily Archives: January 12, 2021

నగరాన్ని ముంచెత్తిన వరదలు – భూమిక అందించిన సహాయం

అక్టోబరు నెలలో ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో హైదరాబాదులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి, లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. నగరం చుట్టూ ఉన్న చెరువులకు గండ్లు పడడం, బస్తీల మధ్య నుంచి ప్రవహించే నాలాలు పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా రోజులు పాటు మునిగిపోయిన ప్రాంతాలు నీళ్ళల్లోనే … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సవాలంటూ సమరమే – కన్నెగంటి రవి

మిత్రులారా… మా కంటి పాపలారా… మమ్మల్నిలా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ అద్భుతంగా ఉంది కదూ ఆనందంగా ఉంది కదూ…

Share
Posted in కవితలు | Leave a comment

భూమికీ హలానికీ పుట్టిన పుతిక్ర… ఎవరు జానకా? కాదు భూమిక – డి.ఎల్‌.మూర్తి మోహన్‌

భూమిక వాలంటీర్‌, బతకమ్మకుంట భుక్తి కరువైన వారి నోట మెతుక పాతిపెట్టినా పైకి లేచే ధిక్కారపు మొలక దురాగతాల దునుమాడి దిగంతాల ప్రకటించే పత్రిక – భూమిక

Share
Posted in కవితలు | Leave a comment

వెలుగుతుంది మహా మానవ కుడ్యం – విమల

భయం లేదు ఈ పెను చీకటి ముళ్ళ దారినీ దాటి తీరుతాం మనం భయం లేదు నా చేయి పట్టుకో చెరసాలల ఊచల్ని మీటుతూ ఉరికొయ్యలు తెగిపడక తప్పవని

Share
Posted in కవితలు | Leave a comment